In the same way, to know the ‘Mādhava tattva’ we must attain ‘Mādhava-nature’ itself. While we dwell on our human nature, Mādhava-nature cannot be known. By remembering Mādhava-nature alone, living in it and practising it, one can attain Mādhava-nature. Only when position, state and feeling become one can the tattva be understood.
8“మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు” అని పలికిన దానిలోని అర్థము ఇది కాక మరేమి?9లోకములో దేనిని తెలుసుకొనవలెనని ఆశింతురో అట్టి వారు అట్టి స్థితిని పొందినచో తెలిసికొనవీలగును.10అటులనే ‘మాధవ తత్త్వము’ను తెలిసికొనుటకు ‘మాధవత్వము’నే మనము పొందవలసి వచ్చును.8 to 10