“అయితే, ఈ లోకమున మీరు మీ శక్తిమయమైన రూపములను ఎట్లు ధరించుచున్నారు? అనగా, మీరు ఏ ఏ రూపమున ఈ జగత్తును వ్యాపించియున్నారో, వాటినన్నింటిని తెలిపి నా జన్మమును సార్థకమొనరించుడు; మరియు నేను నిన్ను ఏ రూపమున ధ్యానించవలెనో అదియును సెలవిచ్చిన, అట్లు ధ్యానింతును, కృష్ణా!” అని వేడుకొనెను.
“ayitē, ī lōkamuna mīru mī śaktimayamaina rūpamulanu eṭlu dhariṁcucunnāru? anagā, mīru ē ē rūpamuna ī jagattunu vyāpiṁciyunnārō, vāṭinanniṁṭini telipi nā janmamunu sārthakamonariṁcuḍu; mariyu nēnu ninnu ē rūpamuna dhyāniṁcavalenō adiyunu selaviccina, aṭlu dhyāniṁtunu, kṛṣṇā!” ani vēḍukonenu.
Word by word (35) In plain words “Then how is it that You take on Your forms, full of power, in this world? That is, tell me all the forms in which You pervade this universe, and make my birth fruitful; and if You will also tell me in what form I should meditate on You, I shall meditate on You so, Kṛṣṇa!” he entreated.
Discourses by Sri Satchitananda Sai Inner peace through right understanding 10 pages Read as a book Sri Satchitananda Sai
12 అర్జునుడు సిగ్గుతో తలవంచుకొని, “స్వామీ! 13 “అయితే, ఈ లోకమున మీరు మీ శక్తిమయమైన రూపములను ఎట్లు ధరించుచున్నారు? 14 “అర్జునా! 12 to 14
Show the whole verse · Passage 13One moment.