Leave

Sandeha Nivāriṇī · Prabodha 15

Tap a verse for its meaning

  1. 1
    15భక్తుడు: స్వామి! పెద్ద తలభారమును తమరు తీర్చవలెను. ఎంత మరుపు తెచ్చుకొన్ననూ, ఎక్కడ చూచినా అవే కనిపించును. వినిపించును. ఇంక మరచుటెట్లు? సాధ్యముకాక తమను ప్రార్థించుచున్నాను. తమరు వేరేమీ తలంచక, ఇట్టి వానికి సూటిగా జవాబులు ఇచ్చిన మాబోటివారలకు ఎంతో భారము తగ్గి సాధన శ్రద్ధ ఎక్కువగును. లేకున్న ఉన్న భగవత్‌ విశ్వాసము పోయి నాస్తికుల మగుదుమేమో అన్న భయము మరింత బాధపెట్టుచున్నది. ఇది నాకొకనికే కాక భక్తకోటికందరికీ ఉపకారమే. కాన, మీరు సందేహించక తప్పక మా సంశయములు తీర్చి చక్కని యథార్థమును తెలుపుదురని ఆశించుచున్నాను.
  2. 2
  3. 3
  4. 4
  5. 5
  6. 6
  7. 7
  8. 8
  9. 9
  10. 10
  11. 11
  12. 12
  13. 13
  14. 14
  15. 15
  16. 16
  17. 17
  18. 18
  19. 19
  20. 20
  21. 21
  22. 22
  23. 23
  24. 24
  25. 25
  26. 26
  27. 27
  28. 28