Leave

Sandeha Nivāriṇī · Prabodha 16

Tap a verse for its meaning

  1. 1
    16భక్తుడు: స్వామి, గురుశిష్యులయొక్క నడవడులు చక్కగా తెలిపితిరి. ఇప్పటి పరిస్థితిని బట్టి చూడ, “యథార్థవాది లోక విరోధిగా”, కన్పించును. లోకమున గురులనువారూ, శిష్యులనువారూ, స్వాములనువారూ, సాధువులనువారూ తమరు చెప్పినట్లు ఎన్నో విధములైన తప్పు మార్గములందు ప్రవర్తించుచూ, భగవత్‌ ధర్మమును సన్యాస నియమములను, గురువను పవిత్ర నామమును పాడు చేయుచున్నారు. అట్టివారు తమరు చెప్పిన ధర్మములు నచ్చక వారి తప్పులను బైట పెట్టినందుకు ద్వేషమును పూనుచూ తమ తప్పులని భావించక వానిని సమర్థించుకొను కథలు కల్పించుకొని మాట్లాడుదురు. తప్పులు చేయువారలకే తమరు చెప్పిన విషయములు అన్వయించును కాని, మంచి ప్రవర్తనతో ఉన్నవారికి ఇవి అన్వయించవు; వారు సంతోషింతురు. ఎవరెట్లు అనుకొన్ననూ తమరు మాత్రము యథార్థమును తెలుపుతూ సాధకులను అభివృద్ధికి వచ్చునట్లు చేసి భగవత్‌ యథార్థమును చూపవలెను స్వామి.
  2. 2
  3. 3
  4. 4
  5. 5
  6. 6
  7. 7
  8. 8
  9. 9
  10. 10
  11. 11
  12. 12
  13. 13
  14. 14
  15. 15
  16. 16
  17. 17
  18. 18
  19. 19
  20. 20
  21. 21
  22. 22