Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · Foster Humanness
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Foster Humanness
30 July 1989
1
▾
Meaning
Keep
యతోఇమాని
భూతాని
జాయంతే.
సమస్త
సృష్టి,
సమస్త
పోషణ
సమస్త
లయము
ఒకే
స్థానము.
జగత్తు
సృష్టి
స్థితి
లయములకు
ఒకే
దివ్యత్వము
ఆధారము.
సాలెపురుగు
తననుండియే
దారము
నావిర్భవింప
చేసుకొని
ఆ
దారము
చేతనే
తాను
ఒక
గృహమును
నిర్మించుకొని
తిరిగి
ఆ
దారమునే
తనయందు
లీనము
గావించుకున్నట్లు
మానవుడు
తనసంకల్పములను
తననుండి
ఆవిర్భవింప
చేసుకొని
తన
సంకల్పములను
క్రియారూపములో
నుంచి
తాను
జీవించి
తదుపరి
ఆ
యొక్క
సంకల్పములను
తనయందే
లీనము
గావించుకొనుచున్నాడు.
తనయొక్క
సృష్టికి
తనయొక్క
జీవితమునకు
తనయొక్క
అంకితమునకు
కేవలము
సంకల్పములే
మూలకారణములు.
ఇక్కడ
M.B.A
అని
ఒక
courseను
ప్రారంభించాము.
M.B.A-అనే
పదమునకు
అర్థము
కేవలము
Master
of
Business
Administration
అని.
Master
of
Business
Administration
అంటే
మీరు
యీ
పదమునందే
దీనియొక్క
అంతర్భావము,
అంతరార్థము
లీనమై
వుంటున్నదని
చక్కగా
గుర్తించాలి.
మొదటి
పదము
Master
దేనికి
Business
Administration.
ఈ
Business
Administration
అంటే
ఏమిటి?
ప్రపంచములో
ప్రతి
మానవుడు
జన్మించినది
మొదలు
అంత్యమొందు
వరకు
తాను
చేయునది
అంతయూ
బిజినెస్సే.
అనగా
ఏమిటి
వ్యాపారము
అని
తెలుగులో.
ఇచ్చిపుచ్చుకునే
వ్యవహారమునకే
వ్యాపారము
అంటున్నారు.
దీనివల్ల
మనకు
కొన్ని
సుఖములు,
ఆదాయములు
కొన్ని
విధములైన
అనుకూలములు
సంభవించాలని.
కేవలము
కొన్ని
పదార్థములయొక్క
వ్యాపారమే
కాదు.
నిత్యజీవితములో
క్షణక్షణమునకు
మనము
ఒక
వ్యాపారముగానే
జీవిస్తున్నాము.
Administration
అంటే
యేమిటి?
అనగా
దీనిని
ఒక
బాధ్యతాయుతమైన
భద్రత
అని
అర్థము.
Rights
and
Responsibility.
ఈ
తత్వము
లోపల
మనము
Master
కావాలి.
మనము
యీనాడు
Master
అని
పెట్టుకొని
Servent
గానో
slaveగానో
మనము
యీవిద్యను
అభ్యసిస్తున్నాము.
ప్రతి
మానవుడు
కూడను
Master
కావాలి.
Master
అంటే
ఏమిటి?
ఈ
Master
కావాలంటే
యేమి
అర్హతలు
వుండాలి?
Master
అనగా
Manager
అని.
యజమాని
అని.
ఒక
నాథుడు
అని.
మేనేజరు
కావాలి.
Manager
అనే
పదమునకు
spelling
వుంటుండాది
MANAGER.
ఏడు
అక్షరములు.
సప్తస్వరములు.
ఇవే
సప్తశబ్దములు.
సప్త
సముద్రములు.
సప్త
ఋషులు.
ఈ
ఏడింటిని
మనము
చక్కగా
అర్థము
గావించుకుంటే
మనము
కేవలము
ఒక
factoryకి
మాత్రమే
మేనేజరు
కాకుండా
universal
manager
గా
కావచ్చు.
2
▾
Meaning
Keep
మొదటిది
M.
దీనియొక్క
అర్థము
ఏమిటనగా
Mind
of
man.
Man
అంటే
యేమిటి?
Man
అంటే
మైండ్.
మైండ్
అంటే
ఏమిటి?
mind
అంటే
Man.
Mind
of
man
అని
ఎందుకు
చెప్పాలి.
అయితే
యిక్కడ
Manకు
animalకు
mind
వుండవచ్చును.
evil
mind
వుండవచ్చును.
Devil
mind
వుండవచ్చును.
కనుక
మేనేజరుకు
వుండవలసినది
యేమంటే
Man
mind
వుండాలి.
మనిషికి
సంబంధించిన
మనస్సు
వుండాలి.
మనస్సనగా
సంకల్పముల
యొక్క
చేరికయే.
సంకల్పముల
ఫలితమే
చర్యలు.
ఈ
చర్యల
పరిణామమే
మన
నిత్యజీవితములో
అనుభవించే
సుఖ
దుఃఖములు,
మన
నిత్య
జీవితములో
అనుభవించే
సుఖదుఃఖములకు
మూలకారణము
మన
చర్యలే.
ఈ
చర్యలకు
కారణము
సంకల్పములే.
కనుక
సంకల్పములు
మంచిగా
వుండినప్పుడే
చర్యలు
మంచిగా
వుంటాయి.
చర్యలు
మంచిగా
వుండినప్పుడే
సుఖము
మనకు
లభ్యమవుతుంది.
కనుక
మానవుడు
ఏచర్యలను,
ఏ
సంకల్పములను
develop
చేసుకోవాలనే
విచారణను
మొట్టమొదట
విచారణ
చేసుకోవాలి.
నేను
మానవుడను
నేను
animal
కాదు.
కనుక
నాకు
మానవునికి
వుండవలసిన
సంకల్పముల
యొక్క
చేరిక
యెట్టిది
అని
మొట్టమొదట
నిర్ణయము
చేసుకోవాలి.
కనుక
మానవునికి
వుండవలసినది
మానవతా
గుణమే.
సత్యము
ప్రేమ,
సహనము,
త్యాగము,
సానుభూతి
యిలాంటి
గుణములే
కాకుండా
మానవుని
యొక్క
చర్యలు
ఎట్లా
వుండాలంటే
thoughts,
words,
action
మూడింటి
యొక్క
ఏకత్వము
వుంటుండాలి.
ఇట్టి
గుణములు,
యిట్టి
action
వుండినప్పుడే
మానవుడని
తెలుపుకోటానికి
అర్హత
వుంటుంది.
Manager
లోపల
మొట్టమొదటి
అక్షరము
M
అదే
mind
of
man
మనం
develop
చేసుకోవాలి.
ఇంక
రెండవది
A.
Awareness
of
Atma.
అని
దీనికి
అర్థము.
Awareness
ఆత్మ.
ఆత్మ
awareness.
ఐతే
దీనిని
awareness
of
atma
అని
ఎందుకు
చెప్పాలి.
ఈ
awareness
లోపల
అనేక
స్థాయిలు
వుంటున్నాయి.
That
is
snake
అన్నప్పుడు
అది
పూర్తి
awareness
గా
అది
snake
అని
చెప్పినట్టవుతుంది.
Snake
or
rope
అనుకుంటే
doubt
వున్నట్లవుతుంది.
Rope
or
snake
అనుకున్నప్పుడు
యిదీ
పూర్తి
awareness
కాదు.
పరిపూర్ణమైన
ఎరుక
awareness.
దీని
పరిపూర్ణముగా
మీరు
చూచినప్పుడు
యిది
ఒక
hand
kerchief
అంటారు
మీరు.
అని
అంతా
దాని
యిది
యేమిటంటే
(మూసివుంచి)
మీరు
యేమి
చెప్పగలరు.
ఇది
ఒక
piece
of
cloth
అంటారు.
కనుక
యిది
awareness
కాదు.
కొంచెం
తెలుసుకున్నట్లు.
అంతోయింతో
తెలుసుకుంటే
అది
awareness
అనే
పదమునకు
సరైన
అర్థము
కాదు.
అన్నింటియందు
పరిపూర్ణముగా
అర్థము
చేసుకుని
గుర్తించటమే
awareness
అనే
పదమునకు
సరైన
అర్థము.
3
▾
Meaning
Keep
కనుక
awareness
of
Atma
అంటే
ఆత్మతత్వము
పరిపూర్ణముగా
గుర్తించుకోవాలి.
ఆత్మ
అంటే
ఏమిటి?
ఇప్పుడు
ఆకాశము
నుండి
వాయువు.
ఈ
గాలి
నుండి
అగ్ని
-
అగ్ని
నుండి
జలము
-
జలము
నుండి
భూమి.
ఐతే
యీ
ఆకాశమునకు
యేదో
ఒక
ఆధారము
వుంటుండాది.
అదే
ఆత్మ.
ఆత్మను
ఆధారము
చేసుకొని
యీ
పంచభూతములు
ఒక
ప్రపంచరీతిగా
రూపొందుతూ
వచ్చాయి.
కనుక
యీప్రపంచమంతయు
పంచభూతాత్మక
స్వరూపమే.
పంచభూతములు
లేని
ప్రదేశము
లేదు.
కనుక
ఆత్మలేని
స్థానము
లేదు.
ఐతే
ఒక్కొక్క
దానికి
జననమునకు
కారణం
ఏమిటి?
యిక్కడ
ఆకాశము.
ఆకాశము
అంటే
ఏమిటి?
ఆకాశమంటే
మనము
పైకి
చూస్తాము
ఆకాశము
యొక్క
గుణమును
మనము
విచారము
చెయ్యాలి.
ఆకాశము
యొక్క
గుణము
శబ్దము.
ఎక్కడ
వుంది
ఆకాశము
(చిటిక
వేసి)
యిదుగో
యిక్కడ
కూడా
ఆకాశము
వుంది.
ఇది
శబ్దము.
ఈ
శబ్దము
ఎట్లా
వచ్చింది.
కేవలము
కదలిక
చేత
శబ్దము
వచ్చింది.
ఇట్లా
పెట్టుకుంటే
యేమైనా
శబ్దము
వచ్చిందా.
యిలా
కదిలించినప్పుడే
శబ్దము
వచ్చింది.
కదలిక
చేత
శబ్దము
యేర్పడింది.
ఎక్కడ
కదలికనో
అక్కడ
కంపము.
ఆ
కదలిక
చేత
వచ్చే
శబ్దములో
గాలి
వుద్భవిస్తుంది.
ఇప్పుడు
చూడండి.
ఆ
fan
లోపల
మూడు
బ్లేడులు
చక్కగా
తిరుగుతున్నాయి.
ఆ
తిరగటమనే
కదలిక
చేత
గాలి
వస్తున్నది.
కదలిక
లేకపోతే
గాలి
లేదు.
కదలిక
యేర్పడినప్పుడు
గాలి
ప్రారంభమైంది.
ఈ
గాలి
లేక
అగ్ని
అభివృద్ధికి
రాదు.
అగ్ని
ఒక
చోట
పెట్టినప్పుడు
అది
ఆరిపోతుంది.
దానికి
గాలి
సోకినప్పుడు
అది
మరింత
ప్రజ్వరిల్లుతుంది.
అగ్ని
అభివృద్ధికి
గాలి
సహాయము.
కనుక
అగ్నినుండి
జలము
ప్రారంభమవుతుంది.
ఒక
చిన్న
ఉదాహరణము
103°,
104°
temp
వచ్చింది
అది
తిరిగి
normal
కి
వస్తుంటే
మన
శరీరములో
కొంత
నీరు
ఆవిర్భవిస్తుంది.
అది
మనకు
అనుభవము.
social
work
కి
వెడుతున్నాము.
social
work
కి
పోయినప్పుడు
ఎండ
బాగా
కాస్తుంది.
మనము
కష్టపడి
పని
చేస్తున్నాము.
వేడి
పనికదలిక
యీ
రెండింటి
ద్వారా
మనలోనుండి
sweat
పుడుతూ
వుంటుంది.
ఈ
sweat
పుట్టటానికి
కారణము
యేమిటి?
వేడికారణము.
అగ్నినుండి
జలము
వచ్చింది.
ఈ
జలము
ఘనీభూతమైనప్పుడు
భూమిగా
మారిపోతున్నది.
కనుక
భూమికి
మూలకారణము
జలము.
జలమునకు
మూలకారణము
అగ్ని.
ఈ
అగ్నికి
కారణము
వాయువు.
వాయువుకు
కారణము
ఆకాశము.
ఆకాశమునకు
కారణము
ఆత్మ.
పంచభూతములను
నారములని
పిలుస్తారు.
నార
అనగా
ఆత్మ
అని
అర్థము.
ప్రతి
ఒక్కని
యందు
ఆత్మ
వున్నది
కాబట్టి
వానిని
నరుడు
అని
పిలుస్తూ
వచ్చారు.
నరః
నాశనము
కానిది.
రః
నాశనము
న
నాశనము
కానిది.
నాశనము
కానటువంటివాడు
నరుడు.
ధరించిన
దేహము
క్షీణించిపోతున్నది
గాని
తాను
క్షీణించటం
లేదు.
ఇది
కేవలము
ఒక
ఉపాధి.
ఈ
టంబ్లరులో
నీరు
వుంటున్నాది.
దీనిని
బయట
పెట్టినప్పుడు
దీనిలో
ఆకాశము
కనుపిస్తున్నాది.
4
▾
Meaning
Keep
కానీ
యీ
నీరు
మీరు
త్రాగినప్పుడు
ఆ
reflection
దీనిలో
లేదు.
sky
లేదా
sky
వుంది.
కనుపించే
జలము
లేకపోవటం
చేత
sky
మనకు
గోచరించటం
లేదు.
అదేరీతిగా
దేహము
వుండినంతవరకు
ఆత్మ
వుంది.
దేహము
పోయిన
తరువాత
కూడను
ఆత్మ
వుంది.
కానీ
కనుపించటం
లేదు.
కనుక
ధరించిన
దేహము
క్షీణిస్తుందిగాని
దీనిని
వరించిన
ఆత్మ
మాత్రము
క్షీణించదు.
కనుకనే
నరః
అని
అతనికి
పేరు.
కనుక
సర్వత్ర
వున్నది
ఆత్మ
అని
గుర్తించటమే
awareness
of
atma
అని.
ఇంక
మూడవది
N.
N
అనే
దానికి
nature
of
Nation
అని.
దీనిని
nature
of
nation
అని
ఎందుకనాలి.
ఇక్కడ
చక్కగా
మీరు
యోచించాలి.
భారతదేశము
ఒక
Nation.
అమెరికా
ఒక
Nation.
రష్యా
ఒక
Nation.
ఇంగ్లండ్
ఒక
nation.
ఆ
Nation
కు
సంబంధించిన
nature
అంతా
వుంటుంది.
అమెరికన్
nature.
రష్యన్
nature
అన్నట్లుగా
Indian
nature
కావాలి.
nature
యింకే
దేశముది
వుండకూడదు.
బిజినెస్
దీంట్లో
పోయేవారికి
మొట్టమొదట
Indian
nature
కావాలి.
కనుక
nature
అనేది
nation
కు
సన్నిహిత
సంబంధ
బాంధవ్యమైనప్పటికిని
యీ
nation
కు
మన
nature
సమన్వయము
కావాలి.
మనము
భారతదేశమందు
పుట్టాము.
కనుక
మనదేశమునకు
తగిన
nature
మనం
develop
చేసుకోవాలి.
ఈ
nation
కు
యేది
nature.
మన
భారతీయులంతా
సత్యవాక్పరిపాలకులు.
ధర్మాచరణ
పరులు.
నీతినిజాయితీలతో
జీవించేవారు.
కనుక
మన
భారతదేశమునకు
తగిన
nature
మనము
develop
చేసుకోవాలి.
ఈ
యొక్క
nature
ఎక్కడనుండి
మనము
తీసుకురావాలి.
మొదటిది
M.
రెండవది
A.
మూడవది
N.
ఈ
మూడు
చేరితే
MAN
అయింది.
మొదటిది
Mind
of
Man,
awareness
of
Atma,
Nature
of
Nation
యిది
భూమి
తత్వం.
మనసు,
ఆత్మ,
దేహము
యీ
మూడింటి
యేకత్వమే
Man
మనిషి
యొక్క
తత్వము.
ఇంక
నాల్గవది
A.
Aspect
of
environment.
environment
అంటే
యేమిటి?
వాతావరణము.
ఈ
వాతావరణము
అనేక
రకములుగా
వుంటుంది.
కేవలం
మనిషి
యొక్క
వాతావరణమే
కాదు.
ఈ
మనిషి
యొక్క
వాతావరణములో
పొలిటికల్
వాతావరణం
వుండవచ్చును.
Spiritual
వాతావరణము
వుండవచ్చును.
గాలి
వాతావరణము
వుండవచ్చు.
అనగా
యీ
పంచభూత
వాతావరణము
వుండవచ్చు.
ఐతే
మనకు
కావలసిన
వాతావరణం
యేమిటి?
ఇది
ఆ
బిజినెస్
కు
ఆపరిస్థితికి
తగిన
వాతావరణం
కావాలి.
ఒక
చిన్న
ఉదాహరణము.
ఇప్పుడు
బట్టల
మిల్లులన్నీ
కోయంబత్తూరులో
పెట్టారు.
కాటన్
మిల్సు
అంతా
వుంటున్నాయి.
ఈ
కాటన్
మిల్సుకు
ఎట్టి
వాతావరణం
కావాలి.
dry
వాతావరణం
వుంటే
యిదంతా
పాడైపోతుంది.
కనుక
దీనికి
wet
వాతావరణము
వుండాలి.
5
▾
Meaning
Keep
కోయంబత్తూరులో
dry
వాతావరణము
వుండటంచేత
యీ
కోయంబత్తూరు
మిల్సులో
అంతా
ఎయిర్
కూలర్స్
పెట్టుకుంటూ
వచ్చారు.
Aspect
of
enviroment
అంటే
మనిషికి
తగిన
వాతావరణము,
మానవత్వాన్ని
పోషించే
వాతావరణము
వుండాలి.
దీనినే
సత్సంగము
అన్నారు.
మానవత్వాన్ని
పోషించే
వాతావరణము
లేకపోతే
మానవుడు
పశువుగా
మారిపోతాడు
లేక
దానవుడుగా
మారిపోవచ్చు.
కనుక
మానవత్వాన్ని
పెంచే
వాతావరణము
మనం
డెవలప్
చేసుకోవాలి.
ఇది
కొంతవరకు
యీ
స్థితిలో
విద్యార్థులకు
అత్యవసరము.
G
అనగా
ఏమిటి?
ఇక్కడ
యీ
G
అనే
తత్వములో
గొప్పవిచారము
వుంది.
ఇక్కడో
Guide
అని
చెప్పవచ్చును.
Guidelines
of
goodness.
మంచికి
guide
చేసేది.
Guidelines
of
goodness
అనేది
యేవిధంగా
guide
చేస్తుంది.
Good
అంటే
యేమిటి?
మంచితనము.
ఈ
మంచితనమునకు
యేవిధమైన
guidelines
మనం
తీసుకోవాలి?
మన
హృదయస్థాయినుండి
వచ్చే
పవిత్ర
భావములనే
మనం
guidelines
గా
తీసుకోవాలి.
అదే
conscience
అంటారు.
మన
conscience
ను
మనం
చక్కగా
follow
అవాలి.
నీ
conscience
నీకు
చక్కని
food
అందిస్తుంది.
ఆ
conscience
అదే
God.
అదే
ఒక
ఆత్మ
కనుకనే
అట్టి
దానినే
స్వభావము
అని
పిలుస్తూ
వచ్చారు.
స్వ-భావము.
స్వ
అనగా
ఆత్మ.
ఆత్మ
భావమే
స్వభావము.
కనుక
మన
హృదయ
స్థాయినుండి
వచ్చే
దానిని
Is
it
good
or
bad,
Is
it
right
or
wrong
అని
discriminate
చేసి
దానిని
మనం
అనుసరిస్తే
అదే
సరియైన
goodness
గా
రూపొందుతుంది.
కనుక
Guidelines
of
goodness
అనే
దానిలో
మన
conscience
ను
మనం
follow
చేయాలి.
ఇంక
ఆరవ
అక్షరం
E.
Enquiry
of
ethos.
Ethos
అంటే
ఏమిటి?
ఇతిహాసము
నుండి
వచ్చినదానికి
ethos
అని
పేరు
పెట్టారు.
ఇతిహాసమనగా
యేమిటి?
ఆదర్శపురుషుల
చరిత్రము.
ఆదర్శమంటే
యేమిటి?
ఈ
ఆదర్శమనగా
నీతి
నిజాయితీలు
తప్పకుండా,
దీనిని
అతిక్రమించకుండా
స్వార్థరహితమైన
జీవితం
నడిపిన
వ్యక్తులే
ఆదర్శ
పురుషులు.
Selfless
workers.
ఎక్కడ
స్వార్థము
వుంటుందో
అక్కడ
నీతి
నిజాయితీలు
పని
చేయవు.
దీనిని
అతిక్రమించటమో,
తగ్గించటమో
జరుగుతుంది.
అనగా
స్వార్థరహితమైన
వారిని
మనము
ఆదర్శమూర్తులుగా
తీసుకున్నప్పుడు
మన
జీవితం
కూడను
ఆదర్శవంతముగా
రూపొందుతుంది.
ఛత్రపతి
శివాజి.
ఇతనికెట్టి
లోటు
లేదు.
ఆర్థికంగా
కాని
భౌతికంగా
కాని,
లౌకికముగా
కాని,
ఆధ్యాత్మికంగా
కాని
యేలోటు
అతనికి
లేదు.
అన్ని
వుండి
కూడను
సమర్థ
రామదాసును
ఎందుకు
అతను
అనుసరిస్తూ
వచ్చాడు.
స్వార్థ
రహితమై
నీతి
శీలములు
అతిక్రమించకుండా
జీవించిన
వ్యక్తి
యొక్క
జీవితము
కొంతవరకు
అనుసరించటం
చేత
వీరియందు
కూడా
ఆ
ప్రతిబింబము
ఆవిర్భవిస్తుంది.
6
▾
Meaning
Keep
అది
లోకక్షేమంగా
రూపొందుతుంది.
విశ్వామిత్రుడు
కావలసినన్ని
అస్త్రశస్త్ర
విద్యలన్ని
సంపూర్ణముగా
గ్రహించినవాడు.
అతని
దగ్గర
సమస్త
అస్త్రములు
వున్నాయి
కాని
శ్రీరాముని
ఆశ్రయించటములో
వున్న
అంతరార్థము
ఏమిటి?
తానొక
యజ్ఞం
చేస్తుంటే
ఆ
యజ్ఞమును
సంరక్షించుకోలేక
పోయాడా?
కాదు.
కాదు.
తన
శక్తిని
తన
యజ్ఞం
కొరకు
వుపయోగిస్తే
అది
స్వార్థంగా
రూపొందుతుంది.
యజ్ఞం
లోక
కళ్యాణము
కోసం.
ఈ
లోక
కళ్యాణం
గావించేవాడు
ఒక్క
దివ్యపురుషుడు
తప్ప
అన్యులకు
సాధ్యం
కాదని
గుర్తించి
శ్రీరాముని
ఆశ్రయిస్తూ
వచ్చారు.
అంతేకాదు.
తమ
యొక్క
శక్తిని
ఆ
దివ్యత్వమునకు
వుపయోగించినప్పుడే
అది
సార్థకమవుతాయనే
సత్యాన్ని
గుర్తించి
ఆ
అస్త్రములన్నీ
అతనికందించే
నిమిత్తమై
అతనిని
ఆశ్రయించాడు.
పాండవులు.
పాండవులకేమి
తక్కువ.
ఈ
పంచపాండవులలో
వున్న
శక్తి
సామర్థ్యములు
మరి
యే
వ్యక్తులందు
లేవు.
మొదటి
సోదరుడైన
ధర్మజుని
యందు
ధర్మమే
తన
ఆకారం
ధరించింది.
రెండవవాడు
భీముడు.
అతనికి
భుజబలము
బుద్ధిబలము,
గద
బలము,
గజబలము
వుంటున్నాయి.
ఇంక
మూడవవాడు
అర్జునుడు.
అర్జునునికి
లేని
శక్తి
లేదు.
అర్జునునికి
అర్జున
ఫల్గుణ,
పార్థివ,
కిరీటి,
శ్వేతవాహన,
భీభత్స,
సవ్యసాచి,
ధనంజయ
యిన్ని
బిరుదులు
సాధించి
శివధనుస్సును
పట్టే
అర్హత
కూడా
సాధించాడు.
ఇన్ని
శక్తులుండి
వారు
శ్రీకృష్ణుని
ఆశ్రయించటములో
వున్న
అంతరార్థం
యేమిటి?
కృష్ణునిలో
స్వార్థం
లేదు.
చరిత్రలలో,
డ్రామాలలో,
సినిమాలు
చూసిన
పిల్లలకు
కృష్ణునికి
స్వార్థము
వున్నట్లు
కనుపిస్తుంది.
కృష్ణునిలో
యేమాత్రం
స్వార్థము
లేదు.
రాజులనంతా
జయించటము
ఆ
రాజ్యమును
మరొకరికి
పట్టం
కట్టటం
తాను
కట్టించుకోలేదు.
కనుకనే
స్వార్థ
రహితులై
నీతి
నిజాయితీలు
పురస్కరించుకొని
జీవించిన
వ్యక్తులే
ఆదర్శమూర్తులని
పురాణములలో
చెప్పుతూ
వచ్చారు.
ఈ
చరిత్రలన్నీ
పవిత్రమైనవి.
ఇలాంటి
వారి
చరిత్రలు
మనము
చక్కగా
అర్థము
చేసుకున్నప్పుడే
మన
జీవితాన్ని
సరియైన
మార్గములో
ప్రవేశపెట్టటానికి
వీలవుతుంది.
కనుక
MBA
క్లాసులో
ethos
అని
పెట్టటానికి
యిది
ఒక
ఆధారము.
రాజకీయ
నాయకులను,
మరొకరిని
నాయకులుగా
తీసుకుంటే
యిది
నిజమైన
నాయకత్వము
కాదు.
వీరంతా
స్వార్థపరమైన
లీడర్సు.
నీతి
నిజాయతీ
రహితమైన
లీడర్సు.
ఎట్టి
వ్యక్తులకైనా
అంతోయింతో
దోషం
వుండవచ్చును.
ethos
అనగా
యితిహాసం
నుండి
వచ్చిన
వారే
నిజమైన
లీడర్సు.
ఇంక
ఏడవది
R.
Role
of
Rules.
ఈ
rules
ఎలావున్నాయి.
ఈ
రూల్సును
మనం
అతిక్రమించకుండా
దీనిని
మార్చకుండా
మన
యొక్క
హృదయ
సంబంధమైన
conscience
కు
ఎట్టి
అభ్యంతరము
కాకుండా,
మనకు
లాస్
రాకుండా
Market
Value
ఏ
విధమైన
మార్పులు
కలుగకుండా
యిక్కడ
యేమౌతుందంటే
environment
లో
కొన్ని
మార్పులు
వస్తుంటాయి.
Market
లో
అనేక
మార్పులు
కలుగుతూ
వుంటాయి.
7
▾
Meaning
Keep
దీనికేమిటి
కారణం?
మెటీరియల్
లో
క్వాలిటీ
మారినప్పుడే
మార్కెట్
లో
వేల్యూ
మారిపోతుంది.
ఒక
చిన్న
ఉదాహరణ.
ఇక్కడ
environment
లో
కూడా
చిన్న
చిన్న
examples
తో
అర్థమవుతుంటాయి.
soap
factory
వుంది.
ఇందులో
manufacturing
లో
soap
మొదట
అంతా
liquid.
ఈ
liquid
ను
కొన్ని
కొన్ని
మోల్డ్సుపై
ప్రవేశపెడతారు.
మన
పల్లెలలో
బెల్లపు
అచ్చులని
పెడతారు.
ఈ
విధంగా
లిక్విడ్
అంతావేసి
ఆరిన
తరువాత
తీసేస్తే
బెల్లపు
అచ్చుల
మాదిరి
వస్తుంది.
ఆ
విధముగా
ఆ
soap
కు
తగిన
మోల్డ్సు
అంతా
పెట్టి
దానిలో
యీ
liquid
పోస్తారు.
ఇలా
పోసిన
తరువాత
వీనికెంత
వరకు
గాలి
కావాలో
అంతవరకే
వుపయోగపెట్టాలి.
ఒక్కొక్క
సమయంలో
యీ
combination
ఏఏ
పదార్థములు
ఏవిధంగా
mix
చేయాలి
అనే
దానిలో
quality
లో
మార్పు
కలిగితే
పైనంతా
మొట్టమొదట
hard
అయిపోతుంది.
లోపల
liquid
వుంటుంది.
ఇలాంటివి
pack
చేసి
మార్కెట్
కి
పోయిన
తరువాత
యీ
వాతావరణము
పురస్కరించుకొని
లోపల
యివన్నీ
జామ్
అయిపోతాయి.
ఈ
soap
value
మార్కెట్
లో
తగ్గిపోతుంది.
కనుక
యిక్కడ
rules
చక్కగా
పాటించాలి.
క్వాలిటీ
సరైన
రీతిలో
మనం
పెట్టినప్పుడు
ఎలాంటి
వాతావరణం
లోనికి
పోయినప్పటికిని
దానిస్థితిలో
మార్పు
రాదు.
కనుక
దీనికి
రూల్సు
మనం
పాటించాలి.
Market
లో
ఎలాంటి
రూల్సు
Factory
లో
ఎలాంటి
రూల్సు
వున్నాయి,
మన
workers
ఎలావుంటున్నారు,
మన
రామెటీరియల్
యేస్థితిలో
వుంది,
యిదంతా
కొంతవరకు
environment
యిదంతా
మనం
విచారణ
చేయాలి.
ఈనాడు
మన
భారతదేశమునకు
సంబంధించిన
వ్యాపారాల
మేనేజ్మెంటు
జరగటం
లేదు.
కనుకనే
nature
of
nation
అనే
దానిని
మనం
యీనాడు
చక్కగా
గుర్తించాలి.
America
ను
పట్టుకొని
ఆ
rules
మనం
అనుసరిస్తున్నాం.
nature
అది
nation
యిది.
Indian
nation
American
nature.
కనుక
nation
కు
nature
కు
తగిన
సమన్వయం
కుదరాలి.
America
ను
follow
చేసే
business,
రష్యాను
follow
చేసే
business,
బ్రిటన్
follow
చేసే
business
యివన్నీ
మూతబడిపోతున్నాయి.
కనుకనే
మన
nation
కు
తగిన
nature
ను
మనం
develop
చేసుకోవాలి.
చిన్న
ఉదాహరణము
చూడండి.
మీకు
తెలుసు
పాట్నా
దగ్గర
ఒక
steel
factory
start
చేశారు.
బీహార్
లో
steel
factory
పెట్టాలనుకుంటే
అన్నీ
చూడాలి.
ఈ
steel
factory
కి
important
బొగ్గు
కావాలి.
సామాన్యమైన
బొగ్గు
కాదిది.
రాక్షస
బొగ్గు
అంటారు.
ఇది
చిక్కటం
చాలా
ప్రధానము.
అది
కొంతకాలం
మాత్రమే
చిక్కింది.
తరువాత
చిక్కలేదు.
కనుకనే
అక్కడ
ఆఫ్యాక్టరీని
మూసివేశారు.
ఈ
Raw
material
ఎక్కడ
ఏ
పరిస్థితిలో
లభిస్తాయి
అనేది
మన
nation
కు
తగినట్లుగా
మనం
nature
విచారించాలి.
మైసూర్
లో
కూడను
ఖుద్రేముఖ్
వుంది.
8
▾
Meaning
Keep
ఇక్కడ
కూడా
steel
factory
ప్రారంభించారు.
అక్కడ
కూడా
యీ
విధంగా
Raw
material
shortage
అయిపోయింది.
దీనిని
కాంట్రాక్టు
చేసేవారు
రష్యన్సు.
రష్యన్
వచ్చి
యిండియాలో
develop
చేయటానికి
పూనుకున్నాడు.
రష్యన్
nature.
Indian
nation.
nation,
nature
యేమి
పొత్తు
కుదరలేదు.
కనుక
యీ
business
3,4
సంవత్సరములలో
ముగిసిపోతూ
వచ్చింది.
కారణమేమనగా
యీ
సప్త
అక్షరముల
సారము
యోచించకుండా
చేయటంచేత
యీ
విధంగా
మధ్యలో
ఆటంకాలు
జరుగుతూ
వచ్చాయి.
కనుక
యీ
seven
principles
మనం
పాటిస్తూ
రావాలి.
ఈ
ఏడు
సూత్రములను
పరిపూర్ణంగా
అర్థం
చేసుకున్నవాడు
ఒక
ఫ్యాక్టరీ
మేనేజరే
కాదు
యూనివర్సల్
మేనేజర్
అయిపోతాడు.
ఇది
ప్రాక్టికల్
గా
రావాలి.
ఈనాడు
మీరు
చదివేది,
బోధించేది
కేవలం
టెక్నికల్
లైన్
లో
పోతూ
వుంటుంది.
ప్రాక్టికల్
గా
రావటానికి
లేదు.
ప్రాక్టికల్
లో
తెచ్చుకున్నవాని
బిజినెస్సే
అన్నివిధాలా
తిరిగి
రాణిస్తుంది.
కనుక
దీనికంతటికి
మూలాధారం
యేమిటంటే
మొదట
విచారము.
రెండవది
ఆచారము.
మూడవది
అనుభూతి.
ఈ
మూడింటి
యొక్క
ఏకత్వము
విద్యార్థులలో
అభివృద్ధి
కావాలి.
దీనిని
భగవద్గీతయందు
జ్ఞాతుం,
ద్రష్టుం,
ప్రవేష్టుం
అన్నారు.
జ్ఞాతుం
అనగా
విచారణ
చేయాలి.
విచారణ
చేసిన
దానిని
కళ్లతో
చూడాలి.
ద్రష్టుం
చూడాలి.
ప్రవేష్టుం
దానిని
నీలో
చేర్చుకోవాలి.
మన
హాస్టల్
లో
యేం
చేశారనుకుంటే
యీనాడు
ఊతప్పం
చేశారని
విన్నాము.
యిది
విన్నావు.
ఎన్ని
వేసుకున్నావు.
3,4
వేసుకున్నాని
అనుకుంటావు.
అది
తట్టలో
పెట్టుకొని
చూచి
ఆనందించావు.
కానీ
ఆకలి
తీరలేదు.
ఈ
ఊతప్పం
లోపల
ప్రవేశించినప్పుడే
నీకు
ఆనందం
కలుగుతుంది.
అప్పుడే
నీకు
తగిన
పుష్టి
కలుగుతుంది.
అదేవిధముగా
దివ్యత్వమనేది
గ్రంథములలో
వినటము
చదవటము
మాత్రమే
కాదు.
అది
ప్రాక్టికల్
లోకి
తెచ్చుకోవాలి.
ఈ
ప్రాక్టికల్
లోకి
తెచ్చుకున్న
దానిని
action
లో
పెట్టాలి.
దానిలో
నీవు
యేకం
కావాలి.
అప్పుడే
దీని
యొక్క
ఫలితం
మీకు
లభిస్తుంది.
ఐతే
యీనాడు
మానవుడు
పంచకోశముల
యొక్క
స్వరూపంగా
వున్నాడు.
దీనిలో
మొట్టమొదటిది
అన్నమయ
కోశము.
అదే
మనయొక్క
దేహము.
ఈ
అన్నమయ
కోశముపైన
చాల
మనకు
intrest.
దీనికి
చేసే
అలంకారాలు,
పరిశుద్ధములు
యింక
దేనికీ
చేయము.
ఇది
అవసరమే.
దానినుండి
ప్రాణమయం
వరకు
పోతున్నారు.
ఈ
ప్రాణమే
లేకపోతే
యీ
దేహము
మనకెందుకు?
ప్రాణము
వుంటేనే
దేహమని
రెండింటి
యందు
ప్రీతిని
అభివృద్ధి
పరచుకుంటున్నాడు.
ఈ
ప్రాణాన్ని
నిలబెట్టుకొనేందుకు
ప్రాపర్టీస్
అమ్మివేస్తున్నాడు.
ఏ
కొంతమందో
మాత్రం
అన్నమయము
వరకు
పోయి,
అన్నమయంనుండి
ప్రాణమయం
వరకు
వచ్చి
ప్రాణమయం
నుండి
మనోమయంలోకి
ప్రవేశిస్తున్నారు.
9
▾
Meaning
Keep
మనోమయమంటే
యేమిటి?
మనసును
మనం
యేవిధంగా
ప్రవేశపెట్టుకోవాలి.
అంతవరకే
యీ
మానవుని
యొక్క
ప్రయాణం.
విజ్ఞానమయము
వరకు,
ఆనందమయము
వరకు
ఎవరు
ప్రయత్నించటం
లేదు.
కనుకనే
శాశ్వతానందము
మనకు
లభించటం
లేదు.
ఈ
విజ్ఞానమయం
వరకు
పోవాలి.
విజ్ఞానమయమంటే
science
కాదు.
ఆత్మవికాశమే.
విజ్ఞానమయం.
ఆత్మజ్ఞానమే
విజ్ఞానము.
ఆత్మగౌరవమే
విజ్ఞానము.
ఆత్మానందమే
విజ్ఞానము.
ఆత్మగౌరవము,
ఆత్మజ్ఞానము
ఆత్మానందము
యీ
మూడింటి
యొక్క
ఏకత్వమే
నిజమైన
విజ్ఞానము.
ఇలాంటి
విషయాన్ని
ఎవరు
విచారించటం
లేదు.
కనుక
మనము
MBA
లో
ప్రవేశించాలంటే
ఒక్కొక్క
పదమునకు
అర్థము
ఆ
పదము
నందే
వుంటున్నది.
దీనిని
ఒక
పదార్థము
అన్నారు.
దీని
పేరు
మైక్
అన్నారు.
మైక్
అనే
పేరుకు
యేమి
అర్థము?
ఈ
రూపమే
దానికి
అర్థము.
పదమునకు
రూపమే
అర్థము.
టంబ్లరు
అనే
పదమునకు
యీ
రూపమే
దాని
కర్థము.
కర్చీఫ్
అనే
పదమునకు
యీ
రూపమే
అర్థము.
పదమునకు
అర్థమే
పదార్థము
అన్నారు.
పదార్థమనగా
మెటీరియల్.
దాని
అర్థం
ఆపదంలోనే
వుంది.
మైండ్
అనే
దానికి,
మేన్
అదే
దానికి
ఆ
పదములోనే
అర్థము
వుంది.
మనుజ.
మను
అనగా
సర్వధర్మములకు
నాయకుడైనవాడు,
మానవ
పితామహుడైన
వాడు
మను.
ఆ
మను
ధర్మమే
యీ
భారత
దేశములో
అభివృద్ధి
గాంచుతూ
వచ్చింది.
సమస్త
కార్యములు
కూడను
ఆ
ధర్మముననుసరించియే
జరుగుతున్నాయి.
అతని
సంతతి
వారు
కనుకనే
మను,
జ
అనగా
పుట్టటము.
కనుక
మనుజులుగా
మారిపోయారు.
కనుక
ప్రతీ
పదమునందు
అది
ఎక్కడ
నుండి
వచ్చింది,
ఏ
అర్థముతో
కూడివుంది,
ఏ
విధమైన
రూపాన్ని
ధరించి
వుంది
అనీ
దానిని
పదములే
మనకు
బోధిస్తూ
వస్తున్నాయి.
కనుక
manager
అనే
యీ
ఏడు
అక్షరములకు
ఒక్కొక్క
అక్షరమునకు
వున్న
విలువను
మనము
ప్రాక్టికల్
లో
సరియైన
పురుష
ప్రయత్నముతో
మనం
సాధించినప్పుడు
యింతకంటె
యింక
పుస్తకాలు
మనం
చదవనక్కరలేదు.
కనుక
మొట్టమొదట
నేను
మానవుడను,
మానవునకు
తగిన
మనస్సు
నాకుండాలి
అనే
విషయాన్ని
గుర్తించాలి.
M
అంటే
mind
of
man,
A-
Awareness
of
Atma
N-Nature
of
nation
అన్నీ
of,
of..
ఈ
విధముగా
దానియొక్క
ఫలితములే
యివన్నీ
అనే
విషయాన్ని
మనం
చక్కగా
గుర్తించుకుంటే
అంతా
easy
అయిపోతుంది.
అందువల్లనే
MBA
మొట్టమొదట
మనము
Master
కావాలి.
ఈ
యేడింటిని
చక్కగా
సరిచేస్తే
అప్పుడే
మనం
master
అవుతాము.
ఈ
ఏడు
అక్షరముల
అంతరార్థమును
మనం
గుర్తించుకోకుండా
పోతే
మనం
slave
అవుతాము.
బానిసలవుతాము.
కనుక
మీరు
యీ
అక్షరాలలోని
అంతరార్థమును
చక్కగా
గుర్తించుకోండి.
తదుపరి
ఒక్కొక్క
దానిని
ఒక్కొ
విధముగా
చక్కగా
explain
చేసి
inspire
చేస్తారు.
10
▾
Meaning
Keep
Also in his talks
(1)
11 October 1998
Human Life Is the Fruit of Our Resolves
మీకే
విధమైన
doubts
వుంటే
తరువాత
అడగండి.
doubts
నేను
చక్కగా
క్లియర్
చేస్తాను.
ఈనాడు
మీకు
వూరికే
ఒక
out
line
గా
చెప్పాను.
Manager
అంటే
ఏమిటనేది
సూక్ష్మంగా
మీకు
చెప్తూవచ్చాను.
Manager
అనేవాడు
యీవిధంగా
ఏఏ
letter
లో
ఎంతవరకు
తాను
ప్రవేశించాలి
అనేది
తరువాత
చెప్తాను.
Management
అనేది
కేవలము
వుద్యోగం
నిమిత్తమని
గాని
ధనార్జన
నిమిత్తమని
కాదు.
మొట్టమొదట
మనయొక్క
తత్వాన్ని
మనం
అభివృద్ధి
గావించుకోవాలి.
నిజంగా
చదువు
చదువు
అంటే
కేవలం
ధనార్జన
నిమిత్తమై
ఆచరించేది
కాదు
చదువు.
గుణార్జన
మనలో
వుండే
గుణములు
పోషించుకోవాలి.
గుణము
లేక
ఎంత
చదువువుండి
కూడను
యేమి
ప్రయోజనం
లేదు.
చదువులన్నియు
చదివి
చాలా
వివేకియై
మదిని
తన్నెరుగడు
మందమతుడు.
తానెవరో
తనకు
తెలియదు
మరి
యేం
చదువులు
చదివాడో.
పరుగెత్తి
పరుగెత్తి
పరుగెత్తి
వచ్చాడు
ఒక
వ్యక్తి
స్టేషనుకు
పాపం.
సార్!
టిక్కెట్టు
యివ్వండి
అన్నాడు.
ఎక్కడికి
అన్నాడు
స్టేషన్
మాస్టరు.
మావూరికి
మావూరికి
అన్నాడు.
వూరి
పేరు
మరచిపోయాడు
పాపం.
మరికొంత
సేపు
యోచించి
యీ
ట్రైన్
పోయే
వూరికి
అన్నాడు.
ఈ
ట్రైన్
ఎన్ని
స్టేషన్లకో
పోతుంది.
ఈనాడు
మన
education
కూడా
అలానే
వుంది.
MA
pass
చేస్తున్నాము.
MCom
pass
చేస్తున్నాము.
MBA
పాస్
చేస్తున్నాము.
Phd
చేస్తున్నాముగాని
తన
తత్వమేమిటో
తనకు
తెలియదు.
కనుక
మొట్టమొదట
మూలాధారమైన
తత్వాన్ని
గుర్తించాలి.
అప్పుడు
బాహ్యమైన,
లౌకికమైన
విచారములు
మనలనే
మాత్రం
బాధించవు.
లౌకికంగా,
భౌతికంగా
మానవజాతి
ఎంతయో
వున్నత
స్థితిని
పొందింది.
కాని
నైతికంగా
మాత్రం
దినదినమునకు
దిగజారిపోతున్నది.
ఒక
చిన్న
ఉదాహరణము.
పూర్వము
పొలాలలో
పంటలకి
పిట్టలు
చేరితే
వాటిని
చంపటానికి
కొన్ని
విధములైన
యంత్రములు
స్థాపించేవారు
ఇలాంటివి
రెండు
తాళ్లు
పెట్టుకొని
మధ్యలో
ఒకరాయి
పెట్టికొని
బాగాలాగితే
రాయిపోయి
పక్షిని
కొట్టేది.
దీనికి
వడిసెల
అని
పేరు
పెట్టారు.
సూటిగా
పక్షికి
తగిలి
పక్షి
క్రింద
పడేది.
దానిని
మనయొక్క
ఆధునికులు
యెంతో
దూషిస్తూ
వచ్చారు.
పక్షిని
రాయి
తీసుకొని
వడిసెలతో
వాడు
కొడుతున్నాడని
అనేటువంటి
వారు.
క్రమక్రమేణా
యీ
ఆధునిక
విద్యలు
పెరుగుతూ
వచ్చాయి.
అంబులు
ప్రారంభించారు.
వీని
తర్వాత
తుపాకులొచ్చాయి.
ఈ
తుపాకులు
పోయి
యింకా
చిన్నవి
పిస్టలు
వచ్చేసింది.
ఇంకా
కొంతకాలమైనాక
బాంబులు
బయలుదేరాయి.
ఆటంబాంబులు
హైడ్రోజను
బాంబులు
యిలాంటివి
బయలుదేరాయి.
కట్టకడపటికి
న్యూక్లియర్
బాంబ్
వచ్చేసింది.
11
▾
Meaning
Keep
ఒక
రాయిని
తీసుకొని
పక్షిని
కొడితే
యింత
దూషించే
యీ
ఆధునికులు
నిరపరాధులైన
వారిని
ఒక
బాంబు
వేసి
లక్షల
కోట్లమందిని
చంపుతున్నారు.
ఇది
ఫ్యాషనైపోయింది.
వాళ్లు
కేవలం
మొరటు
వాళ్లని
అనుకున్నారు.
వారిలో
వుండిన
విశాల
భావంలో
వెయ్యో
వంతైనా
యీనాటి
ఆధునికులలో
లేదు.
ఏదో
ఒక
రాయి
విసిరి
ఒక
పక్షిని
కొట్టటం
మొరటుతనమో
లేక
ఒక
బాంబువేసి
నిరపరాధులందరిని
చంపటం
మొరటుతనమా?
ఇది
రాక్షసత్వము.
అదే
యీనాడు
ఫ్యాషను
అయిపోయింది.
అదేవిధంగా
మోసాలు
చేసి
అన్యాయాలు
చేసి,
అక్రమాలు
చేసి,
అనాచారంలో
ప్రవేశించి
లక్షలు
లక్షలు
బిజినెస్
లో
సంపాదించటం
యిది
ఒక
Knack
గా
అంటారు.
ఇదీ
యీనాడు
fashion.
వీళ్లందరు
యీనాడు
లీడర్సుగా
అవుతున్నారు.
చూడండి
వీరంతా
టాటాస్
బిర్లాస్
అని
కిర్లాస్కర్స్
అని
వీరంతా
లీడర్సు
మాదిరి
అయిపోయినారు.
కానీ
యీ
leaders
real
leaders
కాదు.
ఈ
విధంగా
నేను
చెప్పినట్లుగా
అన్యాయ
అక్రమ,
అనాచారములతో,
అసత్యాలతో
వచ్చినవారు.
Real
leaders
కావాలంటే
యీ
manager
లో
ఏడింటిని
బాగా
understand
చేసుకోవాలి.
ఈ
ఏడు
అక్షరముల
యొక్క
అంతరార్థమును
అర్థం
చేసుకుంటే
Real
Leader.
వీరందరు
leaders
కాదు
pleaders.
అవకాశవాదులు.
ఆయా
సమయాన్ని
బట్టి
వాదిస్తూ
వుంటారు.
మన
విద్యార్థులు
చక్కని
leaders
గా
తయారు
కావాలి.
తాము
అనుభవించి,
తాము
ఆచరించి,
తాము
విచారించి
తమలో
తాము
పంచుకొని
లోకానికంతా
అభివృద్ధి
గావించాలి.
మన
విద్యార్థులు
ప్యాసై
ఎక్కడెక్కడో
apply
చేస్తుంటారు.
ఎన్ని
apply
చేసినా
reply
యేమాత్రము
వుండదు.
apply
apply.
ఒక
దేశం
బాగుపడాలి
వ్యాపారం
అభివృద్ధి
కావాలనే
లక్ష్యములో
మన
విద్యార్థులు
ప్రవేశించాలి.
అన్నింటికంటె
ముఖ్యముగా
మనము
లక్ష్యములో
పెట్టుకోవలసింది
యేమిటంటే
nature
of
nation.
మనదేశమునకు
సంబంధించిన
nature
ని
మనం
develop
చేసుకోవాలి.
అప్పుడే
దేశం
సరైన
రీతిలో
అభివృద్ధి
అవుతుంది.
వేరే
దేశములతో
యిమిటేషన్
కాని,
కాంపిటీషను
గాని
పెట్టుకోకూడదు.
ఈనాడు
మన
వ్యాపారులంతా
యిమిటేషన్,
కాంపిటీషన్.
ఇది
ఎప్పటికి
మంచిది
కాదు.
ఇమిటేషన్
లో
మెటీరియల్
వేల్యూ
తగ్గిపోతుంది.
అనగా
దాని
క్వాలిటీ.
ఈ
రెండింటిని
మనము
అనుసరించ
కూడదు.
విదేశీయులంతా
డబ్బును
సంపాదించుకునేందుకు
ఎన్నో
యుక్తులు,
కుయుక్తులు
ప్రవేశపెడుతుంటారు.
ఈ
పెద్ద
పెద్ద
కార్లు
వుంటున్నాయి.
ఒక్కగంటలో
యెన్నో
వేలు
తయారైపోతున్నాయి.
Production
అయ్యాక
కారు
కావాలంటే
వారు
లిమిట్
పెడుతున్నారు.
ఈ
కారుకు
2years
మాత్రమే
life
అని
అంటున్నారు.
ఇది
స్వార్థపరమైన
ట్రిక్కు.
ఎందుకనగా
తమ
కార్లు
తిరిగి
ఖర్చుకావాలంటే
వీనికంతా
2
years
మాత్రమే
అని
తగ్గించి
మెటీరియల్
అంతా
పెట్టి
వుంటారు.
రెండు
సంవత్సరము
లయ్యేటప్పటికి
ఆ
కారు
old
అయిపోతుంది.
12
▾
Meaning
Keep
అప్పుడు
యింకో
కొత్త
కారు
కొనుక్కుంటారు
వాళ్లు.
దానికి
అనేకరకములైన
హద్దులు
పెట్టి
వుంటారు.
కొన్ని
ప్రాంతాలలో
కొన్ని
సమయాలలో
మాత్రమే
హారన్
వుపయోగించుకోవాలి.
కొన్ని
స్థానములలో
మాత్రమే
బ్రేకులు
వత్తాలి.
కారణమేమనగా
రోడ్డుమీద
గాడిదలు
గాని,
పందులుగాని,
కుక్కలుగాని
అడ్డము
రావు.
స్పీడ్
గా
పోతూ
వుంటాయి
రోడ్ల
మీద.
పోయే
కార్లు
ఒక
రోడ్డు
వచ్చే
కార్లు
ఒక
రోడ్డు.
హారన్
యివ్వటానికి
యేమాత్రం
chance
లేదక్కడ.
బ్రేకులు
కూడా
వేయనక్కరలేదు.
ఆకార్లు
మన
India
కు
తెచ్చుకుంటే
అడుగడుగుకీ
బ్రేక్
వత్తాలి.
అడుగడుకు
హారన్
యివ్వాలి.
హారన్
యిచ్చినా
బజారులో
నడిచేవాడు
బంపర్
కి
వచ్చి
కొట్టుకుంటాడు.
మన
India
వాతావరణము
లోపల
బయట
దేశముల
కార్లకు
ఏదైనా
సంబంధము
వుందా
చెప్పండి.
కనుకనే
మనదేశ
వాతావరణమును
బట్టి
మనం
పరిశ్రమలు
ప్రారంభించాలి.
బిజినెస్
అంటే
కేవలం
యిచ్చిపుచ్చుకునే
వ్యాపారం
కాదు.
Life
ఒక
business.
ఏదైనా
ఒకదానిని
త్యాగము
చేయకుండా
రెండవ
దానిని
మనం
పొందటానికి
వుండదు.
త్యాగం
చేసినప్పుడే
సద్గుణములు
మనలో
ఆవిర్భవిస్తాయి.
దురాచారములు
దూరం
చేసినప్పుడే
సదాచారాలు
మనలో
develop
అయిపోతాయి.
ఒకదానిని
త్యాగము
చేయకుండా
యింకొక
దానిలో
ప్రవేశించటానికి
అవకాశం
లేదు.
ఒక
షాపుకి
వెళ్లాము.
నీవు
5
రూపాయలు
వాని
చేతికిస్తే
వాడు
నీ
ముఖముపై
ఒక
hand
kerchief
కొట్టేస్తాడు.
దానికీ
మనకి
యేమీ
సంబంధం
లేదు
యింక.
వానికివ్వవలసింది
మనం
చెల్లించాము.
వాడు
మనకి
యివ్వవలసింది
యిచ్చేశాడు.
ఇంక
cut
off.
ఇంకేమీ
సంబంధం
లేదు.
ఇది
బాహ్యమైన
వ్యాపారం.
కాని
నేను
చెప్పిన
యీ
వ్యాపారం
అలాకాదు.
Heart
to
heart.
Love
to
Love.
కనుక
ఏకత్వంలోనే
అనేకత్వం
వుంది.
అనేకత్వంలోనే
యేకత్వం
వుంది.
ఈ
నిజతత్వాన్ని
గుర్తించినప్పుడే
మనము
నిజమైన
వ్యాపారులమవుతాము.
వారివారి
సంబంధమును
పురస్కరించుకొని
వారు
ఆ
వ్యక్తిని
ఆ
విధంగా
వుపయోగపెట్టుకుంటారు.
ఇంటిలో
ఒక
యజమాని
వుంటాడు.
కొడుకు
వచ్చి
నాన్నా
అని
పిలుస్తాడు.
భార్యవచ్చి
husband
అంటుంది.
తల్లి
వచ్చి
అబ్బాయి
అని
పిలుస్తుంది.
grand
son
వచ్చి
తాతా
అని
పిలుస్తాడు.
వీరి
relationship
వేరువేరుగా
వుంది
గాని
వ్యక్తి
ఒక్కడుగానే
వున్నాడు.
కనుక
వ్యాపార
రంగములో
ఒక్కొక్క
వస్తువుతో
ఒక్కొక్క
సంబంధము
కలిగి
వుంటున్నామే
గాని
మన
ఆత్మతత్వం
ఒక్కటే.
కనుక
మొట్టమొదట
మనలో
వుండవలసినది
mankind.
అది
మనలో
వుంటే
యేదైనా
సాధించవచ్చు.
మానవతా
విలువను
మనం
పెంచుకోవాలి.
ఆ
quality
నే
నిజమైన
quality.
మనలో
animal
quality
రాకూడదు.
animal
mind
రారాదు.
కనుకనే
మొట్టమొదట
నేను
man
of
mind
అన్నాను.
అది
వుండినప్పుడే
వ్యాపారంలో
చక్కగా
అభివృద్ధిలోనికి
రాగలడు.
13
▾
Meaning
Keep
దేశము
కూడా
అభివృద్ధి
గావించగలదు.
Business
ప్రారంభములో
కొంత
loss
వస్తుంది.
కాని
క్రమక్రమేణా
దీని
విలువ
పెరుగుతుంది.
ఈ
విలువ
పెరిగినప్పుడు
మన
విలువ
కూడా
అభివృద్ధి
అవుతుంది.
కనుక
మానవతా
విలువలు
పెంచుకునే
మార్గంలో
యీ
విద్యను
మనం
ప్రవేశపెట్టాలి.
మీరు
చదివే
చదువుకు,
చేసే
వుద్యోగాలకు,
నేను
చెప్పే
విషయాలకు
యేమీ
సంబంధము
వుండదు.
ఐతే
ఒక్కటి
మీకు
ఆ
వుద్యోగములో
యిది
పనికి
రాకపోయినప్పటికి
మీ
హృదయంలో
యిది
వుంటే
కొంత
ఏనాడైనా
ఆచరణలో
పెట్టటానికి
అవకాశము
వుంటుంది.
ఈనాడు
MBA
pass
అయిన
పిల్లలంతా
ఎక్కడెక్కడికో
పోయి
యేమేమో
పనులన్నీ
చేస్తుంటారు
పాపం.
ఉద్యోగం
చిక్కటం
లేదు.
కాని
చదివిన
చదువుకు
చేసే
పనులకు
ఎట్టి
సంబంధము
లేదు.
డిగ్రీ
మాత్రం
చేతిలో
వుంటుంది.
MBA
అని
ఒక
qualification.
ఇక్కడ
మీరు
యెంతో
శ్రద్ధగా
చదువుతారు.
కాని
ఎక్కడైనా
ఒక
ఫ్యాక్టరీకి
పోతే
పనివానితో
మాట్లాడాలంటే
మనకి
అగౌరవం
వుండదు.
చిన్న
మిషన్
దగ్గర
ఒక
worker
వుంటాడు.
వానికి
ఆ
యొక్క
మిషన్
లో
చాలా
experience
వుంటుంది.
మిషన్
లో
experience
వున్నవాని
దగ్గరకు
పోయి
ఏంటిరా
నువ్వు
యిలా
చేశావంటే,
సార్!
మీకేమి
తెలుసు
సార్.
దీనిలో
నాకు
experience.
మీకేమి
తెలియదు
అంటాడు.
మీదంతా
పుస్తకం
నాలెడ్జి.
వానిదంతా
experience
knowledge.
Practical
knowledge.
కాబట్టి
Practical
knowledge
దగ్గర
మన
Bookish
knowledge
అంతా
fail
అయిపోతుంది.
ఒక్క
హృదయమిచ్చిన
చోట
మాత్రమే
నీవు
చాలా
humble
గౌరవాన్ని
పొందుతావు.
హనుమంతుడు
వుండేవాడు.
ఈ
హనుమంతుడు
రాముని
దగ్గరకు
వచ్చినప్పుడు
రామా
అన్నప్పుడు
చాలా
దీనుడై
వుండేవాడు.
రావణుని
చూచేటప్పటికి
ధీరుడై
నిల్చేవాడు.
ఇక్కడ
దీనత్వము
అక్కడ
ధీరత్వము
వుంటే
వ్యత్యాసము
యేమిటి?
అక్కడ
master
గా
తీసుకున్నాడు.
రావణుని
servent
గా
భావించాడు.
ఇక్కడే
master
కావటానికి
ఏమిటి
కారణం
సత్యాన్వేషణ.
సత్యమును
నిలబెట్టే
నిమిత్తమై
తాను
చేసిన
త్యాగము.
ప్రపంచమును
అనుభవించే
నిమిత్తమై
తాను
చేసిన
tricks
రావణునివి.
కనుక
యీ
గుణముల
లోపలే
మన
విలువ
తరగటమో
పెరగటమో
జరుగుతుంది.
కనుక
మీరందరు
యీ
విషయాలను
హృదయంలో
చక్కగా
అభివృద్ధి
పరచుకోండి.
Previous
←
All Religions Together Teach Only the Good
Next
Dharma Alone Is the Foundation
→