Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · All That Is Seen Is the Form of God
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
All That Is Seen Is the Form of God
2 November 1989, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
కాలగర్భములో
కలసిపోయి,
చర్మచక్షువుల
చేత
చూడబడేవన్నీ
మార్పు
చెందేటువంటివే.
చర్మ
చక్షువులు
మార్పు
చెందేటువంటివి.
చూడదగిన
ప్రపంచము
కూడా
మార్పు
చెందునదే.
కనుక
మానవుడు
చర్మచక్షువులతో
చూసి
తృప్తి
పడేటువంటిది
అజ్ఞానము.
కన్నులు
కేవలం
మానవులకు
మాత్రమే
కాదు.
దానవులకు
పశుపక్షిమృగాదులకు
కూడా
వుంటున్నవి.
చీమలకు
దోమలకు
కూడా
వుంటున్నవి.
కన్నులు.
అవి
కూడా
చూస్తున్నవి
దృశ్యకల్పితమైన
జగత్తును.
మానవుడు
యీ
చర్మ
చక్షువులతో
చూడగలిగినవన్నీ
కూడా
కేవలము
వింతగా
భావిస్తున్నాడు.
చింతలుగా
అనుభవిస్తున్నాడు.
కాని
యిది
మానవునికి
సంబంధించిన
సత్యదృష్టి
కాదు.
మానవుడు
జ్ఞాన
చక్షువుతో
జగత్తును
చూసి
ఆనందించాలి.
విజ్ఞాన
సుజ్ఞాన
ప్రజ్ఞావంతుడైన
మానవుడు
కేవలం
చర్మచక్షువులతోనే
తృప్తిపడే
స్వభావము
కేవలం
అల్ప
స్వభావము.
మానవత్వము
దివ్యత్వముతో
కూడినది.
దివ్యదృష్టిని
మనము
సంపాదించుకోవాలిగాని
చర్మదృష్టిని
మాత్రం
అభివృద్ధి
పరచుకోటం
కాదు.
అదియె
ధ్యానము
అన్నారు.
ధ్యానమనగా
ధ్యానం,
ధ్యేయం,
ధ్యాస
యీ
మూడింటి
యొక్క
ఏకత్వమే
ధ్యానమని
అనిల్
కుమార్
చెప్పాడు.
ధ్యాస
చేసేటువంటి
వ్యక్తి.
ధ్యేయము
చేయింపబడే
వ్యక్తి.
ఈ
ధ్యాసధ్యేయముకు
మధ్యలో
ధ్యానం
యీ
రెండింటిని
connect
చేసేటువంటిది.
అదే
తత్వమసి.
తత్
అది.
త్వం-యిది.
దీనికి
దానికి
link
చేకూర్చువంటిదే
అసి.
అదేవిధముగా
ధ్యానము
ధ్యాసకు
ధ్యేయమునకు
సన్నిహిత
సంబంధ
బాంధవ్యమును
చేకూర్చునది.
కాని
యిది
అసాధ్యము.
మానవుడు
ధ్యానమునకని
గంటల
కొలది
కూర్చుంటున్నాడు.
కాని
ఒక్క
క్షణమైనా
మనస్సును
తాను
నిల్పగలుగుతున్నాడా?
లేదు.
అలాంటి
ధ్యానం
చేసి
ప్రయోజనము
ఏమిటి?
కనుక
ధ్యాననిమిత్తమై
గంటల
కొలది
కాలము
వ్యర్థము
గావించటము
సార్థకమనిపించుకోదు.
నీవు
నీ
కర్మలయందు
మనసునుంచి
కర్మల
నాచరించు.
అదే
ధ్యానము.
ధ్యానమనగా
చక్కని
చిన్నమాటలతో
చెప్పాలంటే
మనసునకు
పని
యివ్వటమే.
ఈ
work
లేకుండా
వున్నప్పుడు
యీ
మనస్సు
అనేక
రకములుగా
పరుగెడుతుంది.
కనుక
మనస్సును
పని
యివ్వటమే
ధ్యానము.
ఆపని
ఎట్టిపని
యివ్వాలి
అనేది
విచారణ
చేయాలి.
పవిత్రమైన,
పరోపకార
బద్ధమైన,
ఆనందవంతమైన,
స్వార్థరహితమైన
పని
యివ్వాలి.
ఈ
పని
యిట్టిది
చేయాలనే
విచారణే
discrimination
knowledge.
ఆ
discrimination
knowledge
కి
determination
చాలా
అవసరం.
ఈ
determination,
discrimination
రెండింటి
ఏకత్వం
చేతనే
practical
knowledge
ప్రారంభమవుతుంది.
2
▾
Meaning
Keep
కనుక
యీనాడు
మనం
Bookish
knowledge
తో
superficial
knowledge,
General
knowledge
తోనే
కాలము
వ్యర్థము
చేస్తున్నాము.
ఈనాడు
చేసే
ధ్యానమంతా
superficial
ధ్యానం.
చెప్పాడు
అనిల్
కుమార్.
ధ్యానంలో
కూర్చుని
వుంటూ
దేనిని
ధ్యానం
చేస్తున్నావు?
అనేకమంది
అనేక
విధములుగా
చంచలత్వాన్ని
అభివృద్ధి
పరచుకుంటున్నారు.
meditation
లో
కూర్చుంటారు.
భార్యను
ఏమే
చాకలివాడు
గుడ్డలు
తెచ్చాడా?
తరువాత
వంటయింటిలో
వాసనంతా
వచ్చి
చేరుతూ
వుంటుంది.
ఏమే
వేపుడంతా
మాడిపోతుంది
చూసుకో.
ఇదా
మెడిటేషన్.
Steady
గా
కూర్చుని
వుంటాడు.
కాని
ఒక్క
నిముషంలో
దోమలు
కుట్టినాయి.
meditation
అంటే
యిది
కాదు.
ఇదంతా
కేవలం
ఒక
విధమైన
concentration
అని
చెప్పవచ్చు.
దోమ
ఎక్కడ
వాలుతోంది,
చీమ
ఎక్కడ
కుడుతోంది,
ఈ
వంట
ఏమౌతుంది,
నా
షర్టు
యెస్త్రైందో
యివన్నీ
చూసుకోటం
ఒకవిధమైన
concentration.
ఈ
concentration
అనేది
below
sense
తో
కూడి
వుంటోంది.
ఇది
reading,
writing,
walking,
talking,
eating
driving
యివన్నీ
కూడా
concentration
కావలసిందే.
ఈ
concentration
లేకపోతే
ఒక్క
క్షణమైనా
మానవుడు
జీవించలేడు.
కాబట్టి
యీ
concentration
కోసం
meditation
చేస్తున్నామంటారు.
ఈ
concentration
కు
meditation
అవసరం
లేదు.
ఇది
way
of
life.
ఈ
concentration
ఏమిటంటే
సహజమైంది.
దీనికి
time
ఎందుకు
మనం
waste
చేసుకోవాలి.
concentration
అనేది
below
senses.
meditation
beyond
senses.
below
senses
నుండి
beyond
senses
కు
travel
చేయాలంటే
మధ్యలో
ఒక
పెద్ద
బోర్డరు
వస్తుంది.
ఆ
బోర్డరు
పేరు
contemplation.
concentration,
contemplation,
meditation
ఈ
contemplation
దాటటం
చాలా
కష్టము.
ఈ
concentration
అనేది
మనకు
చాలా
deepగా
కుదిరిన
తరువాతనే
యీ
contemplation
ను
కొంతవరకు
క్రాస్
చేయవచ్చును.
ఇది
పెద్ద
సమస్యగా
యేర్పడుతుంది.
meditation
అనేది
యిన్ని
విధముల
సమస్యలతో
కూడినది
కాదు
easy
path
transendental
meditation
అని
యింకా
అనేక
పేర్లు
పెడుతున్నారు
మెడిటేషనకు.
ఒక్కదానిపైన
మనస్సు
నిల్పటమనేది
ఎవ్వరికి
సాధ్యము
కాదు.
అన్ని
పనులు
concentration
తోనే
చేయాలి.
కనుక
నా
వుద్దేశ్యమేమిటంటే
ఏపని
అయినా
చేయి.
ఆఫీసుకు
వెళ్ళు.
నీ
duty
నీవు
చేయి.
వంట
యింట్లో
చూసుకో.
పిల్లల
బాధ్యత
చూసుకో.
ఎన్ని
చూసుకున్నప్పటికిని
work
will
be
transformed
into
worship
అదే
meditation.
ఏ
పని
చేసినా
భగవత్ప్రీత్యర్థముగా
చేయి.
అదే
meditation.
ఏ
పని
చేసినా
భగవత్ప్రీత్యర్థముగా
చేయి.
అదే
meditation.
సర్వకర్మ
భగవత్ప్రీత్యర్థం
అది
లేకుండా
యిది
నాది,
యిది
భగవంతునిది
అని
divide
చేస్తే
యిది
చాలా
ప్రమాదము.
కనుక
యీ
రెండింటినీ
మనము
విభాగము
చేయకూడదు.
3
▾
Meaning
Keep
His poems 257
అన్ని
కర్మలు
భగవత్
కర్మలే.
విశ్వం
విష్ణు
స్వరూపం.
అంతా
దైవ
స్వరూపముగా
వున్నప్పుడు
తనది
వేరు
యీశ్వరునిది
వేరు
అని
ఎక్కడ
వుంటున్నాది.
అన్నీ
భగవంతుని
నుండే
పుట్టాయి.
అన్నీ
భగవంతుని
యందే
నిలిచాయి.
అన్నీ
భగవంతుని
యందే
లీనమైపోతున్నాయి.
దీనినే
అనేక
పర్యాయములు
చెప్పాను.
నీటియందె
పుట్టి
నీటనే
నిలచి
నీటి
యందడంగు
నీటి
బుడగ
పుట్టినది
నీటిలో.
నిలచింది
నీళ్లలో.
లయమయ్యేది
నీటిలో.
మనం
పుట్టినది
విశ్వరూపంలో
పెరిగేది
విశ్వరూపంలో,
లయము
యెది
విశ్వరూపంలో.
అంతటికి
ఒక్కటే
ఒక్కటి.
కనుక
నరుడు
బుద్బుదంబు
నారాయణుండు
నీరు.
water
లేకుండా
bubble
వుండటానికి
వీలు
లేదు.
ఇవి
రెండూ
కూడా
అన్యోన్యాశ్రయం
అవినాభావసంబంధము.
నీవు
meditation
మీద
ప్రత్యేకంగా
టైము
వేస్టు
చేయటం
మంచిది
కాదు.
నీవు
యేది
చేసినా
దైవకార్యంగా
చేయి.
అదే
easy
path.
మానవత్వం
లోపల
నీవు
దైవత్వాన్ని
లక్ష్యమునందు
వుంచుకో.
పారమార్థిక
దృష్టితో
ప్రాకృత
కర్మలు
నీవాచరించు.
అదే
నిజమైన
ధ్యానము.
ప్రాకృతమైన
కర్మలు
నీవు
విసర్జించనక్కర
లేదు.
పారమార్థ
సంబంధమైన
కర్మలు
ప్రత్యేకంగా
నీవాచరించనక్కర
లేదు.
రెండింటి
యొక్క
ఏకత్వమే
నిజమైన
ఆత్మతత్వము.
ఇది
యేమిటి?
బట్ట.
దీనిని
చక్కగా
discrimination
చేసినప్పుడు
this
is
not
cloth.
This
is
bundle
of
threads.
This
is
thread.
This
is
cotton.
cotton,
thread,
cloth.
ఒక్కటే.
అందువల్లనే
నీవు
కూడా
you
are
not
one
person
three.
The
one
you
think
you
are,
physical.
The
one
others
think
you
are,
mental.
The
one
you
really
are
Atma.
ఈ
మూడింటి
యొక్క
ఏకత్వమే
మానవత్వము.
ఇదే
meditation.
శరీరము,
మనస్సు
ఆత్మల
యొక్క
సమ్మిళిత
స్వరూపము.
meditation.
ఈ
మూడు
వేరు
కావు.
ఈ
మూడు
ఒక్కటే.
ఈ
మూడింటి
యొక్క
ఏకత్వాన్ని
నీవు
భావించటమే
సరియైన
meditation.
శరీరాన్ని
హింసించటము,
మనసును
బాధించటము,
మాధవుని
ప్రేమించటము
ఎలా
సాధ్యమవుతుంది?
జీవులను
బాధించి
దేవుని
పూజించటం
యిది
meditation
కాదు.
అందరిని
ప్రేమించు.
అప్పుడే
దీనికి
సరియైన
అర్థం
వస్తుంది.
కనుక
meditation
అనేది
దైవభావంతో
నీవు
యేకర్మలు
చేసినా
అదంతా
మెడిటేషనే.
ఈ
విధమైన
దీనిని
భావించి
నిత్యజీవితంలో
సత్యమైన
తత్వాన్ని
మనం
అనుభవములోకి
తెచ్చుకోవాలి.
దైవము
కానిది
జగత్తులో
ఒక్కటీ
లేదు.
అంతా
దైవ
స్వరూపమే.
కారణమేమిటి?
ఎక్కడ
చూచినా
పంచభూతముల
యొక్క
స్వరూపమే.
ఈ
పంచభూతములే
పరమాత్మ
స్వరూపాలు.
4
▾
Meaning
Keep
ఈ
five
elements
లేకపోతే
జగత్తే
లేదు.
శబ్దస్పర్శరూపరసగంధాదులు.
ఆకాశం
ఎక్కడో
వున్నదని
భావిస్తాం
మనము.
ప్రతిదానికి
reaction,
resound
reflection.
మంచి
చూసి,
మంచి
చేసి,
మంచిని
అనుభవించు.
అదే
నిజమైన
తత్వము.
నీవు
మంచిని
పొందాలనుకుంటే
మంచి
చేస్తేనే
మంచి
రిజల్టు
వస్తుంది.
నిత్యజీవితములో
ప్రతి
చిన్న
విషయంలో
మనకి
ఆ
reaction,
resound,
reflection
కనుపిస్తూ
వుంటుంది.
ఒక
cameraman
flash
తీసుకువచ్చి
click
చేస్తాడు.
ఆ
flash
లోపల
ఎంత
ప్రకాశం
వచ్చిందో
తక్షణం
అంత
darkness
కూడా
వస్తుంది.
అదే
reflection.
మనము
ఒక
కొండ
దగ్గరకు
పోయి
ఓ
అని
అరుస్తే
కొండలోంచి
కూడా
ఓ
అని
resound
వస్తుంది.
అదేరీతిగా
reaction.
నేను
యీ
table
ను
గట్టిగా
కొట్టాను.
నేను
టేబులును
గట్టిగా
కొట్టానని
నీవు
అహంకారముతో
చెప్పుకుంటున్నావు.
Table
కూడా
నిన్నింత
గట్టిగా
కొట్టింది.
నీకు
దెబ్బతగిలింది.
కనుక
table
ను
నీవు
కొట్టటమే
కాదు
table
కూడా
నిన్ను
కొట్టింది.
Resound
and
reflection
ఎక్కడ
చూచినా
వుంటుంది.
కనుక
మంచి
act
చేయి.
మంచి
sound
చేయి.
మంచి
భావాలను
తలచుకో.
అదే
నీకు
మంచి
feeling
యిస్తుంది.
ఇంక
ప్రకృతి
అంతా
అద్దము
వంటిదే.
నీవు
ఏమి
చేసినా
ఆ
reflection
ఆ
అద్దంలో
కనుపిస్తుంది.
ఆ
reflection
నీవు
యేవిధంగా
దూషిస్తావో
నీకావిధమైన
ఫలితమే
వస్తుంది.
కనుక
మంచిగా
వుండాలి.
Be
good.
Do
good
and
see
good.
This
is
the
way
to
God.
ఈ
సత్యాన్ని
మీరు
గుర్తించి
వర్తించండి.
అదే
sound.
ఎక్కడ
వుంది
sound.
అదే
ఆకాశమంటారు.
ఈ
ఆకాశమెక్కడ
వుంది?
పైకి
చూస్తారు.
ఈ
శబ్దమే
ఆకాశము.
నేను
మాట్లాడుతున్నాను.
ఇదే
ఆకాశము.
సర్వత్రా
ఆకాశముంటున్నాది.
కనుక
లేదని
చెప్పటానికి
ఎలా
సాధ్యమవుతుంది.
మనం
గాలి
పీల్చుకుంటున్నాం.
ఇక్కడ
గాలి
వుంది.
కాని
మనకి
కనుపించటం
లేదు.
మన
చుట్టూ
గాలి
వుంది.
కంటికి
కనుపించదు.
చేతికి
చిక్కదు.
లేదనటానికి
వీలవదు.
వుంది.
కానీ
కనుపించదు.
కన్పించనంతమాత్రమున
లేదని
చెప్పటానికి
వీలుకాదు.
సూర్యుడు
చక్కగా
ప్రకాశిస్తున్నాడు.
కనులు
లేని
వానికి
సూర్యుడు
కనుపించడు.
సూర్యుడు
లేడంటాడు.
వానికి
లేడుకాని
అందరికి
లేడా?
అదేరీతిగా
దైవత్వం
ఎక్కడ
చూచినా
వుంటుంది.
విశ్వాసం
లేనివారికి
కనుపించదు.
కాని
కన్పించనంత
మాత్రమున
లేదని
చెప్పటానికి
వీలు
లేదు.
వున్నది.
అదేరీతిగా
మానవత్వము
కూడా
సర్వత్ర
వ్యాపించిన
దైవత్వముతో
కూడి
వుంటుంది.
ఒకే
వ్యక్తి
జగత్తు
లోపల
నీటిపై
తైలపు
బొట్టువలె
జీవించటానికి
సాధ్యంకాదు.
సమాజం
వుంది.
సమాజమును
వదలి
దూరంగా
పోవటానికి
సాధ్యం
కాదు.
ఈ
సమాజం
ఎక్కడనుండి
వచ్చింది?
సమ్
ఆజ్
సమాజ్.
సమ్
అనగా
అనేకత్వము.
ఆజ్
అనగా
భావము.
అనేకత్వమైన
భావముతో
కూడిన
ఏకత్వమే
సమాజము.
5
▾
Meaning
Keep
మానవుడు
కూడా
క్రోడీకరింప
చేసిన
కర్మల
ఫలితమునే
ఒక్కచోట
చేర్చే
సమాజమునకే
సమాజము
అని
పేరు.
ఈ
సమాజమునకేది
life?
ఐకమత్యమే
సమాజము
యొక్క
life.
ఈ
unity
నే
purity.
Purity
నే
divinity.
unity
లేక
purity,
Purity
లేక
Divinity
రావటానికి
వీలు
లేదు.
ఈ
unity
భిన్నమైపోతుంది.
unity
భిన్నంకావటం
వలన
enemity
start
అవుతుంది.
కనుకనే
యీ
enemity
ని
మనం
దూరం
చేయాలి.
Purity
లో
unity
ని
develop
చెయ్యాలి.
అప్పుడు
Divinity
మనకు
automatic
గా
లభ్యమవుతుంది.
సత్
చిత్
రెండింటి
యొక్క
ఏకత్వమే
ఆనందము.
సత్
is
sugar.
chit
is
water.
water,
sugar
రెండూ
mix
చేస్తే
syrup
అయిపోతుంది.
no
sugar,
no
water,
no
syrup.
Previous
←
See the Embodiment of Prema with Prema Alone
Next
Ānanda Itself Is the Goal
→