The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 257

Poem 257

నీటియందె పుట్టి నీటనే తేలుచునీటియందడంగు నీటి బుడగనరుడు బుద్బుదంబు నారాయణుడు నీరుఉన్న మాట తెలుపుచున్న మాట.

In plain words

Born in the water, floating on the water, the bubble of water sinks back into the water. Man is the bubble, Nārāyaṇa the water. I am telling you the plain truth.

Also read

నీటియందె పుట్టి నీటనే నిలచి నీటి యందడంగు నీటి బుడగ

నీటి యందె పుట్టి నీటనే పెరిగి నీటి యందడంగు నీటి బుడగ నరుడు బుద్బుదంబు నారాయణుడు నీరు సత్యమైన బాట సాయి మాట

నీటి యందెపుట్టి నీటిపై తేలుచు నీటి యందడంగు నీటి బుడగ నరుడు బుద్బుదంబు నారాయణుడు నీరు