Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1990 · Love All and Serve All
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Love All and Serve All
2 February 1990
1
▾
Meaning
Keep
ఈ
ప్రపంచమందు
వైజ్ఞానికంగా,
ఆర్థికంగా,
సామాజికంగా,
రాజకీయంగా
అనేక
పరిణామము
…తున్నాయి.
కాని
మానసిక
పరిణామము
లేకుండా
ఎన్ని
పరివర్తనలు
జరిగినప్పటికి
యిది
లోకక్షేమాన్ని
…లేదు.
మానసిక
పరివర్తన,
ఆధ్యాత్మిక
పరివర్తన
యీనాడు
జగత్తుకు
అత్యవసరము.
సమస్త
రంగములు
…
మానసిక
పరివర్తనపైనే
ఆధారపడి
వుంటున్నది.
మనస్సు
పరివర్తన
లేకుండా
ఏ
రంగమునందైనా
మన
…యాన్ని
సాధించలేము.
మనము
ఆధ్యాత్మికముగా,
వైజ్ఞానికంగా
ఎన్నియో
విధములైన
అద్భుతమైన
…కములను
మనం
పఠిస్తున్నాం.
కాని
గ్రంథపరిచయము
మనకు
అనుకున్నంత
పరిణామము
చేకూర్చటం
…
ఈ
గ్రంథపరిచయము
ఆత్మజ్ఞానము
నందించటం
లేదు.
కేవలం
భౌతికంగా
లౌకికంగా
మాత్రమే
మన
అభివృద్ధిని
గావిస్తున్నది.
గ్రంథములు
చదివినంత
మాత్రమున
చాలదు.
చదివిన
విషయములను
ఆచర…
పెట్టుటకు
తగిన
కృషి
చేయాలి.
చదివిన
విషయములను
ఆచరణలో
పెట్టినప్పుడే
ఒక
విధమైన
అనుభూతి
ఆనందము
…స్తుంది.
మహనీయులు
పరమ
భక్తులైన
వారిని
చూచి
ఎంతయో
జ్ఞానోపదేశము
చేయుటకై
ఉబ్బి
…తుంటారు.
చిన్న
ఉదాహరణము.
దూడను
చూచిన
తక్షణమే
ఆవు
చేపు
చేస్తుంది.
ఆ
పాలను
…
అధికారము
దూడకు
వున్నదా
లేదా
అనే
విషయాన్ని
విచారించాలి.
ఆ
పాలను
త్రాగే
అధికారము
దూడకు
…వుడు
వస్తుంది?
ఆ
తల్లి
బిడ్డగా
వుంటే
ఆ
దూడకు
తల్లిపాలు
త్రాగే
అధికారము
వస్తుంది.
వేరే
బిడ్డగా
వుం…టే
యీ
తల్లి
పాలను
త్రాగటానికి
యేమాత్రము
అధికారము
లేదు.
అదే
విధముగనే
సాధకుని
చూచేట…కి
మహనీయులు
వారికి
జ్ఞానోపదేశము
చేయాలని
చాలా
ఆశగా
వుంటారు.
కాని
ఆ
వుపదేశము
పొందే
అధికారము
ఎప్పుడు
లభిస్తుంది?
ఆ
ఆత్మజ్ఞానముపైన
అభిమానము,
ఉపదేశము
చేసే
గురువుపైన
ప్రీతి
…రెండూ
చేరినప్పుడే
యీ
ఆత్మజ్ఞానము
నందుకొనే
అధికారము
లభిస్తుంది.
కనుక
మొట్టమొదట
మనం
అధికారులము
కావాలి.
ఆ
అధికారమును
మనము
సాధించినప్పుడే
యీ
ఆత్మజ్ఞానము
కూడను
…కు
లభిస్తుంది.
ఆత్మజ్ఞానమనేది
సులభంగా
గ్రంథముల
చేతగాని
పెద్దల
యొక్క
ఉపదేశముల
చేత
…ని
లభ్యమయ్యేది
కాదు.
ఎన్ని
కష్టములకైనా,
ఎన్ని
నష్టములకైనా,
ఎన్ని
బాధలకైనా
సహించి
ఎదుర్కొనే
ధైర్యము,
విశ్వాసము
వ్యక్తిలో
అభివృద్ధి
కావాలి.
సాధన
ఎప్పుడు
ప్రారంభమవుతుంది?
కర్మచేత
సాధన
…రంభమవుతుంది.
భక్తిచేత
వికసిస్తుంది.
జ్ఞానము
చేత
పరిపక్వము
పొందుతుంది.
కర్మ
భక్తి
జ్ఞానము
మూడు
తరగతులుగా
వుంటున్నది.
ఐతే
యీ
మూడు
వేరువేరు
కాదు.
బాల్యము,
యవ్వనము,
వార్ధక్యము
అని
మూడు
స్థాయిలుగా
మానవునికి
ఎట్లా
వుంటున్నాదో
అదే
విధముగా
…
కర్మ,
ఉపాసన,
జ్ఞానమనే
మూడు
స్థాయిలలో
వుంటున్నాది.
2
▾
Meaning
Keep
మన
యొక్క
వేదన
పోవాలంటే
సాధన
….
ఈ
సాధన
ద్వారా
మనకు
మోదము
ఏర్పడుతుంది.
ఈ
మోదము
చేతనే
ప్రమోదము
మనకు
లభ్యమ…ది.
ఈ
మోదప్రమోదములను
మనం
పొందవలెనంటె
బేధ
విబేధములను
మనం
ధ్వంసం
చేయాలి.
…బేధములు
దూరము
చేసినప్పుడే
మోదప్రమోదములు
అందుకునే
అధికారము
మనకు
లభ్యమ…ది.
ఐతే
మనకు
జన్మజన్మాంతములనుండి
వెంటాడే
మమత్వము
మనలను
వేధిస్తున్నది.
ఈ
మమ…ము
చేతనే
అహంకారము
అభివృద్ధి
అవుతున్నది.
ఈ
అహంకారము
నిర్మూలనము
కావలెనన్న
మమకారమును
…కావాలి.
ఈ
అహంకారము
వుండినంతవరకు
మానవుడు
ఆత్మజ్ఞానమును
పొందలేడు.
ఈ
అహంకారము
కేవల…
మమకారము
చేతనే
అభివృద్ధి
పొందుతున్నది.
మమత్వము
వుండవలసినదే.
ఆ
మమత్వము
ఎలాంటి
మమ…
వుండాలి.
దైవత్వముపైన
మమత్వం
పెంచుకోవాలి.
అందరియందు
కూడా
దైవత్వము
వున్నదన్న
విష…శ్వసించాలి.
'ఏకోవశీ
సర్వభూతాంతరాత్మ'
అనే
భావాన్ని
విశ్వసించాలి.
'ఏకం
సత్
విప్రా
బహుధా
వదం…
సత్యాన్ని
విశ్వసించాలి.
'ఏకోహం
బహుస్యాం'
అనే
విషయమును
కూడను
విశ్వసించాలి.
ఈ
విశ్వాసము
మ…
అభివృద్ధి
అయినప్పుడే
యీ
మానవత్వము
దైవత్వముగా
మారుతుంది.
ఈ
అహంకారము
నిర్మూలము
కావాలంటే
సేవలో
మనం
పాల్గొనాలి.
అదే
నిన్న
చెప్పాను.
…
is
the
way
to
love
God?
The
best
way
to
love
God
is
to
love
all
and
serve
all.
…ప్రేమించాలి.
అందరిని
సేవించాలి.
ఒకానొక
సమయంలో
అన్నమాచార్యుడు
చెప్పాడు
'గంగ
తీర్థము
తెచ్చి
…పూజలు
చేతమంటే,
గంగలోని
చేపకప్పలు
ఎంగిలంటున్నాయి
అంగా
ఏమి
సేతురా!'
అన్నాడు.
మా
ఎంగి…
తీసుకుపోయి
అంగడికి
పూజ
చేస్తున్నావా
అని
అంటున్నాయి
ఏమి
చెయ్యాలి.
ఈ
విధంగా
మనము
ప్రతి
వస్తు…ను
పరిశీలన
చేస్తే
దోషమయమైనవే.
ఏ
దృష్టితో
చూచినప్పటికి
దోషభూయిష్టముగా
వుంటాయి.
భిన్న…లో
చూచినప్పుడే
యిది
దోషదృష్టిగా
వుంటున్నాది.
A
man
with
a
dual
mind
is
half
dead.
…దృష్టితో
కాక
ఏకదృష్టితో
చూచినప్పుడు
అంతా
దైవత్వమే.
మరి
తదుపరి
యోచన
చేశారు
అన్నమాచా…డు.
ఈ
బేధముగాని,
మోదముగాని,
ప్రమోదముగాని
ఏ
విధముగా
లభ్యమవుతున్నది?
మానవుని
యొక్క
సం…ములే
దీనికి
మూలకారణము.
అప్పుడే
చెప్పాడు
'ఎంత
మాత్రమున
ఎవ్వరు
తలచిన
అంత
మాత్రమే
నీవు'
…
ఎట్లా
అనుకుంటే
అట్లా
కనుపిస్తాడు.
no
అనుకుంటే
no
గా
కనుపిస్తాడు.
కనుకనే
no,
yes
లు
మన
వా…నే
సాయికి
సర్వము
yes
yes.
మన
భావముల
యొక్క
భేదము
చే
యీ
మోదప్రమోదములు
గావించి
…
విబేధములు
పెంచుతూ
వున్నాయి.
చాతక
పక్షిని
మీరు
చూచి
వుంటారు.
కావలసినంత
జలము
భూమి…
వుంటుంది.
కాని
ఆ
జలము
నేమాత్రము
ఆశించదు.
ఈ
వర్షబిందువులను
మాత్రమే
తాను
ఆరగించ…దటానికి
ప్రయత్నిస్తుంది.
కాని
భయంకరమైన
ఉరుములు
మెరుపులు
కుంభవర్షము
కురుస్తూ
వుంటా
….
3
▾
Meaning
Keep
వాటిని
లెక్క
చేయకుండా
తాను
ఆవేదన
లోపల
ఆ
బిందువును
గ్రోలే
నిమిత్తమై
అందులో
ప్రవేశిస్తూ
వుంటుం….
ఇది
సాధకులకు
చక్కని
ఉపదేశము
గావిస్తున్నది.
'పిచ్చివాడా!
నీవు
లక్ష్యమును
సాధించాలనుకుంటే
లోకము
యొక్క
నిందలుగాని,
నిష్ఠూరములుగాని
కష్టములుగాని
బాధలుగాని
లెక్క
చేయవు.
నిజముగా
లక్ష్యము
నీయందు
ధృఢముగా
వుంటుంటే
ఏమాత్రము
లెక్క
చేయవు.
ఈ
అన్నింటిని
ఎదుర్కొని
దానిని
నీవు
అనుభవించు'
అని
చాతకపక్షి
చక్కని
ఉపదేశము
నందిస్తున్నది.
ఒక్కొక్క
వస్తువు
కూడను,
ఒక్కొక్క
ప్రాణి
కూడను
మానవుని
ఉన్నత
స్థానము
పొందే
నిమిత్తమై
ఉపదేశము
చేస్తూనే
వున్నాయి.
వృక్షములు
చూడండి.
ఎండ
వానలు
భరించుకొని
అందరికి
నీడనిస్తున్నాయి
…ండలు
చూస్తామూ
అంటె
అనేక
రకములైన
బాధలు
తాను
సహించుకొని
మానవునికి
వుపయోగకరమైన
రూ…న్ని
ధరిస్తూ
వున్నాయి.
ఇంక
పక్షులు
చూస్తామా
అంటె
ఓ
వెర్రి
మానవుడా!
జానెడు
పొట్ట
నింపుకొనుటకై
ఇన్ని
రకములైన
బాధలు
నీవు
ఎందుకు
అనుభవిస్తున్నావు.
వ్యవసాయము
చేస్తున్నావు.
యింకా
అనేక
రకములైన
కర్మలాచరిస్తున్నావు.
పంటలు
పండించుకొని
నీ
పొట్టను
నీవు
పోషించుకుంటున్నావు.
మేము
వ్యాపారము
చేయుటం
లేదు,
వాసేద్యము
చేయటం
లేదు.
మాకు
రెక్కలు
యిచ్చాడు
డొక్కలు
యిచ్చాడు.
రెక్కలాడితే
డొక్కలాడుతాయి
డొక్కలాడితే
రెక్కలాడుతాయి.
కనుక
మేము
ఆ
పూటకు
ఆ
పూటకు
తెచ్చుకొని
ఆనందముగా
భుజించి
ప్రశాంతముగా
జీవిస్తున్నాము.
ఈ
విధంగా
పొట్ట
నిమిత్తమై
నీవు
హింసలు
పడనక్కరలేదు.
నీకు
రెండు
చేతులిచ్చాడు
ఒక్క
పొట్ట
నిచ్చాడు.
రెండు
చేతులతో
నీవు
పని
చేస్తే
ఒక్క
పొట్ట
నింపుకోలేవా!
నీవు
రెండు
చేతులు
నిండుగ
పని
చేయటం
లేదు.
కనుకనే
నీ
పొట్ట
ఎండుతున్నది
duty
చేయి.
నీ
కర్మను
నీవు
ఆచరించు.
అది
నీ
కర్తవ్యము.
ఇది
మన
కర్తవ్యముగా
భావించి
కర్మలో
మనము
ప్రవేశించాలి.
మీరు
పిల్లలు.
విద్యానిమిత్తమై
యిక్కడకు
వచ్చారు.
ఆ
వచ్చిన
పని
లోపల
మనము
సరియైన
లక్ష్యమును
పెట్టి
దాన్ని
సాధించే
…ంట్లో
మనము
వున్నామా
లేదా
అనే
దాన్ని
ప్రతి
నిత్యము
మరు
ప్రశ్నించుకోవాలి.
మన
తల్లితండ్రులు
మననిమిత్తమై
ఎన్నియో
శ్రమలకోర్చి
మనలను
పోషిస్తున్నారు.
కనుక
అలాంటి
తల్లితండ్రుల
తృప్తిని
మీ
ఆత్మ
తృప్తిని
మొట్టమొదలు
లక్ష్యమునందుంచుకోవాలి.
అప్పుడే
దైవం
కూడను
తృప్తి
నొందుతాడు.
అందరూ
దైవ
బిడ్డలుగా
భావించాలి.
అందరూ
కలిసి
మెలిసి
పెరగాలి.
ఆ
అబ్బాయి
చెప్పాడు.
purity
అనేది
తెల్లని
thread.
ఆ
white
thread
ఏకంగా
వుంటే
బలం
వుండదు.
ఒక్క
thread
గా
వుంటే
రెండు
వేళ్లతో
త్రుంచి
వేయవచ్చు.
కాని
అలాంటి
పవిత్రమైన
threads
అనేకంగా
చేరినప్పుడు
ఎంత
బలమేర్పడుతుంది
చూడండి.
ఆ
purity
unity
గా
వుండటం
వలన
ఎంత
divinity
గా
మారుతుంది.
అందువలనే
'కలిసివుంటే
నిలచి
వుంటాం.
చీలిపోతే
కూలిపోతాం'.
మనము
చీలిపోటానికి
యేమాత్రము
ప్రయత్నించకూడదు.
కూలిపోవటమే
కాదు
రాలిపోవటమే.
రాలిపోవటమే
కాదు
కాలిపోతాము
unity
ని
మనం
అభివృద్ధి
పరచుకోవాలి.
4
▾
Meaning
Keep
ఆ
unity
ని
ఎక్కువ
చేర్చుకోవాలి.
purity
తో
ఏకం
కావాలి.
I
and
you
are
we.
we
and
we
are
one.
అదే
unity.
అప్పుడే
ఆనందము.
చెప్పారు
ఆ
అబ్బాయి.
BABA
అని
B-being
అదే
సత్.
A-Awareness
చిత్.
B-bliss.
ఈ
మూడూ
చేరితే
ఆత్మ.
Being
Awareness
Bliss
Atma
అంటారు.
A,
B,
C
లను
గురించి
చెప్పారు.
స్వామి
చెప్పారు
Always
be
careful
అని.
అంతేకాదు.
దీనికి
యింకొక
అర్థము
వుంది.
Avoid
bad
company.
అది
ABC.
Be
careful
and
avoid
bad
company.
ఈ
రెండింటిని
మీరు
develop
చేసుకుంటె
మీరెంతైనా
ఉన్నత
స్థాయిని
పొందుతారు.
Avoid
bad
company
అని
ఎందుకోసం
చెప్పారు?
ఎలాంటి
company
యో
అలాంటి
వారుగా
మనం
తయారైపోతాం.
Tell
me
your
company
I
shall
tell
you
what
you
are.
మీరు
మంచి
సంఘముతో
కూడినప్పుడు
మీరు
మంచి
వారుగా
రూపొందుతారు.
మీరు
చెడ్డ
సంఘముతో
కూడినప్పుడు
మీరు
చెడ్డవారుగా
రూపొందుతారు.
చెప్పనక్కరలేదు.
మన
మంచి
బుద్ధులు
మన
ముఖమే
నిరూపిస్తూ
వుంటుంది.
ఎంత
దాచుకున్నా
నీలోని
తప్పులు
నీ
ముఖములో
నిరూపిస్తాయి.
ముఖము
ఒక
గ్రామఫోను
ప్లేటు
వంటిది.
చూశారా!
గ్రామఫోను
ప్లేటులో
వున్నది
వినిపిస్తుందిగాని
కనుపించదు.
మానవుని
మనస్సులో
వుండేవి
వినిపించవుగాని
కనుపిస్తాయి.
ఎందుకంటే
నీ
ముఖము
నిను
నిరూపిస్తుంది.
మన
ముఖము
ఒక
గైడ్
పోస్టు
వంటిది.
face
is
the
index
of
the
mind.
మన
ముఖమంతా
అనుభావ…లను
బట్టి
నిరూపిస్తూ
వుంటుంది.
Tape
record
వినిపిస్తుంది
కనుపించదు.
మన
ముఖము
కనుపిస్తుంది
గాని
వినిపించదు.
ఎవరైనా
చూచినప్పుడు
మీరు
ఒకరకంగా
వున్నారే
ఏమి
విచారంగా
వున్నారని
అడుగుతాం.
…తము
చెప్పాలా
లేదు
ముఖమే
చెబుతున్నది.
ఓ
యీనాడు
చాలా
ఆనందంగా
వున్నావే
అంటారు.
అంటే
ఆనందము
ముఖమే
చెబుతున్నది.
కాబట్టి
ప్రతి
ఒక్కదానికి
reflection
of
the
inner
being
లోపలవున్న
దాని
యొక్క
reflection
reaction
మన
ముఖములో
చూపిస్తుంది.
ప్రతి
మానవుడు
కూడను
ఎవరూ
చూడలేదు
ఎవరు
చూడలేదు
అని
అనుకుంటారు.
అది
చాలా
పొరపాటు.
నిప్పుకోడి
సంగతి
మీకు
తెలుసా!
దాని
ముక్కు
చాలా
పొడవుగా
వుంటుంది.
చాలా
ఎత్తుగా
వుంటుంది.
చాలా
పెద్ద
దేహము.
కాని
hunter
ని
చూచేటప్పటికి,
ఎడారిలో
తిరుగుతుంది,
ముక్కు
యిసుకలో
పూడ్చుకుంటుంది.
అప్పుడు
తనకెవ్వరూ
కనుపించరు.
నిప్పుకోడి
అనుకుంటుంది
నన్నెవరూ
చూడలేదని.
నాకెవ్వరూ
కనుపించలేదు
కాబట్టి
నన్నెవ్వరూ
చూడలేదని.
కాని
యింత
పెద్ద
దేహము
hunter
కి
కనుపిస్తున్నది.
ఒక్క
తూరి
దాన్ని
చంపేస్తాడు.
అదే
విధంగా
పిల్లలు
యీనాడు
ఎవరూ
చూడని
ప్రదేశంలో
తప్పు
చేస్తున్నామని
అనుకుంటారు.
వారికంటికి
ఎవరూ
కనుపించలేదు
కనుక
నన్ను
చూడలేదే
అనుకుంటాడు.
కాని
అన్నింటిని
చూచేవాడు
ఒకడున్నాడు.
5
▾
Meaning
Keep
అతనికి
కనుపించకుండా
వుండటానికి
వీలులేదు.
అతను
కాదలాడు.
కనుక
నేను
కనుపించకుండా
వుండినంత
మాత్రమున
ఎవరూ
మనలను
చూడలేదనుకోటం
పొరపాటు.
అందరిని
చూచేవాడు
ఒకడున్నాడనే
సత్యాన్ని
గుర్తించాలి.
కనుక
ఎక్కడగాని
తప్పు
చేయకుండా
సాధ్యమైనంతవరకు
మంచి
చేయటానికి
తగిన
కృషి
చెయ్యాలి.
ఇది
యీనాటి
పిల్లల
యొక్క
ప్రధాన
కర్తవ్యము.
ఆ
విధమైన
purity
లో
మీరు
వుండినప్పుడు
divinity
మీలోనే
వుంటుంది.
మీరు
divinity
ని
మీరు
వెతకనక్కరలేదు.
అక్కడనే
ఉద్భవిస్తుంది.
ఒక
కాయ
వుంది.
కాయ
వగరుగా
వుంటుంది.
కొంతకాలమయ్యేటప్పటికి
పులుపుగా
అవుతుంది.
ఇంకా
కొంత
కాలమయ్యేటప్పటికి
పులుపు
తీపు
రెండూ
చేరుతుంది.
…
ఫలమైనప్పుడు
మాధుర్యము
వస్తుంది.
ఆ
మాధుర్యము
ఎక్కడనుండి
వచ్చింది.
ఈ
వగరునుంచే
వచ్చింది.
వగరే
పులుపుగా
మారి.
పులుపు
తిరిగి
పులుపు-తీపిగా
మారి
అందులోనుంచి
పులుపును
వేరు
చేసి
అన్నింటిని
తీపిగా
మార్చుకుంటుంది.
కనుక
మనం
పవిత్రమైన
స్థితికి
వచ్చినప్పుడు
మాధుర్యము
ఎక్కడనుంచో
రాదు.
యీ
అపవిత్రం
నుంచే
మాధుర్యము
వస్తుంది.
దారులు
కొట్టి
దొంగగా
వుండే
రత్నాకరుడు
సర్వులను
ఆనందింపచేసే
రామాయణమునకు
మూలకారకుడయ్యాడు.
శోకాన్ని
అందించిన
వాల్మీకి
శ్లోకాన్ని
అందించి
శోకాన్ని
నివారణ
చేశాడు.
దీనికి
కారణం
ఏమిటి?
అతను
చేసిన
పాపకృత్యములే
శోకానికి
కారణం.
ఆ
శోకాన్ని
దూరం
చేసుకొని
పుణ్యకార్యములో
ప్రవేశించటం
వలనే
శ్లోక
కర్తగా
మారి
సర్వుల
శోకాన్ని
నివారణ
చేశాడు.
ఐతే
మనం
శ్లోకం
చెప్పినంత
మాత్రమున
శోకము
నివారణ
కాదు.
ఆ
శ్లోకము
యొక్క
అంతరార్థమును
మనం
ఆచరణలో
పెట్టాలి.
అప్పుడే
శోకనివారణ
జరుగుతుంది.
పిల్లలు
పవిత్ర
హృదయులై,
పరిశుద్ధ
భావులై,
పరమాత్మ
తత్వములో
పరిపూర్ణ
విశ్వాసము
వుంచుకొని
పవిత్ర
కర్మలాచరించండి-
Previous
←
Life must be bound by discipline
Next
You Are Not One Person but Three
→