Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1990 · Education should be for life not for living
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Education should be for life not for living
11 March 1990, to the teachers of the Institute
1
▾
Meaning
Keep
ప్రియమైన
అధ్యాపకులారా!
పారమార్థికము,
వ్యావహారికము,
ప్రాతిభాసికము.
జీవితము
మూడు
తెరగులు
…
నీటిలో
అలలు
ఏవిధముగా
కల్పనయో,
అలలలో
నురుగు
ఏవిధముగా
కల్పనయో
అదేవిధ…
పారమార్థికమునందు
వ్యావహారికమునందు
ప్రాతిభాసికము
కల్పితమై
వుంటున్నది.
నీటి
యందు
…ము,
తీపి,
మధురత్వము
యీ
మూడు
సహజముగా
వుంటాయి.
అదే
విధముగనే
పారమార్థిక…ము
సత్
చిత్
ఆనందము
సహజమై
వుంటుంది.
కనుక
పారమార్థికమునుండియే
వ్యావహారికము
…కము
నుండియు
ప్రాతిభాసికము
ప్రతిభాసిస్తూ
వుంటాయి.
నురుగు
ఏవిధముగా
అలలు
వదలి
…వో
అలలు
అదేవిధముగనే
నీటిని
వదలి
వుండలేదు.
ఏతావాత
నురుగు,
అలలు
నీటిని
ఆశ్రయిం…న్నవి.
కనుక
పారమార్థికము
నుండిన
సచ్చిదానంద
తత్వమే
వ్యవహారికమునందు,
వ్యావహారికము
…డిన
సచ్చిదానంద
తత్వమే
ప్రాతిభాసికమునందు
సమత్వముగా
వుంటుంది.
ఈ
పారమార్థికమునే
కూటస్థుడు
అని
పిలుస్తూ
వచ్చారు.
కూటస్థుడనగా
ఎట్టి
అవస్థల
చేతను
మార్పుల
చెందని
వాడు.
దేశ
…
వస్తువుల
యొక్క
మార్పులు
దీనికి
యేమాత్రము
వుండవు.
ఏ
విధముగా
అలలయందు,
నురుగు
…
నీరు
వున్నదో
అదేవిధముగనే
వ్యావహారికమునందు
ప్రాతిభాసికమునందు
యీ
పారమార్థికము
…త్వము
యిమిడి
వుంటున్నది.
ఇక్కడ
పారమార్థికమునకు
ఒక
చక్కని
ఆదర్శమును
మనము
నిరూపించాలి.
…
జీవితములో
అనేక
విధములైన
దుఃఖములు,
విచారములు,
కష్టములు
సంభవిస్తూ
వుం…యి.
ఐతే
యీ
దుఃఖము
మానవునకు
స్వాభావికమైనదా?
ప్రాపంచికమైనదా?
అని
మనము
విచా…నప్పుడు
మానవునకు
విచారము
స్వభావమే
అంతే
యీ
స్వభావమును
మానవుని
నుండి
వేరు
…టానికి
వీలేకాదు.
ఈ
స్వాభావికమును
ఏ
తపస్సుల
చేతగాని,
ఏ
జ్ఞానము
చేతగాని,
ఏ
సాధనల
…గాని
వేరు
చేయుటకు
వీలే
వుండదు.
ఇలాంటి
పరిస్థితుల
యందు
యీ
దుఃఖము
యొక్క
నివా…కై
మనము
అనేక
రకములైన
కృషులు
సలుపుతున్నాము.
ఇవన్నీ
వ్యర్థములే
కదా!
దీనిని
మనము
…ముగా
విచారణ
సల్పి
గుర్తించటానికి
ప్రయత్నించినప్పుడు
దుఃఖమనేది,
కష్టమనేది,
విచారమ…ది
కేవలము
కల్పితములే
గాని
స్వాభావికములు
గావు.
ఈ
స్వభావమే
స్వరూపాన్ని
ధరిస్తుంది.
ఒకవేళ
…ఃఖమే
మానవుని
స్వభావమైతే
దుఃఖము
నిర్మూలము
గావించినప్పుడు
స్వరూపము
కూడను
…ర్మూలమై
పోతుంది.
2
▾
Meaning
Keep
ఒక
చిన్న
ఉదాహరణము.
బెల్లము
వున్నది.
దీనికి
తీపి
స్వభావము.
ఈ
స్వభావమునే
…
తీసివేసినప్పుడు
బెల్లమెక్కడ
వుంది
అక్కడ.
కనుక
యీ
స్వభావమనే
తీపిని
తీసివేసినప్పుడు
…పమనేది
కూడను
నిర్మూలమై
పోతుంది.
కనుక
మానవునికి
దుఃఖము
స్వభావము
కాదు.
ఐతే
యీ
…ము
ఎక్కడనుండి
వచ్చింది.
ఈ
దుఃఖమునకు
కారణము
విచారించినప్పుడు
అజ్ఞానమే
దీనికి
…
స్థానము.
ఈ
అజ్ఞానమునకు
పుట్టుక
స్థానము
అవివేకమే.
అవివేకమునకు
పుట్టుక
స్థానము
అహంకారమే.
ఈ
అహంకారమునకు
పుట్టుక
స్థానము
రాగద్వేషములే.
ఈ
రాగద్వేషములకు
పుట్టుక
…నము
కర్మయే.
కర్మకు
కారణము
జన్మయే.
ఏతావాతా
జన్మకు
కారణము
జన్మయే.
జన్మనుండి
…
కర్మనుండి
రాగద్వేషములు,
రాగద్వేషములనుండి
అహంకారము,
అహంకారమునుండి
అవివేకము
అవివేకమునుండి
అజ్ఞానము.
అజ్ఞానము
నుండియే
దుఃఖము.
కనుక
యివన్నియూ
కూడను
కేవల…
కల్పితములో
కూడినవి.
కనుక
యీ
కల్పితమైన
దీనికే
యీనాడు
ప్రాధాన్యత
నందిస్తున్నాము.
దీనికి
…రమేమిటి
అనే
విషయాన్ని
గుర్తించటానికి
ప్రయత్నించటం
లేదు.
ఈ
ఆధారమును
మనము
గుర్తిం…ప్పుడే
ఆధేయము
యొక్క
తత్వము
మనకు
అర్థమవుతుంది.
ఈనాటి
మన
చదువులన్నియు
కేవలము
ఒక
నురుగుతో
సమానము.
ఈ
నురుగుకు
…రము
వ్యావహారికము.
అవియు
విద్యాసంస్థలు.
ఐతే
యీ
విద్యాసంస్థలనే
మనము
ఆధారము
చేసుకొని
…సంస్థనుండి
వెలువడే
విద్యను
మాత్రమే
మనము
ప్రధానముగా
తీసుకొని
మనము
జీవిస్తున్నాము.
…
యీ
వ్యావహారమునకు,
ప్రాతిభాసికమునకు
మూలాధారమేమిటో
ఎవ్వరు
విచారించటం
లేదు.
…గు
ఎక్కడనుండి
వచ్చింది.
దేనిని
ఆధారం
చేసుకుంది.
అలలు
ఆధారం
చేసుకుంది.
అలలు
దేని
…ము
చేసుకున్నాయి?
నీటిని
ఆధారము
చేసుకున్నాయి.
నీరు
లేకపోతే
అలలు
లేవు.
అలలు
లేకపోతే
…
లేదు.
కానీ
యీనాటి
పరిస్థితి
వ్యావహారికమైన
అలలు
ప్రాతిభాసికమైన
నురుగునే
ఆధారము
చేసు…న్నారు
గాని
వీటికన్నింటికి
ఆధారమైన
జలమును
మనము
మరచిపోతున్నాము.
అదే
పారమార్థిక…
పారమార్థికమైన
foundation
లేకపోతే
వ్యావహారికమనే
building
వుండటానికే
వీలులేదు.
వ్యావహారికమనే
building
లేకపోతే
ప్రాతిభాసికమనే
నివాసము
శూన్యమై
పోతుంది.
కనుక
మొట్టమొ…
పారమార్థికమును
ఆధారము
చేసుకోవాలి.
దురదృష్టవశాత్తు
పారమార్థికము
విసర్జించటము
చేత
…రిక
ప్రాతిభాసికమనే
నురుగును
మాత్రమే
మనము
భుజిస్తున్నాము.
ఈ
కూటస్థుడనే
పారమార్థి…
మనము
ఎక్కడ
లభ్యమవుతాడు.
మానవ
శరీరమునందు
అన్నమయ
కోశము,
ప్రాణమయ
కోశ…,
మనోమయ
కోశము,
విజ్ఞానమయ
కోశము,
ఆనందమయ
కోశము
అని
ఐదు
కోశములున్నవి.
…
యీనాటి
మానవుడు
అన్నమయ
కోశమైన
శరీరమును,
ప్రాణమును
అంతోయింతో
మానసిక
…మైన
మనోమయ
కోశాన్ని
ఆశ్రయించాడు.
3
▾
Meaning
Keep
కానీ
విజ్ఞానమయ
కోశము
వరకు
తాను
ప్రయాణము
…యటం
లేదు.
ఇంక
ఆనందమయము
మనకు
ఎట్లా
లభ్యమవుతుంది.
కనుకనే
మనము
ఆనందము
…చుకోలేని
దురదృష్టవంతులుగా
తయారౌతున్నాము.
ఆనందమును
అనుభవించవలెనన్న
నిత్యా…
విషయ
పరిశీలన
చెయ్యాలి.
పరిశీలన
చేస్తున్నారు
కాని
అనిత్యమును
ఆశ్రయిస్తున్నారు,
నిత్యమును
…ర్జిస్తున్నారు.
విద్యాసంస్థలు
వ్యావహారికమును
విద్యయైన
ప్రాతిభాసికమును
ఆశ్రయిస్తున్నారు.
కాని
పార…ర్థికమును
ఆశ్రయించుటము
లేదు.
ఈ
పారమార్థికమును
ఆశ్రయించినప్పుడే
వ్యావహారికమనేది
సార్థ…వుతుంది.
మనము
పిల్లలకు
అందించవలసినది
ఏమిటి?
నిత్య
జీవితములో
ధన,
సంపద,
ఐశ్వ…ములతో
ఆనందముగా
జీవించాలని
భావిస్తున్నారు.
ఇది
కేవలము
సంపద,
ధనము,
ఐశ్వర్యమూ
యివి
…హారికమైన
సంబంధము.
ఇవి
అవసరమే.
వీటిని
త్యజించమని
చెప్పను.
ఐతే
యివన్నీ
దేనిని
ఆశ్ర…చి
వున్నాయో
అనే
విచారణ
మనము
చెయ్యాలి.
పారమార్థిక
విషయమందు
సంపద,
ధనము,
ఐశ్వ…ము
అనేవాటికి
వేరువేరు
అర్థములున్నాయి.
ఐశ్వర్యమనగా
జ్ఞానైశ్వర్యము.
కేవలము
భూములు
…
నగలు,
వాహనములు
యివన్నీ
కాదు.
జ్ఞానైశ్వర్యమనే
దానిని
మొట్టమొదట
వారికి
అందించాలి.
…పద
అనగా
ఏమి?
శీల
సంపద.
ఈ
సంపదతో
బాటు
ధనము
కూడను
వుండాలి.
ఈ
ధన…ము
అనేది
ఏమిటి?
సదాచారమే
ధనము.
సదాచారమే
ధనము.
సత్
శీలమే
సంపద.
జ్ఞానమే
ఐశ్వ…ము.
ఈ
మూడింటి
యొక్క
సమ్మిళితమైన
స్వరూపమే
పారమార్థికము.
కనుక
మానవుడు
ఏది
…తమునకు
ఆధారమో,
జీవితము
దేని
మీద
ఆధారపడి
వున్నదో
దానిని
వ్యత్యాసము
చేయకుండా
…తవరకు
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
లోకసంబంధమైన
సంపద,
ధనము,
ఐశ్వర్యము
జీవిత…ము
వుండే
లోపలనే
మనం
వదిలిపెట్టి
పోవలసివుంటుంది.
మరణించిన
తరువాత
యీ
సంపదల…
మనకు
ఏమాత్రము
సంబంధము
వుండదు.
ఐతే
జ్ఞానైశ్వర్యము,
శీలసంపద,
సదాచార
ధనము
…త
పర్యంతమే
కాకుండా
జన్మాంతరమునందు
కూడను
అవి
మనలను
వెంటాడుతూనే
వుంటాయి.
…
నిత్యసత్యమైన
స్వరూపాలు.
విద్య
అనగా
కేవలము
పరిజ్ఞానము
క్రోఢీకరించుటము
కాదు.
సదాచారమును,
సత్
…ంపత్తిని
మనము
ఆచరణలో
వుంచటము,
మానవతా
పోషణే
ప్రధానమైన
విద్య.
ధనము
వుండుగాక
…
వుండుగాక.
ఐశ్వర్యము
వుండుగాక,
పదవులు
వుండుగాక
యిన్ని
వుండి
కూడను
మానవత్వమే
…ణించినప్పుడు
యివన్నీ
కూడను
వ్యర్థమే
అవుతాయి.
కనుక
మనము
చేసే
బోధల
యందుగాని
…నాడు
మనము
అనుభవించే
నిత్యజీవితమున
కర్తవ్యములు
గాని
మనము
పారమార్థికమును
…నిగా
ఆధారము
చేసుకోవాలి.
4
▾
Meaning
Keep
ఈనాడు
లోకములో
యీ
పారమార్థికమనేది
ఆధారము
లేకపోవటం
…క్కడ
చూచినప్పటికిని
విద్వాంసుల
యందుగాని,
అధికారుల
యందుగాని,
మరే
రంగమునందు
…గాని
అశాంతి,
అసంతృప్తియే
తాండవమాడుతున్నది.
గ్రంథములలోనే
మానవుని
యొక్క
…కము
నిత్యజీవితములో
మానవత్వాన్ని
పోషించుకోగలమనుకుంటే
లోకములో
గుట్టలు
గు…
వుంటున్నాయి
గ్రంథాలు.
బోధకులా
కొల్లలుగా
వుంటున్నారు.
విద్యాపీఠములు
వేలకు
స్థా…బడి
వున్నాయి.
జ్ఞాన
బోధలు
చేసినట్లుగా
గుర్తించటానికి
కొంచెం
కనుపిస్తున్నాయేగాని
యీ
…మృతాన్ని
గ్రోలిన
త్రేపు
ఎక్కడా
కనుపించుటం
లేదు.
నిజముగా
జ్ఞానామృతమునే
గ్రోలిన
వ్యక్తు…
యీవిధమైన
భావము
ఎందుకు
రావాలి.
బోధలు
జ్ఞానామృతముగా
వుంటున్నాయిగాని
ఆచరణలు
…మృతముగా
వుంటున్నాయి.
మనము
ఎన్ని
నీతి
బోధలు
పిల్లలకు
చేసినప్పటికీ,
పిల్లలయొక్క
…యాలకు
హత్తుకోటం
లేదు.
కారణం
ఏమిటి?
మనము
examplesగా
లేము.
ఆ
నీతిబోధలు
…ఒక్క
నిత్యజీవితములో
ప్రాక్టికల్‌గా
మనము
వుండినప్పుడే
వాటిని
పిల్లలు
అనుసరించటానికి
…కము
వుంటుంది.
చెప్పటం
ఒకటి
చేయటం
మరొకటి.
పిల్లలు
చాలా
తెలివితేటలు
కలవారు.
…
కూడను
artificial
teaching
అని
వారు
గుర్తించటానికి
ప్రయత్నిస్తారు.
ఇది
కేవలం
…ficial
knowledge
అని
వారు
అర్థము
చేసుకుంటారు.
ఈ
విధముగా
గురుశిష్యుల
పరంపర…ం
చేతనే
యీనాడు
యీ
విద్యా
సంస్థలు
యీ
దుస్థితిలో
దిగజారిపోయాయి.
సుగురువులు
చెప్పి…
వారు
నేర్చుకున్నారు.
కుగురువులు
అగురువులు
చెప్పినటువంటిది
నేర్చుకున్నారు.
ఈనాడు
మీరు
…
మీ
శిష్యులు
నేర్చుకుంటున్నారు.
మీ
శిష్యులు
తిరిగి
మరొకటి
బోధిస్తూ
వుంటారు.
ఈ
విధం…
పరంపరగా
బోధల
చేతనే
కాలము
గడిచి
పోతుంటే
ఆచరణ
ఎప్పుడు.
పరంపరముగా
గురు…
సాంప్రదాయము
యీ
విధముగా
రావటం
చేతనే
విద్య
యొక్క
విలువ
క్షీణించి
పోయింది.
…
విద్యలన్నీ
అవిద్యలుగా
రూపొందుతూ
వచ్చాయి.
మీరు
చదివినది
మీకే
జ్ఞాపకము
లేదు.
…పరీక్షల
నిమిత్తమై
నీవు
చదువుతూ
వుంటావు.
ఆ
పరీక్షలు
అయిన
తక్షణమే
ఆ
మేటరు
…డో
నీవు
ఎక్కడో.
తిరిగి
మీరు
పిల్లలకు
చెప్పాలనుకున్నప్పుడు
పుస్తకము
తీసి
చదవటా…
ప్రారంభిస్తారు.
ఈ
విధమైన
బోధలు
మానవత్వాన్ని
ఏమాత్రము
పోషించలేవు.
అభివృద్ధి
గావించలేవు.
…క
యీ
మానవత్వములో
మనకు
మనకే
తృప్తి
అనేది
లేదు.
ఈ
తృప్తి
లేని
పరిస్థితి
యందే
చంచ…ము
అభివృద్ధి
అవుతున్నది.
మనము
ఎంతటి
గురువు
అయినప్పటికి
ఆచరణ
లేకపోవటం
…త
అదే
మనము
చేసిన
ద్రోహముగా
యేర్పడి
మనలనే
భయపెడుతూ
వస్తున్నాది.
ఏవిధముగా
…ము
మృగరాజే.
5
▾
Meaning
Keep
మృగరాజు
అయినప్పటికి
అది
మూడడుగులు
ముందుకుపోయి
తిరిగి
వెనుకకు
…స్తుంది.
ఎందుకోసం?
తనలో
ఒక
హింసా
వృత్తి
కలిగిన
బుద్ధి
వుండటం
చేత
తనకే
భయము
…
తాను
మృగరాజు
అయినప్పటికి
వెనుక
ఏదో
ప్రమాదము
జరుగుతుందో
అని
వెనుకకు
తిరిగి
…స్తున్నది.
దీనినే
guilty
conscience
అంటారు.
మన
దృష్టి
ఎట్టిదో
మన
హృదయము
అట్టిది.
మన
…యము
ఎట్టిదో
మన
ప్రవర్తన
కూడ
అట్టిదే.
కనుక
ప్రవర్తన
ఆధారము
చేసుకొనియే
మన
దృష్టి
అభి…ద్ధి
అవుతూ
వుంటుంది.
మన
నిత్య
జీవితములో
చూస్తున్న
దృశ్యమంతా
ఎన్నియో
బోధలు
సలుపవచ్చు.
కాని
…రంత
వాటినన్నింటిని
మనము
చూస్తున్నాము.
కాని
దృష్టి
ఒక్క
క్షణమైనా
కూడను
స్థిరముగా
…వదు.
ఎప్పుడు
చూచినా
అటూ
యిటూ
చూస్తూ
వుంటుంది.
ఈ
చంచలత్వము
రావటానికి
కారణం
…!
లోపల
వుండిన
హింసా
తత్వమే
యీ
రీతిగా
మార్పు
చేస్తున్నది.
హింస
అనగా
ఏమిటి?
ఎవరినో
…టుము,
ఎవరినో
కొట్టటము,
ఎవరినో
బాధించటము
హింస
కాదు.
తన
conscience
తనకు
…ప్తిగా
లేకపోవటమే
హింస.
మన
consciousను
తృప్తిగా
మనము
బోధించకుండా
వుండటమే
…ంత
కంటె
హింస
మరొకటి
లేదు.
తద్వారానే
మనలో
వున్న
దృష్టి,
మనలో
వున్న
భావములు
…తమైన
మార్గములో
ప్రయాణమవుతున్నాయి.
కనుక
యిట్టి
విద్యను
అభ్యసింప
చేసే
నిమిత్తమై
…
యీ
విద్యా
సంస్థలు
ప్రారంభించలేదు.
దేశములో
వందలు
వేలు
యూనివర్సిటీలు
వున్నాయి.
…న్నీ
కూడను
వ్యాపార
సంబంధమైన
రంగములుగా
రూపొందుతూ
వచ్చాయి.
కాని
మా
సంస్థలు
వ్యవసా…
రంగముగా
మార్చాలనే
వుద్దేశ్యముతో
స్థాపించాము.
ఏది
దీని
వ్యవసాయము
చేయాలి.
హృదయ
…న్ని
వ్యవసాయము
చేయాలి.
ఈ
హృదయక్షేత్రమును
మనము
యే
విధముగా
వ్యవసాయము
…యాలి.
దీనికి
రెండు
విధములైన
మార్గములున్నాయి.
వ్యవసాయములో.
ఒకటి
విధ్వంసక
మార్గము
…వది
విధాయక
మార్గము.
విధ్వంసక
మనగా
భూమిలో
పనికిరాని
మొక్కలు,
ముండ్లమొక్కలు
…ంటివి
వుండినప్పుడు
వాటినన్నీ
తీసివేసి
భూమిని
చక్కగా
చదును
చేసి
దానిని
సరియైన
రీతి
…పెట్టటము.
పనికిరాని
మొక్కలనంతా
తీసివేయాలి.
ఇవన్నీ
ధ్వంసము
చేయాలి.
ప్రేమలో
యీ
…ని
తడపాలి.
సాధనలో
యీ
భూమిని
చక్కగా
సాగు
చెయ్యాలి.
ఇది
సరియైన
స్థితిలో
పెట్టి…డు.
విధాయక
మార్గము
అనగా
ఏ
మొక్కను
మనము
నాటాలనుకుంటున్నామో
ఆ
మొక్కలను
…ములో
నాటాలి.
అప్పుడే
ఆశించిన
పంటను
మనము
అందుకోటానికి
వీలవుతుంది.
పంటను
…కోటానికి
అర్హులమవుతాము.
అట్లు
కాకుండా
భూమిని
దున్నక,
దుక్కి
చేయక,
ఎరువు
వేయక
…
కట్టక
మనము
పంట
పెడితే
అది
ఏమాత్రము
మనకు
పనికిరాదు.
చేతికి
అందదు.
కనుక
…
మనము
వ్యవసాయము
యేవిధముగా
చేయాలంటే
పిల్లల
యొక్క
హృదయములను
సరియైన
…
చదును
చెయ్యాలి.
6
▾
Meaning
Keep
వారియందు
వుండిన
దుర్గుణములను,
దుర్భావములను,
దుశ్చింతలను
…మొదట
దూరము
చెయ్యాలి.
అదే
విద్యయొక్క
లక్ష్యము.
దీనికి
మనము
యీవిధమైన
పరిచర్య
చేయాలనుకున్నప్పుడు
మొట్టమొదట
మన
…యాన్ని
కూడను
చక్క
చేసుకోవాలి.
అధ్యాపకులు
వారి
హృదయాన్ని
పవిత్రమైన
రీతిగా
వుంచుకున్న…డే
విద్యార్థులకు
పవిత్రమైన
బోధలు
చేయటానికి
వీలవుతుంది.
Teachers
water
tank
…వారు.
పిల్లలు
taps
వంటి
వారు.
ఈ
tank
లో
ఎలాంటి
water
మనము
fillup
చేస్తామో
…లో
అలాంటి
వాటరే
వస్తుంది.
కనుక
మొట్టమొదట
గురువులు
పవిత్రమైన
భావాలు,
విశాలమైన
…ములు,
ఆధ్యాత్మికమైన
భావములు,
పారమార్థికమైన
భావములు
మొట్టమొదట
నింపుకోవాలి.
…డే
ఏ
tap
తిప్పినా
కూడను
అక్కడ
అదే
వస్తుంటాది.
అందరు
స్వామి
నిమిత్తమై
వచ్చారు
యిక్క…
పిల్లలు
కూడను
స్వామి
నిమిత్తమై
వచ్చారు.
కనుక
మొట్టమొదట
గ్రంథాలు
చదివి
విషయా…
తెలుసుకునే
పూర్వము
స్వామి
తత్వము
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
స్వామి
ఎందునిమిత్తమై
…
సంస్థలు
ప్రారంభించాడు.
స్వామి
ఎవరినుండి
ఏ
విధమైన
దానిని
ఆశించటం
లేదు.
అలాంటి
…లేకుండా
యింత
పెద్ద
సంస్థను
స్థాపించటము
యింత
పెద్ద
సంస్థ
ఎక్కడైనా
వుందా!
ఐతే
…
ఆశ
వుంటాది.
ఏమిటి?
పిల్లలు
బాగుపడినప్పుడు
దేశము
బాగుపడుతుంది.
ఉత్తమ
పిల్లలను
…వృద్ధి
గావించాలనే
ఆశయే
స్వామిది.
ఇలాంటి
విద్యార్థులను
చక్కదిద్దినప్పుడే
భవిష్యత్తులో
భారత
…తము
ఎంతైనా
వున్నత
స్థితిని
అందుకోగలదు.
ఈ
ప్రధానమైన
లక్ష్యమును
యీనాడు
మనము
మరచి…నాము.
సామాన్యముగా
జగత్తులో
జరుగుతున్న
రీతిగానే
మన
సంస్థయందు
కూడను
క్లాసుకు
రావ…ము
subject
వారికి
బోధించటము
వెళ్లిపోటం
జరుగుతూ
వుంటున్నాది.
ఐతే
మీమీ
subjects
…రు
చక్కగా
చెప్పటము
నిజమే.
కానీ
ఆ
చదువుతో
బాటు,
ఆ
subjectsలో
బాటు
సంస్కారమును
…డను
బోధించాలి.
అప్పుడే
యీ
పిల్లల
యొక్క
హృదయములు
ఎంతైనా
ఉత్తమమైన
స్థితిని
అందుతాయి
అధ్యాపకులుగాని
విద్యార్థులుగాని
discipline
అనే
దానిని
సరిగా
అర్థం
చేసుకోటం
లేదు
…ప్పుగా
అర్థము
చేసుకుంటున్నారు.
పిల్లలు
టైముగా
రావాలి.
క్లాసులు
ప్రారంభించేటప్పటికి
వుండాలి.
…endence
వెయ్యాలి.
ఇదే
మనం
disciplineగా
మనం
తీసుకుంటున్నాము.
ఇది
విద్యలో
వుండిన
…
లక్షణాలు.
discipline
కాదు.
వారు
compulsoryగా
రావాలి.
compulsoryగా
teach
…యాలి.
వారు
వినాలి.
ఇది
discipline
ఎట్లా
అవుతుంది.
ఇది
సహజమే.
discipline
అంటే
…ది
కాదు.
వీటితో
బాటు
వినయ
విధేయతలు,
మానవతా
విలువలు,
పారమార్థిక
భావములు
వారి
…ములో
ఆవిర్భవించాలి.
7
▾
Meaning
Keep
ఊరకే
లైనులో
రండి
అంటే
లైనులో
పోవచ్చును.
ఇది
ఒక
మిలట్రీ
…కిరి
వుంటూ
వుంటుంది.
కానీ
యిది
విద్యకు
సంబంధించినది
force
కాకూడదు.
ఇది
…ance.
యిది
లోపలినుంచి
రావాలి.
మనము
సత్యసాయి
Institute
లో
వుండే
విద్యార్థులము
…ధ్యాయులము
మనము
బజారులో
నడిచేటప్పుడు
యేవిధముగా
వుండాలి.
క్లాసులో
చెప్పేసమ…ములో
యేవిధముగా
attend
కావాలి.
మనము
యేవిధముగా
teach
చేయాలి
అనేది
వారి
…యమునుంచి
రావాలి.
ఏదో
పుస్తకములు
చదవటము.
తిన్న
అన్నము
కక్కటము
కక్కిన
…ను
తిన్నట్లుగా
మనము
చేస్తున్నాము.
ఇది
కేవలము
dirtyగా
రూపొందుతూ
వస్తున్నది.
…మ్యముగా
రూపొందుతూ
వస్తున్నది.
మనము
చెప్పటము,
వినింది
చెప్పటము.
చెప్పింది
వినలు
…ము
యీవిధముగా
వుంటుంటే
యిది
సరియైన
teaching
కాదు.
నీ
subject
లో
యేవిధమైన
…విషయము
వచ్చినా
దానిని
స్వామి
teachings
లో
సమన్వయము
చేయటానికి
తగిన
కృషి
…చేయాలి.
ఒక
చిన్న
ఉదాహరణము.
మీకు
అనేక
పర్యాయములు
చెప్పాను.
ఒక
చోటనే
టీచరు
…డు.
ఒక
ఫిజిక్సు
వుంటాడు.
కెమిస్ట్రీ
టీచరు
వుంటాడు.
రసాయన
శాస్త్రమునకంతా
బోధిస్తూ
వుంటూ
…
ఈ
రసాయన
శాస్త్రము
ఏరీతిగా
బోధిస్తున్నాడు.
లేబరెటరీలోకి
పోయి
ఆ
ట్యూబ్సులో
ఫలానాఫలా…
కెమికల్సు
వేసే
యీ
కలర్
రావాలి.
యీ
విధంగా
మారిపోతుంది.
అని
దీనినే
వారు
బోధిస్తూ
వుంటారు.
…సాయన
శాస్త్రము.
రసాయనం
అంటే
కేవలం
ఒక
కెమికల్సుతో
చేరినటువంటిది
కాదు.
దీనినే
ఆధ్యా…లో
ప్రవేశపెట్టి
చూసినప్పుడు
'రసోవైసః'
దివ్యత్వముతో
కూడిన
రసమే.
అదే
బ్రహ్మరసము.
మాన…
వృత్తుల
సంకల్పములతో
చేరిన
రసమిది.
ఉత్తమ
భావములతో
కూడిన
రసము.
నీరసం
కాదు.
…మనం
ఎలాంటి
భావాలు
కలిగివుండాలి.
ఉపనిషత్తులంతా
'రసోవైసః'
అన్నాది.
భగవంతుడు
మన
…లో
రసస్వరూపుడై
వుంటున్నాడు.
ఎట్లనగా
మన
శరీరంలో
ప్రతి
చోటా
blood
cells
వుంటున్నా…
ఈ
blood
అంతా
రసమే.
ఒక
cell
లో
ఏ
రసముందో
అన్ని
cells
లో
ఆ
రసమే
వుంటుంది.
…
ఈ
దేహమంతా
cells
మయమే.
ఒక్కొక్క
దాని
యందు
ఒక్కొక్క
స్వరూపము
వుంటున్నది.
చాలా
…ంది
డాక్టర్సుగా
వున్నవారికి
బాగా
అర్థమవుతుంది.
ఒక
చిన్న
cell
వుందంటే
ఆ
cell
లోపల
…బోయే
బిడ్డ
యొక్క
అంగములన్నీ
వుంటున్నాయి.
ముక్కు,
చెవులు,
కన్నులు,
కాళ్లు,
చేతులు
…న్నీ
కూడా
దానిలో
వుంటున్నాయి.
ఒక
cell
లో
ఒక
అంగము
యింకో
cell
లో
యింకో
అంగము
కాదు.
…ప్రతి
ఒక్క
cell
లో
కూడా
యీ
cell
లో
ఏమేమి
వున్నాయో
ఆ
రెండో
cell
లో
కూడా
అన్ని
వున్నాయి.
…వన్నియూ
చేరి
కట్టకడపటికి
ఒక్కటిగా
చేరుతుంది.
అనేకత్వములో
వున్న
ఏకత్వమే
రసాయన
…ము.
8
▾
Meaning
Keep
అందరియందు
వున్న
దివ్యత్వమే
సరియైన
ఏకత్వంగా
నిరూపించటమే
రసాయన
శాస్త్రము.
…యైన
బోధనలు
కూడా
ఆ
పిల్లలకు
చక్కగా
బోధిస్తూ
రావాలి.
ఇలాంటి
కొటేషన్సు
కూడా
వాళ్లకు
యివ్వాలి.
మన
అంగములందు
రసస్వరూపుడై
…డు
కనుక
అంగీరసుడు
అన్నారు.
ప్రతి
అంగమునందు
రసస్వరూపుడై
వుండటం
చేతనే
యి…
అంగీరసుడని
పేరు.
అన్నింటి
కంటె
పూర్వము
అది.
ఈ
రసమే
పూర్వము
స్వరూపకముగా
వుండే…ప్పుడు
కూడా
భూపరిశోధనల
లోపల
మొట్టమొదటిది
రసస్వరూపమే.
క్రమక్రమేణా
…కొలది
లోపల
అన్ని
పదార్థములు
రసమయంగానే
వుంటాయి.
మెటల్సు
కూడా
అక్కడ
రస…రూపకంగానే
వుంటున్నాయి.
ఇంగా
కూడా
అక్కడ
రసస్వరూపకముగానే
వుంటుంది.
కారణ…!
ఈ
ఉష్ణస్థితిని
పురస్కరించుకొని
క్రిందికి
పోయే
కొలది
ఉష్ణము
అధికంగా
వుండటంచేత
…
రసమయమై
వుంటున్నది.
ఆ
రసం
పైకి
వస్తూ
వుంటే
యీ
టెంపరేచర్
చాలా
మార్పు
చెందు…
వస్తుంది.
ఈ
మార్పు
చెందేటప్పటికి
యీ
రసం
కఠినంగా
ద్రవ
పదార్థముగా
మారుస్తూ
వస్తుంది.
…ద్రవ
పదార్థమనే
దానిని
మనం
విచారణ
చేసినప్పుడు
క్రమక్రమేణా
టెంపరేచరు
మార్పు
చెందుతూ
…
చేత
అందులో
కొన్ని
రకములైన
మొక్కలు
కూడా
అభివృద్ధి
అవుతూ
వస్తాయి.
ఈ
మొక్కలు
…చేటప్పటికి
అనేక
రకములైన
insects
అన్నీ
వచ్చి
చేరిపోతుంటాయి.
ఈ
మొక్కల
యొక్క
…నే
చోటని.
దానిలో
వచ్చే
జీవుల
యొక్క
రహస్యమే
zoology.
అనగా
జీవులు
వృక్షముల
నాధార…
చేసుకున్నాయి.
వృక్షములు
soil
ను
ఆధారము
చేసుకున్నాయి.
ఈ
soil
లోపల
నున్న
ద్రవాన్ని
…ధారం
చేసుకున్నాయి.
ఈ
ద్రవ
పదార్థము
దేనినాధారం
చేసుకున్నాయి?
దానిని
వదిలేస్తున్నారు.
…కు
యిక్కడ
ద్రవపదార్థము
జలము
వుంది.
ఈ
జలం
వుండాలంటే
ఒక
container
ఒక
గ్లాసు
…లి.
ఒక
గ్లాసో
ఒక
గిన్నెనో
ఏదో
ఒక
ఆధారం
వుండాలి.
అది
ఆధారమే
లేకుండా
యీ
రసము
…
జీవించటానికి
వీలు
లేదు.
కనుకనే
ఆ
ద్రవ
పదార్థమైన
రసానికి
కెమిస్ట్రీకి
మూలాధారమైనదే
…లో.
ఆ
పారమార్థికము
నుండియే
యీ
రసాయన
శాస్త్రం
వచ్చి
యీ
రసాయన
శాస్త్రము
నుండి
…
ఫిజిక్సు,
ద్రవపదార్థము
నుండి
ఘనపదార్థము
వచ్చి
ఘనపదార్థము
నుండియే
వృక్షపదార్థము
…క్షపదార్థము
నుండియే
జీవరాసులు
అభివృద్ధి
అవుతున్నాయి.
కనుక
యీ
ద్రవపదార్థము
…న
పదార్థము
యివన్నీ
ఒక
దివ్యత్వమునుండి
ఆవిర్భవించినవే.
ఐతే
మరొకటి
కూడా
యిక్కడ
మీరు
గుర్తించాలి.
ఎందుకోసం
చెబుతున్నానంటే
…
తెలియనిది
కాదు.
ఐనప్పటికి
పిల్లలకి
బోధించాలనుకుంటే
కొన్ని
examples
మనకు
తెలిస్తే
…పిల్లలకు
బోధించటానికి
వీలవుతుంది.
ఈ
ప్రకృతిలో
అనేక
మార్పులు
జరుగుతున్నాయి.
దీనికి
ది
…ము,
ధర్మము.
9
▾
Meaning
Keep
ఈ
మార్పులకు
కారణము
ఏమిటి?
దీనికి
ప్రకృతి
యందున్న
గుణములే
కారణము
…త్వరజో
తమోగుణములు
మూడు
ఏకంగా
వున్నప్పుడెట్టి
యిబ్బంది
వుండదు.
ఏమైనా
యింతో
అంతో
…ం
జరిగినప్పుడు
అనేక
మార్పులు
కల్గుతుంటాయి.
ఈ
మార్పులు
కూడా
విరుద్ధమైన
మార్పులు
జరు…
వుంటాయి.
సూర్యునిలో
ఏడు
రంగులుంటున్నాయి.
ఈ
ఏడు
రంగులు
ఏకంగా
వున్నప్పుడు
శుద్ధమైన
…ంతమైన
తెల్లరంగు
మనకు
కనుపిస్తుంది.
ఇందులో
ఏదైనా
వ్యత్యాసం
జరిగినప్పుడు
వేరు
వేరు
…గా
కనుపిస్తుంది.
కనుక
మానవుని
యందు
యీ
మూడు
గుణములు
ఏకంగా
వున్నప్పుడు
…బ్బంది
వుండదు.
ప్రశాంతముగా
వుండాడు.
ఈనాడు
ఒక
నిముషంలో
ఆనందంగా
యింకో
…షంలో
దుఃఖముగా,
యింకో
నిముషంలో
ఉల్లాసంగా,
యింకో
నిముషంలో
విచారంగా
యీర…
మార్పులు
చెందటానికి
కారణము
ఏమిటి?
ఒక
తూరి
కోపం
వస్తుంది.
మరొక
తూరి
శాంతము
వ…
ఒక
తూరి
దుఃఖము
వస్తుంది.
ఒకతూరి
విచారము
వస్తుంది.
మరొక
తూరి
ఆనందము
వస్తుం…
…కంతా
కారణమేమిటి?
అని
విచారణ
చేసుకుంటే
తనలో
వున్న
గుణములే
యీ
విచారమునకు
…
కారణము.
ఒక్కొక్క
గుణము
ఒక్కొక్కతూరి
విజృంభించినప్పుడు
యీవిధంగా
గుణములన్నీ
…ందుతాయి.
సత్వగుణం
అభివృద్ధి
గాంచినప్పుడు
శాంతముగా,
సహనంగా,
సానుభూతితో
…తో,
నెమ్మదిగా
తన
జీవితాన్ని
గడుపుతూ
వుంటాడు.
ఈ
సాత్విక
గుణం
ఎలా
వుంటుందంటే
సోపాన
…మ్మై,
ఎట్టి
గాలికి,
ఎట్టి
ఒడిదుడుకులకు
కదలనటువంటి
స్థితిలో
ఏకత్వంలో
నిశ్చలంగా
…రంగా
జ్యోతి
వలె
వుంటుంది.
రజోగుణము
విజృంభించినప్పుడు
గాలికి
యిటూ
అటూ
ఆడే
…ం
వలె
నిశ్చలంగా
వుండక
చంచలంగా
వుంటుంది.
అంతమాత్రమే
కాదు.
అది
ధూమంతో
కూడా
…
వుంటుంది.
ఈ
ధూమంలో
చేరి
చంచలత్వముతో
ఎప్పుడు
ఆరిపోతుందో,
ఎప్పుడది
అంత్యము
…వుతుందో
అనే
దానిలో
ఆడుతూ
వుంటుంది.
ఇంక
తమోగుణము
విజృంభించినప్పుడు
దీపం
…యొక్క
రూపమే
కనుపించదు.
పూర్తి
ధూమంతో
నిండి
వుంటుంది.
తన
ప్రకాశమంతా
కోల్పోతుం…
అన్నింటికి
విరుద్ధమైన
మార్గములో
ప్రవేశిస్తుంది.
ఆ
స్థితిలో
సత్యం
అసత్యంగా,
అసత్యం
సత్య…ముగా
రూపొందుతుంది.
ఏది
సత్యమో
ఏది
అసత్యమో
గుర్తించలేని
దుస్థితికి
మారిపోతుంది.
…క
మన
యొక్క
భావములు,
సంకల్పములు
ఏరీతిగా
వుంటున్నాయి?
doubtfulగా
వుంటున్నా…?
నిర్మలంగా
వుంటున్నాయా?
నిశ్చలంగా
వుంటున్నాయా?
ఏమికాని
అయోమయ
స్థితిలో
వు…న్నాయా?
అది
మనకు
మనం
విచారిస్తే
'భో!
నేను
తమోగుణంలో
వున్నాను.
దీ
నేను
రజోగుణంలో
…వున్నాను'
అని
తనకు
తానే
నిర్ణయము
చేసుకోవచ్చు.
సత్వగుణములో
వున్నవాడు
ఎవరి
దోషాన్ని
…తకడు.
ఒకవేళ
తనలో
దోషములుంటే
వెతుక్కుని
వాటిని
దూరం
చేసుకుంటాడు.
ఇంక
రజో
…ములో
నున్నవాడెప్పుడూ
పరుల
దోషాన్నే
వెతుకుతూ
వుంటాడు.
10
▾
Meaning
Keep
పరుల
తప్పులే
వెతుకుతూ
…డు.
పరులను
నిందించటమే
పనిపాటై
పోతుంది.
తన
దోషం
తను
ఏమాత్రము
విచారిం…
ఈ
యొక్క
గుణములు
కలిగినప్పుడు
యిది
రజోగుణము
యొక్క
తత్వము.
రజోగుణము
…స్వభావమని
తనకు
తాను
గుర్తించుకోవచ్చు.
ఇంక
తమోగుణమనగా
ఏమిటి?
తనదాన్ని
…ము
కాదు.
ఇతరుల
దానిని
పట్టించుకోడు,
పూర్తి
స్వార్థములో
మునిగి
వుంటాడు.
ఎట్లనగా
ఒక
చిన్న
ఉదాహరణ.
ఒకనికి
స్వామి
యేదో
ఆజ్ఞ
యిచ్చారు.
స్వామిపైన
ప్రేమ
వుంది.
…ంది.
స్వామి
చెంత
వుండాలనే
ఆశ
వుంది.
ఐతే
అది
చెయ్యి
అన్నప్పుడు
నాకిది
యిష్టం
లేదంటారు.
స్వామి
…ము
వుండినప్పుడు
స్వామి
చెప్పిన
మాటలైన
ఎందుకు
యిష్టం
వుండకూడదు.
ఇందులో
లోతుగా
…త్త
కేవలం
స్వార్థమే.
తన
యిష్టాన్ని
చూస్తున్నాడుగాని
స్వామి
యిష్టాన్ని
చూడటం
లేదు.
ఇది
100%
…
తమోగుణము
యొక్క
లక్షణము.
స్వామిపైన
ప్రేమ
వుంది
కానీ
స్వార్థాన్ని
వదలలేదు.
ఈ
…లోనే
మునిగిపోతూ
వుంటే
యింక
పరార్థం
మనకెలా
అర్థమవుతుంది.
నిజంగా
స్వామి
కోసం
వ…
…తే
స్వామి
ఆజ్ఞనెందుకు
పాటించకూడదు.
ఏమైనా
సరే
స్వామి
చెప్పారు
నేను
చెయ్యాలి
అని
అవి
…కో
అదే
సాత్విక
గుణము
యొక్క
లక్షణం.
నీవు
యీ
పని
చేయటం
వల్ల
స్వామికొచ్చే
అదా…
…కము
లేదు.
స్వామి
మీ
మంచి
కోసం
చెప్తారు.
మీరు
సరిగా
అర్థము
చేసుకోలేదు.
ఎందుకు
…న్నానంటే
చిన్న
చిన్న
examples
చెప్పినప్పుడు
మీలో
వున్న
గుణములు
సరిదిద్దుకోటానికి
…మేర్పడుతుంది.
మీ
మీ
దోషాలు
చూపటం
కాదు.
మానవత్వములో
యిలాంటి
పొరపాట్లు
…జరుగుతూ
వుంటాయి.
కాని
అలాంటి
పొరపాట్లకు
అవకాశం
రాకుండా
చూసుకోవాలి.
భక్తికి
యిది
…ర్థంగా
వుందంటే
రామ్
రామ్
నామము
చేస్తుంటాము.
రామ
ఆశయాలు
మనం
ఏమి
ఆచరణలో
…కున్నాము?
కృష్ణ
కృష్ణ
అని
జపం
చేస్తున్నాము.
కృష్ణుని
యొక్క
ఆజ్ఞలు
మనం
ఏమి
నడుచుకొంటు…
…సాయిరాం
సాయిరాం
అని
జపము
చేస్తున్నాము.
సాయిరాముని
యొక్క
ఆదర్శము
మనం
ఎంతవరకు
…కుంటున్నాం.
గోవిందా
నారాయణా
సాయిరామా
అని
స్మరించినంత
మాత్రాన
రామ
కృష్ణ
గోవింద
…ములను
మనం
హింసించి
నట్లవుతుంది.
కేవలం
రామద్రోహిగా
నీవు
మారిపోతున్నావు.
కృష్ణ…
…గా
నీవు
మారిపోతున్నావు.
సాయిద్రోహిగా
నీవు
మారిపోతున్నావు.
స్మరించటము
గొప్పతనము
…
టేపురికార్డరు
కూడా
స్మరిస్తుంది.
గ్రామఫోను
కూడా
స్మరిస్తుంది.
దానికెంత
ఫలితమో
నీకు
అంతే
…ము.
జడమైన
దేహము.
ఎంతవరకు
నీవు
ఆచరణలో
పెడుతున్నావు?
అన్ని
లేకపోయినా
ఏ
…దో
రెండైనా
మనము
పెట్టాలి
కదా!
ఇది
మనకు
తెలిసిన
విషయమే.
రామాయణంలో
హనుమంతుడు
విభీషణుని
కలసి
…డు.
11
▾
Meaning
Keep
వారిరువురు
రామతత్వాన్ని
చక్కగా
ఒకరినొకరు
ఉచ్ఛరించుకొని
ఒకరికొకరు
రాముని
యొక్క
…కన్ని
గురించి
కొనియాడారు.
కొనియాడుతూ
కొనియాడుతూ
విభీషణుడు
కంటధారలు
కార్చ…
'హనుమంతా!
నీవు
ఎంత
గొప్ప
అదృష్టవంతుడవోయి'
అన్నాడు.
రామ
సన్నిధి
చేరి
రామానుగ్ర…నికి
పాత్రుడవై
రామునకు
సన్నిహిత
సంబంధుడుగా
నీవేర్పడిపోయావు.
నేను
రాక్షసుడను.
నాకెట్టి
…వేదశాస్త్ర
యితిహాస
పురాణములు
తెలియవు.
కనుకనే
రాముడు
నన్నింత
దూరంగా
పెట్టాడు.
అనుకు…డు.
హనుమంతుడు
చిరునవ్వు
నవ్వుతూ
చెప్పాడు
విభీషణునితో.
విభీషణా
నీవు
చాలా
పొరపడ…తున్నావు.
రామ
తత్వాన్ని
నీవు
గుర్తించలేదు.
కేవలము
రామనామాన్ని
మాత్రమే
స్మరిస్తున్నావు.
…మంతుడు
నీ
వేదశాస్త్ర
యితిహాస
పురాణములు
యేమాత్రము
చూడడు.
కాని
నీయొక్క
హృదయాన్ని
…త్రమే
చూస్తాడు.
నేను
కోతిని.
చంచలత్వమునకు
పుట్టినిల్లు
పెట్టిన
పేరు.
నన్నింత
రాముడు
దగ్గర
…చేర్చుకున్నాడంటే
దీనిలో
అంతరార్థము
ఏమిటి?
రామాజ్ఞయే
నాకు
ప్రధానము.
ఆ
ఆజ్ఞను
శిరసావహిం…చు
కొనుటయే
నా
యొక్క
లక్ష్యము.
అత్యృఢమైన
విశ్వాసము
నాలో
వుండటం
చేతనే
రాముడు
…న్నను
చేర్చుకున్నాడు.
నిన్ను
రాముడు
దగ్గరకు
చేర్చకుండా
వుండటానికి
కారణం
చెబుతానన్నాడు.
…నామాన్ని
స్మరిస్తున్నావు
కాని
రామకార్యములో
నీవు
పాల్గొంటున్నావా?
స్మరించినంత
మాత్రమున
…వచ్చే
ఫలితము
యేమిటి?
రామకార్యములో
నీవు
పాల్గొనాలి.
పది
నెలలైంది
రాముని
ధర్మపత్ని
నీలంక…లో
వచ్చి
చేరి.
ఆమె
దుఃఖనివారణ
నిమిత్తమై
నీ
సోదరునకు
యేమైనా
బోధ
చేసి
ఆమెను
రాముని
…చేర్చే
ప్రయత్నములో
ఏమైనా
పాల్గొన్నావా?
ఆమె
అశోకవనములో
కంటిధారలు
కాలువలవలె
కారు…స్తుంటే
నీవు
కేవలము
రామ
రామ
అని
రూములో
కూర్చొని
వుంటే
రామకార్యములో
పాల్గొనని
వానికి
రాము…
యేనాడు
సమీపించడు.
రామకార్యములో
మనము
పాల్గొంటే
ప్రాణము
పోయినా
సరే
దాంతో
మనము
…వుండాలి.
నేను
సీతాన్వేషణకై
రామాజ్ఞను
పురస్కరించుకొని
రామాజ్ఞను
శిరసావహించి
నేను
సముద్ర…ము
దాటుతున్నాను.
కానీ
నా
తండ్రి
స్నేహితుడైన
మైనకము
అడ్డు
తగిలింది.
హనుమంతా!
నీ
తండ్రిగా…కి
నేను
సేవ
చేయలేకపోయాను
నీకైనా
సేవ
చేసుకొని
నా
జన్మ
సార్థకము
చేసుకొని
నా
కృతజ్ఞతను
…మీకు
అందించటానికి
సిద్ధముగా
వున్నాను
అంది.
కొంతసేపు
నాపైన
విశ్రమించి
నేను
యిచ్చిన
ఆతిథ్యము
…ను
స్వీకరించి
తరువాత
ప్రయాణము
చేయమని
ప్రార్థించింది.
హనుమంతుడు
చెప్పాడు.
'రామకార్య…ములో
నిమగ్నమైనాను.
శాంతి
విశ్రాంతి
నాకు
అక్కరలేదు.
రామకార్యమే
నాకు
విశ్రాంతి
రామకార్యమే
…నాకు
ప్రశాంతి.
ఆ
కార్యమును
నేను
పూర్తి
చేసేంతవరకు
వేరు
దేనిలో
పాల్గొనను.
ఆమైనాక
మునకు
…anks
చెప్పి
తిరిగి
ప్రయాణమయ్యాను.
విభీషణా!
నీవు
రామకార్యము
ఏమి
చేస్తున్నావు.
అప్పు…డు
విభీషణునికి
కొంతవరకు
జ్ఞానోదయమైంది.
నిజమే
రాంరాం
అని
స్మరిస్తున్నాను,
రామకార్యము
…
పాల్గొంటున్నాను.
12
▾
Meaning
Keep
స్మరణ
చేసే
పెదవుల
కన్న
క్రియ
ఆచరించే
చేతులు
చాలా
ఉత్తమమైనవి
…డు.
కనుక
నీవు
రామకార్యములో
పాల్గొనమన్నాడు.
అప్పటినుంచి
హనుమంతునితో
చేరి
అశోకవన…
పోవటము
సీతకు
ఉపచారములు
చేయటము
ఆమెకు
ధైర్య
వాక్యములు
అందించటము
తన
…లో
పోట్లాడటము
నీవు
చేసిన
పని
చాలా
తప్పు
అని
ఖండించటము
యీ
విధముగా
జరుగుతూ
…ంది
కట్టకడపటికి
అన్నతో
ద్వేషము
చేసుకొని
నేను
యింక
యీ
రాజ్యములో
వుండనని
రాజ్యము
వద…డు.
ఈ
విధముగా
రామకార్యము
లోపల
త్యాగమునకు
పూనుకోటం
చేతనే
రాముడు
విభీషణు…
…ంత
చేర్చుకున్నాడు.
ఇంత
కాలము
రామస్మరణ
చేశాడు
కాని
రాముడు
లభించలేదు.
రామకార్యము
…ల్గొనే
టప్పటికి
రాముడు
సన్నిహితుడయ్యాడు.
మనము
సాయిరాం
సాయిరాం
అని
నామస్మరణ
చేసి…
…త
మాత్రమున
చాలదు.
సాయిరాం
కార్యక్రమములో
కూడను
పాల్గొనాలి.
సాయికి
అభిరుచియైన
కార్య…ములో
మనము
పాల్గొనాలి.
అప్పుడే
పిల్లలకు
కూడను
ఉత్సాహ
ప్రోత్సాహములనందించిన
వారము
…వుతాము.
కేవలము
సబ్జక్టు
మాత్రమే
బోధిస్తూ
వుండటంచేత
పిల్లలలో
ఒకవిధమైన
డిప్రెషన్
బయ…లుదేరుతుంది.
వచ్చే
సమయంలో
ఎంతో
వుత్సాహంగా,
వుల్లాసంగా
స్వామి
సన్నిధికి
పోతున్నామని
ఎంతో
…శ్రద్ధలతో
వస్తుంటారు.
దానికి
తగిన
ఉత్సాహ
ప్రోత్సాహములు
అధ్యాపకులు
యివ్వకుండా
పోవటం
…చేతనే
పిల్లలలో
వుత్సాహము
నిరుత్సాహముగా
మారిపోతున్నది.
వారిది
లేత
వయస్సు.
వారి
…హృదయాలు
చంచలత్వముగా
వుంటుంటాయి.
అలాంటి
పరిస్థితిలో
వారికి
ఎలాంటి
దానిని
అందిస్తా…
అలాంటి
రూపాన్ని
ధరిస్తారు.
చూడు
boy
నీవు
యీ
విధముగా
చేస్తున్నావు.
స్వామి
దీనిని
యిష్టపడడు
…వు
యీ
విధముగా
ప్రవర్తించు.
స్వామి
అనుగ్రహానికి
పాత్రుడౌతావు.
ఇంతే
కాదు
నీ
జీవితము
ఆదర్శవంత…మైన
జీవితముగా
రూపొందుతుంది.
నువ్వు
దేని
కోసం
వచ్చావో
మొట్టమొదట
విచారించు.
నీవు
…ంటే
ఎన్నో
కాలేజీలు
వుంటున్నాయి.
స్వామి
కాలేజీకి
యెందుకు
రావాలి.
అవుద్దేశ్యముతో
దానిని
…క్షించాలి.
స్వామిపైన
వుండే
భక్తితో
వచ్చాను
అంటాడు.
ఆ
భక్తిని
పెంచుకునే
విధానమును
మనము
…చూపుకోవాలి.
ఇంకా
కొన్ని
విషయములు.
కొంతకాలము
చాలా
భక్తిగా
వుండి
నల్లగా
వుండి
తరు…వాత
భక్తి
లేకుండా
వున్నట్లుగా
మారిపోతుంటారు
కొంతమంది.
సరియైనది
కాదు.
ఒకనాడు
భక్తి
వుండి
…క్కనాడు
లేకుండా
పోవటానికి
వీలుకాదు.
నిజమైన
భక్తి
వుంటే
ఒకనాడు
వుండి
ఒకనాడు
లేకుం…
…పోదు.
నాడు
వుండినది
నేడు
పోయింది
అంటే
అది
భక్తి
కాదు.
నిజమైన
భక్తి
అయితే
పోదు.
…
భక్తి
అయితే
అది
నిజమైనది
కాదు.
కనుక
యిక్కడ
రెండింటి
తత్వములు
చక్కగా
గుర్తించాలి.
…నాడు
కూడను
భక్తిగా
నటించాడేగాని
అది
భక్తి
కాదు.
నిజంగా
భక్తి
అయితే
యీనాడు
ఎందుకు
…తుంది
పోదు.
13
▾
Meaning
Keep
కనుకనే
యిక్కడ
చాణక్యుడు
చక్కని
ఉదాహరణము
చెప్పాడు.
సుఖాన్ని
ఆశించేవా…
విద్యను
ఏమాత్రము
అభ్యసించలేడు.
విద్యను
అభ్యసించగోరువాడు
సుఖాన్ని
కోరడు.
సుఖము
…రెండు
ఒక
చోట
వుండటానికి
వీలుకాదు
అని
చెప్పాడు.
ఈనాడు
విద్యాసంస్థలలోపల
సుఖము
….
Comforts
వుండాలి.
అన్ని
విధాలా
అనుకూలముగా
వుంటుండాలి.
టీచర్సు
పిల్లలను
దం…కూడదు.
వారి
మనస్సు
నొప్పించకూడదు.
ఇలాంటి
సుఖాన్ని
కోరుతూ
వస్తున్నారు.
ఇలాంటి
…న్ని
కోరేవారికి
విద్య
యేవిధముగా
లభ్యమవుతుంది.
విద్యపైన
concentrate
చెయ్యాలి.
ఈ
…లరు
లోపల
బురద
వుంటున్నాది.
ఈ
టంబ్లరు
లోపల
పాలు
పొయ్యాలంటే
యీ
బురద
పారపో…యాలి.
ఇందులో
బురద
వుంటుండి
పాలు
పోస్తే
రెండూ
వ్యర్థమై
పోతాయి.
కనుక
నీవు
సుఖాన్ని
త్య…జించు.
విద్య
వచ్చి
ప్రవేశిస్తుంది.
సుఖము
కావాలంటే
విద్యను
త్యాగము
చెయ్యి
సుఖము
నను…భవించు.
ఈ
విద్య
ఎలాంటి
విద్య.
ఆత్మ
విద్య
కావాలి.
'అధ్యాత్మ
విద్యా
విద్యానాం'
అనింది.
గ్రంథపరిచయ…
విద్య
కానేరదు.
అధ్యాపకులారా!
ఈనాడు
మనం
విద్యనభ్యసించటం
విద్య
నిమిత్తము
కాదు.
విద్యవల్ల
…యే
అధిపత్యం
నిమిత్తం
విద్యనభ్యసిస్తున్నాము.
కనుక
విద్య
నిమిత్తం
విద్యనార్జించినవాడే
సరి…
విద్యార్థి
అవుతాడు.
ఐతే
చదువు
కావలసిందే
లోకంలో.
విద్యనాధారంగా
చేసుకొని,
teaching
…యంగా
తీసుకొని
పారమార్థికమును
లక్ష్యము
నందుంచుకోవాలి.
పారమార్థిక
లక్ష్యంలో
ప్రాపంచిక
…మేదైనా
చేసుకో.
అంతేగాని
కేవలం
మనం
చదువుకొని
వచ్చినవి
పిల్లలకు
చెప్తే
మనం
పిల్లల
…న
వాళ్లమవుతాము.
వాడేదో
చదువుకొని
యీ
డిగ్రీ
తీసుకొని
జీవనోపాధికై
ప్రయత్ని…
…ఉద్యోగ
నిమిత్తం
యేర్పడినది
కాదు
విద్య.
జీవితం
కోసం
యేర్పడినదిగా
చెప్పాలి.
ఎలా
చదవాలి
…ర్శంగా
జీవించాలి?
ఏవిధంగా
ఉద్యోగము
పొందాలి?
ఈ
గైడ్
లైన్సు
అంతా
మనం
చెప్తూ…ము.
ఇది
కాదు
టీచరు
చెప్పవలసింది.
జీవితం
అంటే
ఏమిటి
అనేది
చెప్పాలి
వారికి.
ఎలా
…వాలి
అది
కాదు.
What
is
life?
కానీ
మనం
living
కోసం
చెబుతున్నాము.
అందువలనే
…
అప్పుడప్పుడు
చెప్తూ
వుంటాను.
Education
should
be
for
life
not
for
living
అని.
జీవితం
అంటే
ఏమిటి?
జీవితం
అంటే
జీవితమే.
ఇంకొక
దానితో
పోల్చటానికి
…లేదు.
జీవించ
తగినది
జీవితము.
ఏవిధంగా
జీవించాలి
అనేది
ప్రశ్న.
ఆదర్శంగా
జీవిం….
ఆదర్శమంటే
ఏమిటి?
సమాజానికి
ఉన్నతమైన
స్థానాన్ని
కల్పించే
గుణాలు
మనలో
వుండాలి.
…ములే
జీవితానికి
స్వభావములు.
మన
యొక్క
కర్మల
చేత
గుణములు
కొన్ని
రకములైన
మార్పులు
…టం
చేత..
నిన్న
పిల్లలకు
చెప్పాను.
ముఖము
ఎలా
వుంటుందో
అద్దం
మనకు
నిరూపిస్తుంది.
14
▾
Meaning
Keep
…
టెంపరేచరు
ఎంత
వుందో
థర్మామీటరు
మనకు
నిరూపిస్తుంది.
కనుక
మనము
ఏ
గుణములో
…
మన
నడవడిక
దానిని
చెప్తుంది.
కనుక
మన
actions
అన్నీ
మానవుని
actions
లా
వుండాలి.
రాక్షసుని
వలె
కాక,
animal
వలె
కాక
మానవుని
వలె
మనం
జీవించాలి.
కనుక
మానవు…
ఏమిటి?
మానవుడంటే
మనస్సు
యొక్క
స్వరూపమే.
పశువులకు,
మృగములకు
మనస్సు
లేదు.
…
మనసు
కలిగినవాడే
మనిషి
అన్నారు.
ఈ
మనిషి
యేవిధముగా
వుంటున్నాడు.
పవిత్రమైన
సం…లను
మాత్రమే
చేర్చుకోవాలి.
ఈ
thoughts
యొక్క
స్వరూపమే
mind.
ఈ
thoughts
కు
…
ప్రవర్తనే
ఆధారము.
కనుక
మన
action
సరియైన
రీతిలో
పెట్టుకోవాలి.
ప్రతి
విషయమునందు
…
man
not
animal
యీ
రకమైన
విషయాన్ని
మనము
విచారణ
చెయ్యాలి.
మానవత్వమనేది
…ములతో
కూడినది.
కనుకనే
దైవం
మానుషరూపేణా.
అన్ని
జీవులయందు
వుంటున్నాడు
దైవము.
…
మనిషి
యందున్న
దైవము
సాక్షాత్
స్వరూపమే.
దైవ
కార్యములుగా
మనము
జీవించాలి.
మనము
…ముగా
జీవించాలి.
మన
పిల్లలు
ఆవిధముగా
జీవించటానికి
తగిన
తర్ఫీదు
యివ్వాలి.
అప్పు…డే
మన
విద్య
సార్థకమవుతుంది.
ఆదర్శవంతమైన
Institute
గా
రూపొందుతుంది.
అధ్యాపకులారా!
ముఖ్యముగా
మీరు
యిక్కడకు
వచ్చినందుకు
స్వామిని
చూస్తున్నా…రు
స్వామి
teachings
వింటున్నారు.
స్వామిని
చక్కగా
అర్థము
చేసుకోవటం
లేదు.
స్వామిని
…ర్థం
చేసుకుంటే
అన్ని
అర్థమైనట్లుగానే
వుంటుంది.
చెట్టును
కొట్టదలచినవాడు
ఆకును
…
వేయటము
కొమ్మలు
కొట్టటము
కాదు.
తల్లివేరును
కొట్టాలి.
అప్పుడే
చెట్టు
కూలిపోతుంది.
…ంవత్సరముల
తరబడి
స్వామిని
చూస్తున్నారు.
స్వామి
ఉపన్యాసములు
వింటున్నారు.
కానీ
ఏ
కించిత్తు
…
మార్పు
కలిగిందా
అంటే
లేదు.
కారణం
ఏమిటి?
స్వామి
తత్వాన్ని
గుర్తించకపోవటం
చేతనే
…
మార్పు
జరగటం
లేదు.
స్వామి
నాతో
మాట్లాడటం
లేదు.
నాపైన
కోపము.
నాపైనుంది.
నాపైన
అయి…ష్టము
యీ
విధమైన
imagination
చేస్తూ
వుంటారు.
దీనిని
బట్టి
స్వామిని
యింత
మాత్రమే
…ర్థం
చేసుకున్నారని
తెలుస్తుంది.
ఏమి
కోప్పడటమేనా
స్వామి
యొక్క
స్వభావము.
నాలో
వున్న
దోష…ము
ఏమిటి?
అని
తనలో
తాను
వెతుక్కోటం
లేదు.
ఎవరికి
డాక్టరు
పథ్యం
పెడతాడు.
రోగముతో
…న్నవానికే.
పథ్యము
పెడతాడు.
రోగము
లేనివానికి
కాదు.
కాబట్టి
స్వామి
యీ
రకమైన
పథ్యము
పెట్టకంటే
నాలో
దోషము
వుందని
నిర్ణయము
చేసుకోవాలి.
తనను
తాను
పరిచయము
చేసు…కోటానికి
యేమాత్రము
ప్రయత్నించటము
లేదు.
అలాంటి
వారు
వందల
సంవత్సరములుండి
…ప్రయోజనము
లేదు.
మొట్టమొదట
యోచన
చేయి.
స్వామి
ఏది
చెప్పినా
ఏమి
చేసినా
ఏవిధము…
…ంచిందా
అన్ని
మన
మంచి
కోసమనే.
విశ్వాసమును
బలపరచుకోవాలి.
15
▾
Meaning
Keep
Also in his talks
(2)
31 October 1989
Do Your Duty as an Offering to God
27 February 1995
Every atom is the form of God
ఒక
చిన్న
ఉదాహరణము.
అనన్యశ్చింతయంతో
మాం....
ఇది
భగవద్గీత
ప్రధానమైన
…
కట్టకడపటిది
'యోగక్షేమం
వహామ్యహం'
నీ
యోగక్షేమాన్ని
చూచుకుంటాను
అన్నాడు.
…మైనవారు
యీ
రెండు
పదములనే
తీసుకుంటారు.
స్వామి
నాతో
promise
చేశాడు
కదా
…మము
చూచుకుంటానని
నా
చేయి
విడువనన్నాడు
కదా
అని
దీనిని
మాత్రమే
తీసుకుంటారు.
…
నేను
ఆ
promise
యిచ్చాను.
నిన్ను
వదలను
నీ
యోగక్షేమమును
చూచుకుంటాను
అది
…
తీసుకుంటావుగాని
అనన్యాశ్చింతయంతో
మాం
నీవు
చేస్తున్నావా?
యోగక్షేమం
మాత్రం
కావాలి.
…
స్వామి
ఆజ్ఞ
నడుచుకుంటున్నావా?
స్వామి
ఆశయములను
ఆచరణలో
పెడుతున్నావా?
మరి
…
చింతన
చేస్తున్నావా?
అవన్నీ
చేసినవానికి
యోగక్షేమం
వహామ్యహం
అన్నారు.
నాకు
అంతకన్న
అక్క…
నా
యోగక్షేమము
కావాలి
అంటే
భగవంతుడు
అంత
వెర్రివాడు
కాదు.
స్వామి
చెప్పినది
చేసిన
…
యోగక్షేమములు
తాను
చూచుకుంటాడు.
చెప్పినవి
చేయకుండా
స్వామి
చెప్పినవి
మాత్రమే
…కావాలంటే
యిది
పక్కా
స్వార్థము
రాక్షసత్వము.
ఇంత
స్వార్థముతో
మునిగినవానికి
యింక
యేమాత్ర…
…ందుకు
అభివృద్ధి
కానేరదు.
తెలుగులో
ఒక
పద్యము
వుంటున్నాది.
అక్కరకు
రాని
చుట్టము
మ్రొక్కిన
వరమని
వేల్పు
మోహరమున
తా
నెక్కిన
బారని
గుఱ్ఱము
గ్రక్కున
విడువంగ
వలయు
గదరా
సుమతీ.
…
స్వార్థపరులు
యేమి
తీసుకుంటున్నారంటే.
అక్కరకు
రాని
చుట్టము
నా
కష్టములకు
ఆదుకోని
…త్రులు
నాకు
వద్దు
అని
వదలిపెట్టటం.
మొక్కిన
వరమని
వేల్పు.
నేను
మొక్కినా
కూడను
నాకు
వ…కును
అనుగ్రహించని
దేవుడు
నేను
వదలిపెట్టాలి.
నేను
ఎక్కుతే
పరుగెత్తని
గుఱ్ఱము
నాకు
…లేదు.
ఇది
యిలా
వుంది
కనుక
విసర్జిస్తున్నాను
అంటారు.
ఎవరికి
చెప్పాడు
యిది.
గదరా
…తీ.
సుమతికి
చెప్పాడు.
మంచి
బుద్ధి
కలవానికి
చెప్పాడు.
సుమతి.
యీ
మూడు
అక్షరముల
…వుండిన
ముఖ్యమైన
తత్వాన్ని
వదలి
యీ
మూడు
వాక్యాలను
మాత్రమే
తీసుకుంటున్నారు.
మంచి
…ములు
కలిగినవాడు
సవారి
తెలియకుండా
గుఱ్ఱమును
ఎక్కుతాడా?
ఎక్కడు.
వాడు
చెడ్డ
బుద్ధి
…
మంచిగుణములు
కలిగినవాడు
ఏదంటే
అది
భగవంతుని
కోరతాడా?
మంచినే
కోరతాడు.
…ని
కోరతాడు
కాబట్టి
మంచిని
ఆశీర్వదిస్తాడు.
అక్కరకు
రాని
చుట్టము.
నీవు
చేయరాని
పనులు
…
తప్పు
పనులు
చేసి
బంధువులు
నాకు
యేమాత్రము
సహాయము
చేయలేదంటే
బంధువులు
…
సహాయము
చేస్తారు?
నీవు
మంచి
పనులు
చేసి,
ప్రమాదములో
చిక్కుకుంటే
తప్పక
…వులు
వచ్చి
ఆదుకుంటారు.
16
▾
Meaning
Keep
సుమతిగా
వుంటుండి
నీవు
భగవంతుని
ప్రార్థించు.
భగవంతుడు
నీకు
…స్తాడు.
నీవు
సుమతిగా
వుంటుండి
గుఱ్ఱమును
ఎక్కు.
చక్కగా
పరుగెత్తుతుంది.
నీయొక్క
మనస్సు
…త్రముగా
వుంటుండి
బంధువులు
కాపాడలేదే,
దేవుడు
నన్ను
రక్షించలేదే,
గుఱ్ఱము
పరుగెత్తలేదే
…దే
ఎలా.
కాళ్ల
క్రింద
వేసి
తొక్కుతుంది.
ఇదే
విధముగా
యీనాడు
ప్రపంచమంతా
జరుగుతున్నాది.
…శ్చింతయంతో
మాం'
అది
మాకు
అక్కరలేదు.
'ఏ
జనాః
పర్యుపాసతే'
నిన్ను
పూజించనక్కరలేదు.
…
దేవుడు
మాత్రం
వద్దు
అతని
సహాయము
కావాలి.
ఎట్లా
వస్తుంది
సహాయము.
అది
ఏనాటికి
లభ్యము
…
ఇది
విరుద్ధమైనది.
impossible.
దేవుడు
కావాలని
నీవు
కోరినప్పుడే
నీవు
కోరినవి
దేవుడు
అంది…
…
కనుక
మొట్టమొదట
ఆ
దైవత్వమును
చక్కగా
విశ్వసించాలి.
రాత్రి
మన
పిల్లలకు
కూడా
చెప్పాను.
ఈనాడు
దురదృష్టము
యేమిటోగాని
విద్యావిధానము
…
పెరగటం
చేత
మానవుని
వివేకము
కూడను
శూన్యమై
పోతుందాది.
ఆ
discrimination
కూడ
…కున్న
discrimination
చేస్తాడు.
తన
తప్పును
మూసిపెట్టుకొనే
discrimination
…
ఇది
కేవలం
selfish
individual
discrimination.
Fundamental
discrimi…
చేయాలి.
సమాజమునకు,
సర్వులకు
సంబంధించిన
discrimination
చెయ్యాలి.
Is
it
…
or
not
అని
అలా
చేయాలి.
ధనవంతుడు
కారులో
కూర్చొని
హాయిగా
డ్రైవరుకు
surrender
…కోయి,
గురకపెడుతూ
హాయిగా
ప్రయాణం
చేస్తాడు.
ధనవంతుడు
ఒక
ఘూర్ఖాకు
surrender
…
రాత్రి
హాయిగా
నిద్రపోతాడు.
ఇంకా
ధనవంతుడైనవాడు
వంటవానికి
surrender
అయి
వాడు
…చేసినది
భుజించి
store
room
keys
వానికిచ్చి
surrender
అయిపోతాడు.
ఒక
డ్రైవరుకు
…ender
అవుతాడు.
ఒక
వంటవానికి
surrender
అవుతాడు.
ఒక
గూర్ఖాకు
surrender
అవుతాడు
…
భగవంతునికి
surrender
కావటానికి
యేమాత్రం
సిద్ధము
కావటం
లేదు.
కాబట్టి
వంటవాని
కంటె
…కంటె,
డ్రైవరు
కంటె
చిన్నవాడా
భగవంతుడు?
ఎంత
హీనంగా
చూస్తున్నారు
చూడండి
మీరు.
భగ…వంతుని
నమ్మి
వుండినప్పుడు
గూర్ఖాను
మనం
విశ్వసించనవసరము
లేదు.
డ్రైవరును
విశ్వసించనక్కర
…దు.
నీ
అదృష్టము
సరిగా
లేనప్పుడు
డ్రైవరు
కూడా
తాగవచ్చు.
ఇద్దరూ
చావవచ్చు.
దైవానుగ్రహానికి
…గురైతే
అన్నీ
కూడా
సక్రమంగా
జరిగిపోతాయి.
ఈనాడు
యిలాంటి
దైవానుగ్రహము
పొందే
విశ్వా…ములు
తగ్గిపోయనాయి.
అధ్యాపకులారా!
మన
పిల్లలను
దైవప్రేమకు,
దైవానుగ్రహానికి
పాత్రులయ్యేరీతిగా
మీరు
…ద్దాలని
నేను
ఆశిస్తున్నాను.
మనకు
ధనము
అవసరమే.
లోకములో
comforts
అవసరమే.
కాని
ఎంత
…
అంత
కావాలి.
మనం
దైవానుగ్రహానికి
పాత్రులమైపోతే
సర్వమూ
అక్కడే
దొరుకుతాయి.
ఈనాడు
…ంది
చాలా
విపరీతస్థితిలో
మార్పు
చెందుతూ
వస్తుంది.
17
▾
Meaning
Keep
ధనమే
సర్వము
అని
విశ్వసించటం
చేత
…మూ
కోల్పోతున్నాము.
పిల్లలకు
రాత్రి
చెప్పాను.
పంచ
భూతముల
లోపల
పర్సు
మనకు
ప్రధానమైన
…న్నారు.
ఇది
ప్రధానమైనదే
కాదు
పంచ
ప్రాణములు
కూడా
పర్సే.
ఎంత
వుండి
ఏమి
ప్రయోజనము
…స్త్రునికి
ఖజానాలో
కావలసినంత
డబ్బు
వుంది.
హంసతూలికా
పాన్పుపై
పవళించాడు.
కాని
…ంతో
నిప్పులపై
పవళించినట్లుగా
అనుభవిస్తున్నాడు.
మనసు
చాలా
ప్రధానమైనది.
మనస్సును
…
మార్గములో
ప్రవేశపెట్టినప్పుడు
సర్వమూ
కూడా
మనకు
అనుకూలమైన
రీతిలో
బయలుదేరుతుం…
…
కనుక
మన
పిల్లలను
సరియైన
రీతిలో
తీర్చిదిద్దటానికి
ఆధ్యాత్మిక
ప్రబోధలు
ఎక్కువగా
చేయాలి.
…
లేకపోవటం
వలననే
దేశము
యీ
పరిస్థితికి
రూపొందుతుంది.
ఈనాడు
కమ్యూనిష్టు
దేశాలు
కూడా
…త్మికము
చాలా
అవసరమని
చెప్పుతూ
వస్తున్నారు.
కనుక
ఏది
లేకపోయినా
ఫరవాలేదు.
చదువు
లేక…
…
ఫరవాలేదు.
ఆధ్యాత్మిక
భావాన్ని
అభివృద్ధి
పరచాలి.
ఈనాడు
తుచ్ఛమైన
కోరికలకంతా
గురైపోతు…
…
అనిత్యము
అశాశ్వతము
అయిన
దానికి
అర్రులు
చాచుతున్నాము.
నిత్యసత్యమైన
విషయాలను
ఏ…
…ము
త్యాగము
చేయటం
లేదు.
రాత్రి
పిల్లలకు
చెప్పాను.
అనేకమంది
ఎవరెస్టుపైకి
పోయి
పతాక
…ం
పెట్టాలి.
రాత్రింబవలు
శ్రమపడుతున్నారు
పాపం.
ఎవరెస్టుకి
పోవాలని,
పోరెస్టువారికి.
రెస్టు
…ంది
పోతున్నాది.
ఇంతే
కాదు
ఇంగ్లీషు
ఛానల్
దాటాలని
చెప్పి
రాత్రింబవలు
తిమింగలాలను
దాటు…కటానికి
ప్రాణము
కూడా
త్యాగము
చేసి
swimming
లో
వారు
తర్ఫీదు
తీసుకుంటున్నారు.
దైవానుగ్రహము
కావాలని
యే
కించిత్తైనా
త్యాగము
చేస్తున్నాడా!
ఏ
కించిత్తైనా
శ్రమపడుతున్నాడా?
…
ఇవన్నీ
ఎంతమంది
ఎన్ని
సాధించారు.
ఏమి
ప్రయోజనం
లేదు.
ఇంగ్లీషు
ఛానల్
దాటినవాడు
…
తెలుసు.
తిమింగలములు,
మకరములు
ఎన్నెన్నో
వుండినప్పటికి
వాటినుండి
తప్పించుకొని
పో…
…
ప్రాణాన్ని
త్యాగము
చేసినవాడు
అని
మహాధీరుడు
మహావీరుడని
గొప్ప
బిరుదును
పొందాడు
…డు
ధీరుడు!
సముద్రమును
దాటుతే
వీరుడా?
కాదు
కాదు.
రాత్రింబవలు
ఆ
swimming
లోపల
…ము
చేసుకొని
యిల్లునే
మరచిపోయినాడు
పాపం.
అతను
ఒక
ఇంగ్లీషువాడు.
ఈ
విధముగా
రాత్రిం…
…
సముద్రములోనే
వుండటం
చేత
వాని
యిల్లాలేమంటున్నాది?
వాడేమి
పిచ్చి
పట్టి
సముద్ర…లో
తిరుగుతూ
వుంటుంటే
నా
గతి
ఏమిటుంది?
ఆమె
వానిని
వదలి
యింకొకరిని
పెండ్లి
చేసుకుంది.
…
వచ్చేలోపల.
భార్యయొక్క
మంచి
చెడ్డలు
యోచించుకోకుండా,
సంసారము
మంచి
చెడ్డలు
యో…చించుకోకుండా
ఎప్పుడూ
తన
స్వార్థములోనే
వుండే
యిలాంటివాడు
నాకెందుకని
విడిచిపెట్టింది.
ఇం…
…కి
వచ్చేటప్పటికి
లేదు.
ఆమె
యింకొకరి
యింట్లో
వుంది.
అక్కడకు
పోయేటప్పటికి
get
out
అంది.
….
ఈ
అవమానమును
భరించుకోలేక
విషము
తాగి
చావాలనుకున్నాడు.
వీడు
ధీరుడా?
18
▾
Meaning
Keep
…ద్రము
దాటినాడుగాని
యింద్రియాల్ని
దాటలేదు.
తన
మనస్సును
తాను
అరికట్టలేదు.
ఇది
ధీరత్వ…
…వుతుంది.
ఎవరెస్టుకు
పోయి
పతాకమును
పాతినాడు
ఒకడు.
వాడు
కూడను
రాత్రింబవలు
…పై
పోవటం
చేత
యిల్లుని
మరచిపోయాడు.
అతనికి
చాలా
ప్రియమైన
కుమారుడు
వుండేవాడు
…వాడు
తండ్రిపైన
బెంగపెట్టుకొని
తండ్రి
వచ్చేలోపల
ఆ
కుమారుడు
మరణించాడు.
మరణించాడ…
…ంటూనే
రైలుక్రింద
పడిపోయాడు.
వాడు
ధీరుడా!
మహా
బలహీనుడు.
జనన
మరణములు
…ములు.
కేవలము
నేను
నా
స్వార్థములో
మునిగి
యితరుల
ప్రాణము
తీశాను.
కనుక
నాకు
స్వా…
…
ప్రధానము
కాదని
స్వార్థమును
త్యాగము
చేయవలసినవాడు
ప్రాణాన్ని
త్యాగము
చేశాడు.
పిచ్చివా…
…
ధీరుడు
కాదు.
కనుక
మనము
చేయవలసినది
యేమిటి?
స్వార్థాన్ని
త్యాగము
చేయాలి.
మన
…కూలమో
అనానుకూలమో
భగవత్కార్యములో
మనము
ప్రవేశించాము.
ఎన్నో
అనుకూలము…
…
మనము
త్యజించాము.
ఇక్కడకు
వచ్చాము.
పిల్లలను
చక్కగా
తీర్చిదిద్ది
వారిని
ఆధ్యాత్మిక
…మార్గములో
ప్రవేశపెట్టి
మీరు
కూడను
ఆధ్యాత్మికములో
ఆనందమును
అనుభవించటమే
స్వామి
…
ఆశయము.
ఇప్పుడు
చిన్న
విషయము
చెప్పి
నేను
ముగిస్తాను.
ముఖ్యముగా
మొట్టమొదట
…
అర్థము
చేసుకోండి.
స్వామికి
యేకించిత్తూ
స్వార్థము
లేదు.
స్వామి
కోసమని
మీరు
ఏ
పని
చే…క్కర
లేదు.
నా
చేయి
యిట్లా
పోయేదేగాని
ఎప్పుడూ
యిట్లా
పోయేది
కాదు.
స్వామియొక్క
హృదయ…
…
విశాలమైనది.
స్వామి
చర్యలన్నీ
స్వార్థరహితమై
పవిత్రమైనవే.
స్వామి
ప్రేమ
కూడను
దోష…మైనది.
ఇలాంటి
ప్రేమ
జగత్తులో
ఎక్కడ
వెతికినా
లేదు.
ఒక్క
స్వామి
దగ్గర
తప్ప.
ఏదో
…
…
లోపల
అంతో
యింతో
స్వార్థము
కలిగివుంటుంది.
కాని
స్వామిలో
ఏ
స్వార్థము
లేదు.
కఠినము…
…ప్పినా,
కోపముగా
నటించినా
ప్రేమతో
ప్రవేశించినా
యివన్ని
ప్రేమ
యొక్క
రకములేగాని
మరొకటి
…
కానీ
కొన్ని
కొన్ని
సమయములలో
కొన్నికొన్ని
ప్రవర్తనలు
పురస్కరించుకొని
సరైన
మార్గములో
…త్తమైన
కొన్ని
శబ్దములు
మార్చవలసి
వస్తుంది.
దానిని
మీరు
కోపంగా
భావిస్తున్నారు.
లేదు
లేదు.
…రమైన
పాత్ర
పూర్తి
మధుర
రసమే.
ప్రేమరసము
తప్ప
మరొకటి
లేదు.
నా
కన్నులలో
చూసే
…ము
ప్రేమ
రసమే.
నేను
వినేది
ప్రేమ
రసమే.
పలికేది
ప్రేమ
రసమే.
నడిచే
నడక
కూడా
ప్రేమ
…మే.
ఈ
రకముగా
మొట్టమొదట
మీరు
అర్థము
చేసుకున్నప్పుడే
మీరు
యీ
దుర్భావములకు
…
దుర్బోధలకు
గాని
మీరు
యేమాత్రము
అవకాశము
యివ్వకుండా
వుంటారు.
ఇన్ని
కోట్లు
ఖర్చుపెట్టి
ఎందుకోసం
కట్టాను
యీ
విద్యాలయం.
ఏ
కొంతమంది
పిల్ల…
…
దేశమునకు
ఎంతైనా
ఆదర్శముగా
అందించవచ్చునని.
అంతేకాని
యిది
వ్యాపారముగా
…రము
పెట్టలేదే!
19
▾
Meaning
Keep
ఎవరి
దగ్గర
యే
కాసు
మేము
ఆశించలేదే!
దీనికి
తగిన
కృతజ్ఞత
వుండనక్కర
…దా?
ఇది
విద్యను
విరుద్ధమైన
గుణములు.
క్రింద
పడిపోయిన
టవలు
అందిస్తే
Thanks
అంటాము
…జీవితమునకు
యింత
ఆధారము
చేసి
ఎంతమంది
పిల్లలను
పోషించుకొని,
ఎంత
మంది
పిల్ల…
…సన్నిహితము
చేసుకొని,
యిన్ని
విధముల
లాలిస్తూ,
పాలిస్తూ
అన్ని
విధముల
చూస్తుంటే
ఆ
పిల్ల…
…కూడ
కృతజ్ఞత
లేకపోతే
ఎంత
కౄరత్వము.
ఇంక
వారు
చదివి
ఏమి
ప్రయోజనము.
కాబట్టి
…ల్లలంతా
కేవలము
స్వార్థము.
స్వార్థము.
ఏ
ఒకబ్బైనా
కూడను
త్యాగములో
వున్నట్లు
నాకు
కనుపించ…
…
లేదు.
తమ
స్వార్థాన్ని
లక్ష్యములో
పెట్టుకొని
యీ
పనిలో
ప్రవేశిస్తూ
వుంటారు.
కనుక
అట్టిం…వారు
ఎంతమంది
వుండినా
ప్రయోజనం
లేదు.
ఒక్కరుంటే
చాలు.
కులములో
నొకడు
గుణవంతుడుండిన
కులము
వెలయు
వాని
గుణము
చేత
వెలయు
వనములో
నున్న
మలయజంబున్నట్లు
…
లోపల
ఒక్క
మంచిగంధము
చెట్టు
వుంటే
ఆ
అడవికి
అంతా
మంచి
సుగంధాన్నిస్తాది.
…గ
పుష్పము
చాలా
అందంగా
వుంటుంది
కాని
దానికి
చాలా
దుర్గంధము.
కాని
jasmine
…
చిన్నదిగా
వుంటుంది.
దాని
సుగంధము
అడవికంతా
పంపుతుంది.
కనుక
ఒకరిద్దరైనా
…వారు
నాకు
లభిస్తే
చాలు.
వారితో
ఎంతైనా
పని
చేయవచ్చు.
ఒక్క
candle
పట్టుకొని
…sand
candles
నైనా
వెలిగించవచ్చు.
అదే
unity
in
diversity.
అందరియందు
వున్న
…త్వాన్ని
మొట్టమొదట
గుర్తించాలి.
స్వామి
తత్వాన్ని
మీరు
గుర్తించండి.
ఇక్కడ
మీరు
గుర్తించుకోలేకపోతే
…క
ప్రపంచములో
ఎక్కడా
గుర్తించుకోలేరు.
ఇది
అతిశయోక్తిగా
చెప్పటం
కాదు.
ఇంకా
…వున్న
ఎంతో
శక్తిని
తగ్గించి
మీకు
చెప్తున్నాను.
మొత్తము
మీద
నాలో
కించిత్తైనా
స్వార్థము
….
దానిని
మాత్రం
మీరు
అర్థము
చేసుకోండి.
స్వామి
ఏమి
చేసినా
మీ
మంచి
కోసమే.
అనే
…మ్మకం
మీరు
నిలపండి.
మీరు
బాగుపడి
పిల్లలను
కూడా
బాగుపరచాలి.
అప్పుడే
యీ
…ము
ఆదర్శవంతమైనదిగా
రూపొందుతుంది.
బయట
చూస్తే
సత్యసాయి
ఇన్స్టిట్యూట్
…టిది
అలాంటిది
అని.
ఎందుకంటే
ఆ
చుట్టు
వున్న
సంస్థలు
అరకంగా
లేవు.
ఏ
చెట్టు
లేని
దగ్గర
…మ్మ
చెట్టే
పెద్ద
చెట్టని
దీనినే
ఒక
పెద్దదిగా
భావిస్తున్నారు.
ఆ
విధమైన
కీర్తి
మనం
తీసుకో
కూడదు.
…
పెద్ద
చెట్టుగా
కనుపించాలి.
అనేక
మందికి
నీడనందించి
ఆదర్శముగా
రూపొందాలి.
నేను
ఎవరికి
…
భయపడను.
20
▾
Meaning
Keep
ఎందుకనగా
నాలో
ఎట్టి
దోషం
లేదు.
పవిత్రునికి
భయం
ఎందుకుంటుంది.
మొకద…
…యం.
మూడు
దినములకు
ముందుగా
వైస్
ప్రెసిడెంటు
యిక్కడకు
వస్తున్నానని
ఫోన్
చేశాడు.
…
వారంతా
వచ్చి
హెలికాప్టర్
arrange
చేయాలన్నారు.
సారెసారికి
వారు
రావటం
వల్ల
…ఖర్చు
అవుతోంది.
ఈ
డబ్బంతా
వైస్
ప్రెసిడెంటుదా!
లేక
ప్రభుత్వానిదా?
ప్రజలది.
ఇంత
డబ్బు
…పెట్టటం
నాకు
యిష్టం
లేదు
నన్ను
చూడకపోయినా
మంచిదే
కానీ
నీవు
రానక్కర
లేదు.
అంతే
…
వచ్చినప్పుడంతా
ground
లో
వున్న
courts
అంతా
ఎత్తివేస్తారు.
అనవసరంగా
పిల్ల…
…ను
కాలం
చేస్తారు.
basketball
poles
ఎత్తివేస్తారు.
ఇంతే
కాకుండా
మందిరములో
…కి
పెయింటు
వేస్తున్నారు.
ఫోన్
చేయించాను.
don't
come
rooms
are
not
available.
…
ఫోన్
చేశాడు
వైస్
ప్రెసిడెంటు.
నాకు
రూము
అవసరం
లేదు
భజన
హాలులో
కూర్చొని
స్వామి
…ం
చేసుకుంటానని.
స్వామి
దర్శనం
చేసుకున్న
తక్షణం
హెలికాప్టరులో
వాపస్
వస్తానన్నాడు.
…ర్థము
కోసం
యింత
డబ్బు
ఖర్చుపెట్టటం
న్యాయం
కాదని
మళ్లీ
ఫోన్
చేయించాను.
తెలివి
…లు
గలవాడు
కనుక
మానుకున్నాడు.
పేపర్లో
కూడా
యిచ్చేశాడు.
స్వామి
ఆజ్ఞానుసారం
నాప్రోగ్రా…
…
cancel
చేసుకున్నానన్నాడు.
ఎవరైనా
యీరకంగా
చెప్పేవారున్నారా?
కారణం
ఏమిటి?
…ం
మంచిగా
వుంటే
ఎవరికి
భయపడనక్కర
లేదు.
నేను
ఒక్క
నయాపైసా
స్వార్థము
చేయటం
లేదు.
కనుకనే
నాకు
యితరులకు
చెప్ప…
…
అధికారం
వుంది.
ఆ
విధంగా
యితరులకు
చెప్పి
పెద్దవారి
మొదలు
చిన్నవారివరకు
కూడా
…ధంగా
చేసేది
జగత్తులో
ఎక్కడా
లేదు.
మీరు
కేవలం
సమీపంలో
వుండటం
చేత
స్వామిని
…గా
అర్థము
చేసుకోటం
లేదు
కాని
చేసుకున్నవారికి
ఎంతో
గొప్పగా
వారి
experiences
అంతా
…న్నాయి.
మీరు
దేహాన్ని,
స్వామి
యొక్క
నడకను,
ఉదయం
సాయంత్రం
దర్శనం
యీ
చర్యలు
…కు
మీరు
చూసి
భ్రమిస్తున్నారుగాని
యిది
కాదు
స్వామియొక్క
స్వరూపం.
విశాలం
విశాలం
…
form.
ఇలాంటి
విశాలంలో
మీరొచ్చినప్పుడే
యీ
విశాలత్వాన్ని
గుర్తించటానికి
వీలవుతుంది.
…చిత
భావాలను
దూరంగా
పెట్టండి.
ఏ
పని
చేసినా
యిది
నాకు
యితరులకు
మేలు
కలుగ…ందా
లేదా
అని
విచారణ
చేసి
పని
చేయాలి.
మనకూ
వుండాలి
యితరులకూ
వుంటుండాలి.
…ప్పుడు
నేను
teach
చేస్తున్నాను.
నాకూ
తృప్తిగా
వుండాలి.
పిల్లవానికి
వుండాలి.
ఇంతే
కాదు.
…డు
యింకొక
తృప్తిని
కూడా
చూసుకోవాలి.
ఇద్దరికి
తృప్తి
వున్నప్పుడు
స్వామికి
తృప్తి
వుందా
…దా!
అదికూడా
చూసుకోవాలి.
అప్పుడే
యీ
మూడు
తృప్తులు
త్రిమూర్తి
రూపాన్ని
ధరిస్తుంది.
కనుక
…ము
విశాల
హృదయంతో
మీరు
teach
చేస్తున్నారు.
బాగానే
చేస్తున్నారు.
ఆ
విషయంలో
…రకము
యేమీ
లేదు.
21
▾
Meaning
Keep
అధ్యాపకులంతా
ఏకంగా
వుండి
ఒకరి
కొకరు
గౌరవ
మర్యాదలందిస్తూ
…కు
కలసి
మెలసి
వున్నప్పుడు
స్వామికెంతో
ఆనందమిస్తుంది.
అట్లా
కాకుండా
యీ
రీతిగా
…
స్వామికేమాత్రం
తృప్తి
వుండదు.
మీరనుకుంటారు
ఎంతోమంది
వచ్చి
చూస్తుంటారు.
ఒక
…ఎలావున్నారు?
ఒక
విద్యార్థి
ఎలా
వున్నాడు?
ఆ
టీచర్సును
యీ
టీచర్సును
యే
విధమైన
…
వుంది
ఈ
రకంగా
యివన్నీ
గుర్తించటానికి
ప్రయత్నిస్తూ
వుంటారు.
కనుక
వారు
గుర్తించవ…కపోవ
మనకు
self
satisfaction
రావాలి.
నేను
సరిగా
ప్రవర్తిస్తున్నానా
లేదా?
వారిపైనవారు
…వారు
complaint
అనేది
ఎప్పుడూ
వుండకూడదు.
నీవు
ఏ
వరించుకొని
సరియైన
మార్గంలో
…దిద్దుకోటానికి
అధికారం
వుంది.
అంతేగాని
నీవు
యితరులపైన
complaint
చేయకూడదు.
…లోనైనా
చేస్తే
అతనిని
పిలిపించి
చెప్పు.
ఇంతకంటె
పెద్ద
విషయం
మీకు
చెప్తున్నాను.
…
…
స్వామి
దగ్గర
చేరటానికి,
స్వామి
దగ్గర
రావటానికి
ఏవో
కొన్ని
ఆటంకాలున్నాయి
అపోహపడు…
…
ఈ
వైస్
చాన్సలర్
అవకాశము
యివ్వటం
లేదని.
రిజిస్ట్రారు
అవకాశం
యివ్వటం
లేదు.
…లో
మాకు
అడ్డు
తగులుతున్నారు
అనే
తుచ్ఛమైన
complaints
వుంటాయి.
స్వామి
…టూ
వినే
రకం
కాదు.
స్వామి
యొక్క
స్వభావం
direct
గా
పోయేటువంటి
దనే
తత్వం
మీరు
…
చేసుకోలేదు.
నిజంగా
చెప్పాలనుకుంటే
యింతవరకు
V.C
గాని
రిజిస్ట్రారుగాని
ఎవరు
నా
…
యే
విధమైన
అర్జీలు
చెప్పలేదు.
ఇవన్నీ
అపోహలేగాని
వారిలో
ఎట్టి
దోషాలు
లేవు.
మీకు
…ఫీసులో
యేవైనా
differences
వుంటే
నేను
చెప్పనుగాని
స్వామి
విషయంలో
మాత్రం
…
అనేక
పర్యాయములు
V.C
కూడా
నా
దగ్గరకు
వచ్చి
స్వామి!
టీచర్సు
చాలా
ఏడుస్తున్నారు
వాళ్లకు
ఒక
…ం
యిచ్చి
వారిని
శాంత
పరచండి
అని
చాలా
తూర్లు
చెప్పాడు.
చెప్తే
This
is
not
your
…
go
అన్నాను.
చూశారా!
అవకాశము
యివ్వమని
చాలా
సార్లు
కోరాడు.
పాపం.
నాది
నేను
…
వాళ్లది
వారు
చూసుకుంటారు
అన్నాను.
అలాంటి
పరిస్థితిలో
మీరు
సత్యాన్ని
గుర్తించుకో…
…
V.C
అడ్డు
తగులుతూ
వుంటాడు.
రిజిస్ట్రారు
అడ్డు
తగులుతూ
వుంటాడు
అనుకోటం
యిది
…
సంకుచితమైన
భావాలు.
ఎవరూ
స్వామికి
అడ్డు
తగలటానికి
వీలుండదు.
నాకు
అడ్డు
ఎవరూ
…నికి
అవకాశము
లేదు.
నేను
ఎవరి
మాటలు
వినేటువంటి
వాడను
కాను.
నాకు
మీకు
direct
…nection.
ఏదైనా
అడ్డు
తగిలితే
నీకు
నీవే
తగలాలిగాని
యింకొరు
తగలటానికి
వీలు
లేదు.
కనుక
…మీకు
అడ్డు
తగిలేది
మీరేకాని
యింకొకరు
కాదు.
కనుక
మీలో
వున్న
స్వార్థ
భావాలు
దూరం
చేసుకోండి.
…
తీరిపోతుంది.
అప్పుడు
మనం
మనం
ఏకమై
పోతాము.
అంతేగాని
యితరులపై
యిలాంటి
వన్నీ
…కూడదు.
ఇలాంటి
చెడు
భావాలు
మనలో
ప్రవేశిస్తే
అది
పెద్ద
వృక్షంగా
మారిపోతుంది.
ఇది
మొక్క
…ప్పుడే
త్రుంచి
వేయాలి.
22
▾
Meaning
Keep
వృక్షముగా
మనము
పెంచకూడదు.
కనుక
యిలాంటి
అపోహాలకి
అనేక
…
టీచర్సు
చోటిస్తున్నారు.
ఇంకొకటి.
ఎవరైనా
స్వామికి
మీపైన
కంప్లైంటు
యిస్తున్నారో
ఏమిటో
…
తుచ్ఛ
భావాలు
భావిస్తారు.
నాకు
ఎవరు
వ్రాయటానికి
వీలులేదు.
నాకింతవరకు
అలాంటి
…లు
రాలేదు.
ఎవరనుకుంటున్నారో
వారి
దగ్గర
నుండే
కంప్లైంటు
వస్తోంది.
కాని
బయట
వారి
…నుండి
లేదు.
అలాంటి
కంప్లైంట్లకు
అవకాశమిచ్చే
స్వభావం
కాదు.
చెవులున్నాయి
నాకు
కూడా
….
కన్నులున్నాయి
చూస్తాను.
ఏది
మంచి
ఏది
చెడ్డ
వెంట్రుకలున్నాయి
చూడండి
ఫిల్టర్సు.
చెడ్డ
…
తీసేస్తుంది.
మంచిని
మాత్రం
తీసుకుంటుంది.
నా
దగ్గర
మంచి
powerful
filter
వుంది.
…
discriminate
చేస్తాను
ఏది
మంచో
తీసుకుంటాను.
చెడ్డను
పక్కకి
పెట్టేస్తాను.
అంతేగాని
…వన్ని
నేను
వినను.
విన్నవన్నీ
చర్యలోకి
తీసుకోను.
స్వామి
యొక్క
స్వభావం
మీరు
చక్కగా
అర్థం
…ంటే
యిలాంటి
అపోహాలకు
అవకాశము
వుండదు.
కనుక
నేటినుండి
అలాంటి
అపోహాలు
…పెట్టండి.
మీకేదైనా
అవసరం
వుంటే
direct
connection
నాకు
మీకే
తీసుకోండి.
…లను
మధ్యలో
ప్రవేశపెట్టకండి.
మీరు
నా
కోసం
వచ్చారు.
నేను
మీ
కోసం
వున్నాను.
అంతే
…కపైన
వారిపైన
కంప్లైంటు
చేస్తే
మంచిది
కాదు.
మన
క్వాలిటీనే
హీనమై
పోతుంది.
అధ్యాపకులారా!
మీకు
నాలో
వున్న
భావాలన్ని
కూడను
చక్కగా
ఏవిధమైన
లోపము
…
పెట్టుకోకుండా
చక్కగా
వివరించి
మీకు
చెప్పాను.
పిల్లలను
బాగుపరచే
బాధ్యత
మీపై
వుంది.
…విద్యకంటె
ఆధ్యాత్మిక
ప్రబోధ
అధికముగా
చేయండి.
స్వామియొక్క
తత్వము,
ఎంతో
ఆశతో
…వుంటారు
ఏ
రాముడో,
ఏ
కృష్ణుడో
చెప్పినా
వారు
వినరు.
స్వామి
యొక్క
బోధలు
ఎట్టాంటివి
స్వామి
…
ఎలాంటివి
మీరు
స్వామిని
అర్థం
చేసుకోండి.
మీరు
అర్థం
చేసుకొని
పిల్లలకు
చెప్పండి.
…
ఎంతో
అభివృద్ధి
చెంది
ఎంతో
ఆదర్శవంతముగా
తయారౌతారు.
నా
విషయమే
చెప్పమని
…
స్వార్థముతో
చెప్పటం
లేదు.
కారణం
ఏమంటే
పిల్లలంతా
స్వామికోసం
వస్తున్నారు.
స్వామి
…యము
పిల్లలకు
చెప్పకుండా
పోవటం
చేత
వారిలో
వుండే
భక్తి
క్రమక్రమేణా
క్షీణించి
పో…ది.
చిన్నపిల్లలు
వారి
భక్తి
ప్రపత్తులు
అభివృద్ధి
చెయ్యాలి.
అప్పుడే
మన
Institute
అభి…వృద్ధి
చెందుతుంది.
సరియైన
ఆదర్శము
నందుకుంటుంది.
దానితో
పాటు
మీ
పాఠాలు
కూడా
…కోవచ్చు.
తప్పక
అది
వుండవలసినటువంటిది.
మీ
subjects
లో
యివి
కూడను
చేర్చ…
…గాని
subject
విరమించి
చెప్పమనటం
లేదు.
మీలో
వుండిన
యీ
doubts
అంతా
…
చేసుకొని
సంపూర్ణమైన
విశ్వాసముతో
Duty
is
God
work
is
worship
అనే
…ముతో
మీరు
work
ప్రారంభించండి.
ఆ
విధముగా
మీరు
మెలగినప్పుడు
ఎంతైనా
…రు.
23
▾
Meaning
Keep
పిల్లలను
ఎంతైనా
బాగు
చేస్తారు.
నాకు
రాత్రింబవలు
యిదే
పెద్ద
యోచన.
యింత
…మంతా
వస్తున్నాది.
వారినందరిని
ఒక్క
క్షణములో
మార్చేస్తున్నాను.
కానీ
యీ
పిల్లలు
…
సమస్యగా
వుంది.
చాలా
చిన్న
పిల్లలు.
మొక్కలు
చక్కగా
వేస్తే
చెట్టు
అంత
చక్కగా
అవు…
…
ఈ
మొక్కలలో
సొట్టపోతే
చెట్టు
సొట్టపోతుంది.
కనుక
యీ
పిల్లలను
వికారమైన
మార్గ…లో
ప్రవేశపెడుతున్నారని
నాకు
చాలా
బాధగా
వుంటున్నాది.
కనుక
అలాంటి
మార్గము
కాకుం…
…సాధ్యమైనంత
వరకు
మీ
శక్తి
సామర్థ్యానుసారము
లోపము
లేకుండా
చూచుకోవాలని
…
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
ఇంక
రేపు
summer
classes
May
15
నుండి
గాని
20
నుండిగాని
బెంగుళూరు
…స్తున్నాము.
పది
సంవత్సరముల
కు
పూర్వము
యిది
ప్రతిసంవత్సరము
వుండేది.
టీచర్సు
…రమైన
విషయాలుగా
అభివృద్ధి
పరచాలని
వుద్దేశ్యముతో
బయటివారు
కాకుండా
కేవలము
…
Institute
పిల్లలు
అనగా
అనంతపురము,
బెంగుళూరు,
పుట్టపర్తి,
జైపూర్,
భోపాల్
వారి
…మాత్రమే
పిలిపించి
సరైన
రీతిలో
తీర్చి
దిద్దాలనే
వుద్దేశ్యముతో
ఉత్సాహముతో
యీ
కార్యక్రమ…
…
ప్రారంభిస్తున్నాము.
కనుక
మీరు
హాలిడేస్
లోపల
మీరు
పోవలసిన
ప్రదేశములకు
పోయి
…ర్యములను
అంతా
చూచుకొని
తదుపరి
యిక్కడ
Institute
పనులు
చూచుకొని
…
20th
నుండి
మీరు
free
గా
వుండి
టీచర్సు,
విద్యార్థులు
అక్కడ
ప్రవేశించి
యీ
ఆనందామృ…తము
గ్రోలాలని
నేను
ఆశిస్తున్నాను.
నేను
బెంగుళూరు
పోయిన
తరువాత
దానికి
తగిన
…rangements
చెయ్యాలి.
Previous
←
To seek out the path is the noble wisdom
Next
Hero becomes zero if he forgets God
→