Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1990 · Hero becomes zero if he forgets God
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Hero becomes zero if he forgets God
19 March 1990, to students
1
▾
Meaning
Keep
స్వభావమే
మానవునకు
నిజమైన
బ్రతుకు.
ఇట్టి
నడతలు
అభివృద్ధి
పరచుకోటమే
మానవు…
ప్రధాన
కర్తవ్యము.
కర్మ
ప్రతి
మానవుని
యందు
మంచి
చెడ్డలను
నిర్ణయించి
చెప్పగలదు.
అద్దము
…వుని
యొక్క
ముఖము
యేరీతిగా
వున్నదో
తెలుపుతుంది.
మానవుడు
ఆచరించే
ప్రతి
కర్మ
మంచిదా
చెడ్డదా
యని
నిర్ణయము
చేసే
స్వభావము
కర్మకువుంది.
'థర్మామీటరు'
వ్యక్తియందున్న
ఉష్ణమును
చక్కగా
…స్తుంది.
అదే
విధముగా
మానవుడు
సాత్విక
గుణమునందున్నాడా
లేక
రజోగుణమునందున్నాడా
లేక
త…ణమునందున్నాడా
అని
నిర్ణయించే
తత్వము
కర్మ
యొక్క
తత్వము.
కనుక
కర్మ
మానవుని
యందలి
…
చెడ్డలను
నిర్ణయించే
శక్తి
కలిగినది.
కర్మయే
మానవుని
ప్రధాన
కర్తవ్యము.
కనుక
ఉపనిషత్తులు
…నమః
కర్మణే'
అని
మొట్టమొదట
కర్మకు
నమస్కారము.
'ఓ
కర్మ!
నా
చేతులతో
పవిత్రమైన
కర్మలను
…ంప
చేయమని'
ప్రార్థన
చేయి.
నేను
మానవత్వము
ధరించిన
వ్యక్తిని.
నా
కర్తవ్యము
దివ్యము
పవిత్రము
…వలె
అన్ని
కర్మలను
ఆచరించే
స్వభావము
కాదు
మానవునిది.
ప్రకృతికి
వశమైనది
పశువు.
ప్రకృతిని
…ము
చేసుకునే
శక్తిసామర్థ్యములు
కలిగినవాడు
మానవుడు.
కనుకనే
'జంతూనాం
నరజన్మ
దుర్లభమ్'
…వ
జన్మ
దుర్లభమైనదని
వర్ణిస్తూ
వచ్చింది.
అజ్ఞాని
చేసే
కర్మ
జ్ఞాని
చేసే
కర్మ
బాహ్యదృష్టికి
ఒక్కటిగా
…నప్పటికి
అంతర్జ్ఞానములో
వాటి
యొక్క
లక్ష్యము
వేరువేరుగా
వుంటాయి.
ఏవిధంగా
అంటే
డయ…కు
పేషెంటు
వుంటాడు.
అతనికి
చేతిపైన
ఒక
కురుపు
లేచి
మరింత
ప్రమాదస్థితికి
వచ్చింది.
ఈ
…మైన
ప్రమాదస్థితి
దేహమంతా
వ్యాపించునేమోనని
డాక్టరు
చేతిని
కత్తిరించి
వేస్తాడు.
ఇంకోవైపున
…
…తిలో
ఎక్కువ
విలువైన
బంగారుగాజులు
వుండటం
చేత
దొంగ
ఆ
చేతిని
కత్తిరించి
గాజులు
తీసు…తాడు.
దొంగ
కత్తిరించటము,
డాక్టరు
కత్తిరించటము
సమానమే.
కానీ
డాక్టరు
చేసినది
ఉపకారము
…
చేసినది
అపకారము.
అదే
విధముగ
జ్ఞాని
చేసే
కర్మలు
మరి
చూపరులకు
కేవలం
లౌకికముగానే
కనుపి…
వుంటాయి.
అజ్ఞాని
చేసే
కర్మలు
కూడను
లౌకిక
కర్మలుగానే
గోచరిస్తాయి.
కానీ
లౌకిక
కర్మలు
ఆచరించే
…
మానవుడు
తాదాత్మ్యభావమును
పొందుతాడు.
అపేక్ష
దృష్టితో
ఆచరిస్తాడు.
కానీ
జ్ఞాని
స్వార్థరహితమై
…
భావముతో
ఆచరిస్తాడు.
కనుక
యిక్కడ
భావశుద్ధి,
జ్ఞానశుద్ధి
రెండు
కూడను
ఏకశుద్ధిగా
మారుతుంది.
…ములో
అందరు
కర్మలాచరిస్తూ
వుంటున్నారు.
కానీ
కర్మలయొక్క
ఫలితము
యేరీతిగా
వుంటున్నదని
…క్క
స్వభావము
స్పష్టము
గావిస్తుంది.
కనుక
మన
భావములకు
ప్రత్యక్ష
సాక్ష్యం.
ఒకరు
చూడటానికి
చాలా
సాత్వికునిలా,
మృదు
మధురం
…స్తాడు.
2
▾
Meaning
Keep
కానీ
కర్మలలో
ప్రవేశించేటప్పటికి
క్రూరంగా
ఆచరిస్తూ
వుంటాడు.
మరొకరు
మాటలలో
కఠినమై
…
…చరిస్తాడు.
కర్మలో
ప్రవేశించేటప్పటికి
అతి
సాత్వికంగా
కర్మను
ఆచరిస్తూ
వుంటాడు.
తాను
ఆచరిం…
…
పురస్కరించుకొని
మానవుడు
కఠినుడు,
సాత్వికుడు
అనే
నామమునకు
గురౌతున్నాడు.
ఈ
కర్మల
…ఫలమే
మానవునికి
దుఃఖము
నందిస్తుంది.
ఈ
దుఃఖము
స్వాభావికమా
లేక
మధ్యలో
ప్రవేశించున…
విచారణ
చేయాలి.
విచారణ
చేస్తే
దుఃఖము
మానవుని
సహజమే
అని
కొంతమంది
భావిస్తూ
వుం…
నిజంగా
యిది
స్వభావమే
అయితే
యిది
పోగొట్టుకోవటం
ఎవరి
తరము
కాదు.
స్వభావము
మార్చ…
ఎవరి
తరము
కాదు.
స్వభావమే
అయితే
జీవితమంతా
దుఃఖమునే
అనుభవించాలి.
ఈ
విధంగా
…
విచారణ
చేస్తే
దుఃఖమే
స్వభావమైతే
రూపము
కూడా
మారిపోతుంది.
స్వరూపము,
స్వభావము
…వ
సంబంధము.
బెల్లమునకు
తీపి
స్వభావము.
స్వభావమైన
తీపి
తీసివేస్తే
బెల్లము
కూడా
వుండ…
…ము
వుండదు.
తీపి
లేక
అది
మట్టి
ముద్ద.
కనుక
దుఃఖమే
స్వభావమైతే
మానవత్వమే
నిర్మూలమైపో…
…క
మానవ
స్వభావము
దుఃఖము
కాదు.
ఆనందమే
వారియొక్క
స్వభావము.
ఈ
ఆనందమును
…కు
కర్మలద్వారా
మనం
దూరం
గావించుకుంటున్నాం.
బాగా
మండుతున్న
అగ్నిని
మనం
వుప…కుండా
పోవటం
చేత
అది
నివురుగప్పి
అగ్నిని
కూడా
రూపు
మాపుతుంది.
కానీ
అగ్నిని
…
నివురు
ఎక్కడనుండి
వచ్చింది?
నిప్పునుండే
వచ్చింది.
నిప్పునుండి
వచ్చిన
నివురు
నిప్పునే
కప్పివే…
ఆనివురును
వూది
వేస్తే
నివురు
పోతుంది
నిప్పు
కనుపిస్తుంది.
అదే
విధముగా
మానవునియొక్క
…ము
ఆనందమే.
ఈ
ఆనందమనే
స్వభావాన్ని
ప్రాకృతమైన
కర్మలనే
నివురు
కప్పినది.
ఇది
స్వభావము
…
…ధ్యప్రవేశించినటువంటిది.
అని
భావించి
విశ్వసించి
దానిని
దూరము
గావించుకోటానికి
తగిన
…ంచినప్పుడే
తిరిగి
మన
స్వభావము
మనలో
ఆవిర్భవిస్తుంది.
కనుక
దుఃఖమనేది
మానవ
స్వభా….
కష్టము
కూడను
స్వభావము
కాదు.
నష్టమనేది
కూడను
మన
స్వభావము
కాదు.
మన
కర్మల
ఫలితమే
అన్నింటి
మూలమని
విశ్వసించి
సక్రమమైన
కర్మలు
మనము
…లి.
కర్మమున
బుట్టి
మనుష్యుడు
కర్మముననె
వృద్ధి
పొందు
కర్మమున
చనున్
కర్మమె
నరునకు
దైవము
కర్మమె
సుఖదుఃఖములకు
కారణమిలలోన.
…
ఆచరించే
కర్మల
ఫలితమే
మన
యొక్క
సుఖదుఃఖములు.
కానీ
ఒక్కొక్క
సమయములో
ఆ
…విత్రమైనదని
మనము
భావిస్తున్నాము
కానీ
విచారణ
చేసినప్పుడు
ఆ
కర్మలో
కొంత
అపవిత్రము
…
చేరి
వుంటుంది.
3
▾
Meaning
Keep
మనము
పూర్తిగా
లోతునకు
దిగి
విచారించటం
లేదు.
దీనికి
కారణం
ఏమిటి?
…వుడు
చేసే
విచారణాశక్తి
తన
యొక్క
అనుకూలాన్ని
బట్టి
చేస్తున్నాడు.
ఆ
discrimination
సర్వ
…mination
కాదు.
ఇది
individual
discrimination.
కాని
fundamental
discrimi-…
గా
వుంటుండాలి.
అందరు
సుఖం
అనేరీతిలో
వుండాలి
యీ
కర్మ.
నేను
మాత్రమే
సమ్మతంగా
వుంటే
ప్రయోజనం
లేదు.
తన
దోషాన్ని
తాను
కప్పిపుచ్చుకునే
నిమిత్తమై
కొన్ని
విధములైన
ఉపాయములు
పన్ను…ను.
దొంగ
వున్నాడు.
దొంగతనం
చేస్తున్నాడు.
అతనిని
పోలీసులు
పట్టుకున్నప్పుడు
యిది
తప్పు
…
…దిస్తాడు
వాడు.
నాకు
డబ్బు
లేదు
అతనికి
డబ్బు
వుంది.
ఉన్నవానిని
అడిగితే
యివ్వడు.
కనుక
…
యీ
విధంగా
దొంగతనం
చేస్తున్నాను.
తనకు
మాత్రమే
సరిగా
తోస్తుందిగాని
సమాజమునకు
అది
…
తోచదు.
తన
దోషమును
తాను
కప్పిపుచ్చుకునే
నిమిత్తమై
మానవుడు
తన
వ్యక్తిగతమైన
విచా…
ప్రారంభిస్తాడు.
వ్యక్తిగతమైన
విచారణాశక్తి
వలననే
మానవుడు
అనేక
దోషములలో
ప్రవేశిస్తున్నా…
కొంచెం
కాలము
తీసుకొని
కర్మలాచరించే
పూర్వము
కర్తవ్యమును
గుర్తించి
తాను
యీ
కార్యములో
…ంచినప్పుడే
కాలకర్మ
కారణ
కర్తవ్యాలు
నాల్గింటి
యొక్క
ఏకత్వముతో
యీ
కర్మ
సార్థకత
అయిపో….
కనుక
ప్రతి
మానవుడు
కర్మలాచరించుటకు
పూర్వము
కాలకర్మకారణ
కర్తవ్యములను
ము…
విచారించాలి.
ఏ
పనిలో
ప్రవేశించినప్పటికి
ప్రతి
మానవుడు
మూడు
ప్రశ్నలు
వేసుకోవాలి.
మొ…
ఏమి
చేస్తున్నాను?
రెండవది.
ఎట్లా
చేస్తున్నాను?
మూడవది?
ఎందుకు
చేస్తున్నాను?
ఈ
మూడిం…
మనము
వేసుకుంటే
అక్కడ
సరియైన
ఫలితము
మనకు
లభిస్తుంది.
ఏమి
చేస్తున్నాను,
ఎట్లా
…స్తున్నాను,
ఎందుకు
చేస్తున్నాను
యీ
మూడు
ప్రశ్నలు
మనం
వేసుకోటం
లేదు.
తన
అభీష్టాన్ని
అనుస…
కర్మలాచరిస్తున్నాం.
చేయ
తగినదా
చేయ
తగనిదా
యని
విచారణ
చేయటం
లేదు.
సరియైన
మార్గములో
పూనుకుంటున్నానా
లేక
పెడమార్గములో
ప్రవేశిస్తున్నానా
ఎందుకు
చేస్తున్నా…
సమాజంలో
కీర్తి
కోసం
చేస్తున్నానా
లేక
అపకీర్తి
కోసం
చేస్తున్నానా?
ఈ
కర్మను
ఆచరించటం
వలన
యీ
సమా…
యేరీతిగా
వుండగలను.
ఈ
విధముగా
విచారణ
చేసినప్పుడు
తాను
పెడమార్గము
పట్టటానికి
అవకాశం
…డదు.
కానీ
యీనాటి
మానవుడు
one
way
traffic
లో
పోతున్నారు.
ఇది
సరియైనది
కాదు.
ఈనాటి
మా…డు
అనిత్యము,
అశాశ్వతము,
అసత్యము
అయిన
ఎన్నియో
ఘన
కార్యములు
చేయుచున్నాడు.
ధర్మము,
కర్తవ్య…ము
విస్మరిస్తున్నాడు.
ఇంగ్లీషు
ఛానల్
దాటాలని
ఒకడు
రాత్రింబవలు
స్విమ్మింగ్
చేసి
ఆ
సముద్రములో
తి…గలు
తినివేస్తాయని
భయము
లేకుండా
సాహసంగా
ప్రవేశిస్తున్నాడు.
కారణం
ఏమిటి?
ఇంగ్లీషు
ఛానల్
…తే
రేపటి
దినము
పేపర్లో
హెడ్
లైన్సులో
వస్తుంది.
ఎంతో
ధైర్యసాహసములతో
అందులో
ప్రవేశిస్తాడు.
కానీ
…
ధైర్యసాహసములు
మంచి
కార్యములో
యేమాత్రము
ప్రవేశపెట్టడు.
ఈ
ఇంగ్లీషు
ఛానల్
దాటినవాడు
మహా
గొప్పవాడు,
ధైర్యసాహసములు
కలవాడని
పేపర్లో
వర్ణిస్తారు.
4
▾
Meaning
Keep
కాని
ఆ
ఇంగ్లీషు
ఛానల్
దాటినవాడే
యింటికి
…టికి
నెలలకొద్దీ
యింటి
ముఖం
చూడకుండా
ఇంగ్లీషు
ఛానల్
దాటటం
కోసం
కష్టపడటం
చేత
…తనిని
వదలి
రెండవ
marriage
చేసుకుంది.
ఇంటికి
వెళ్లేటప్పటికి
2nd
husband
వున్నాడక్కడ.
…ప్పింది
నీవు
నన్ను
లక్ష్యం
చేయలేదు.
నేను
నిన్ను
లక్ష్యం
చేయటం
లేదు:
ఇంత
ధైర్యసాహసములతో
ఇంగ్లీ…
…ల్
దాటినవాడు
భార్య
తన్ను
వదలి
రెండవ
పెండ్లి
చేసుకుందంటే
రైలుక్రింద
పడి
చచ్చిపోయాడు.
ఇతను
…సములు
కలవాడని
చెప్పవచ్చునా?
కాదు
కాదు.
నిజంగా
ధైర్య
సాహసములున్నవాడు
ఎందుకు
నిగ్రహిం…
పోయాడు.
తన
యొక్క
feelings
ను
నిగ్రహించుకున్నవాడు
నిగ్రహం
గలవాడు.
కేవలం
కోరికల
…
…తం
ధారపోసుకున్నాడు.
ఇంకొకటి.
హిమాలయ
పర్వతముపైన
పతాకము
ఎగురవేయాలని
…పు
ప్రయత్నం
చేశాడు.
దీనికోసం
రాత్రింబవలు
తర్ఫీదు
పొందాడు.
చేసి
చేసి
అక్కడకు
పోయి
…స్థాపించాడు.
ఇంటికి
వచ్చేటప్పటికి
తనవొక్క
కుమారుడు
చిన్నపిల్లవాడు
మరణించాడు.
తన
ప్రియ
…మారుడు
మరణించాడని
తాను
విషము
త్రాగి
చచ్చాడు.
ఎవరెస్టు
ఎక్కాడు.
చిన్న
బాధను
ఓర్చుకోలేక
…యాడు.
నిజముగా
ధైర్యసాహసములు
ఎవరు
కలిగినవారంటే
యింద్రియములను
నిగ్రహించినవాడే
ధైర్యసాహస
…వాడు.
కష్టములకు
నష్టములకు,
దుఃఖములకు,
విచారములకు
అన్నింటిని
ఎదుర్కోవాలి.
అందుకోసమే
విద్యార్థియైన
ప్రహ్లాదుడు
తండ్రిని
ప్రశ్నించాడు.
నాన్నా!
'లోకములన్నియున్
…లోన
జయించిన
వాడవు
యింద్రియా
లోకము
చిత్తము
గెలువనేరవు'.
రాజ్యాన్ని
సాధించావు.
రాజ్యాన్ని
…స్తే
నీవు
రాజు
కావచ్చు.
కాని
యింద్రియములను
జయిస్తే
రాజాధిరాజు
మహారాజు
చక్రవర్తిగా
మారిపోతావు
…ని
control
చేయకుండా
రాజు
రాజు
అని
అహంకారముతో
మిడిసిపడుతున్నావు.
నీవు
రాజు
కాదు.
…
కాదు.
నీవు
slave.
నీవు
బానిసవు
కారణం
ఏమిటి!
నీవు
యింద్రియములను
నిగ్రహించుకోలే…
…న్నావు.
నీ
feelings
కు
నీవు
బానిసై
పోతున్నావు.
నీవు
ఆత్మస్వరూపుడవు.
నీవు
ఆత్మస్థాయిలో
వుం…
యింద్రియములనంతా
స్వాధీనములో
పెట్టుకోవాలి.
కాని
యీనాడు
ఆత్మస్థానాన్ని
వదలి
పెట్టావు
…లో
చేరిపోయావు.
You
are
not
master.
మనయొక్క
హృదయాన్ని
భద్రం
చేసుకొని
నష్టము
…ష్టములకు,
దుఃఖములకు,
విచారములకు
యేమాత్రము
జంకక,
క్రుంగక
ఎదుర్కోటానికి
సంసిద్ధులై
…ండాలి.
లోకములో
వస్తుంటాయి
సుఖదుఃఖములు.
రెండూ
కదలిపోయే
మేఘములు.
'న
సుఖా…
…తే
సుఖం'
సుఖము
నుంచి
సుఖము
లేదు
మనకు.
కష్టము
నుంచి
యే
సుఖము
వుంటుండాది.
….
యిరవై
నాలుగు
గంటలు
air
condition
room
లో
కూర్చుంటే
air
condition
విలువే
…నకు
తెలియదు.
రెండు
గంటలు
ఎండలో
తిరిగి
అప్పుడు
air
condition
లో
ప్రవేశిస్తే
అప్పుడు
…లుస్తుంది.
5
▾
Meaning
Keep
కాబట్టి
మనము
నిరంతరము
సుఖములోనే
వుంటుంటే
సుఖము
వుందని
కూడా
మన…లియదు.
సుఖము
వుంటుండాలి.
కష్టము
వుంటుండాలి.
రెండింటి
ఏకత్వమే
యీ
జగత్తు.
పిల్లలు
చక్కగా
గుర్తించాలి.
జగత్తనగా
అన్ని
రూప
నామములతో,
పర్వతములతో,
నదు…
వృక్షములతో,
ప్రజలతో
నిండినదని
అనుకుంటున్నాము.
పర్వతము
శిలామయము.
వృక్షము
కా…మయము.
భూమి
మృణ్మయము.
దేహము
మాంసమయము.
అన్నింటి
యందు
పంచభూతములు
…
పంచభూతములు
లేని
ప్రదేశము
లోకములో
లేదు.
దాని
పేరు
జగత్.
ఆధ్యాత్మికముగా
మనం
…
చేసినప్పుడు
జ-గత్
welcome
and
sendoff.
coming
and
going.
జ-రావటము
…టము.
వచ్చింది
పోక
తప్పదు.
పోయింది
రాక
తప్పదు.
రావటం
పోవటం,
రావటం
పోవటం
జగత్తు.
ఈ
రావటం,
పోవటం
ద్వైతముతో
కూడినది.
ఎప్పుడూ
మార్పు
చెందని
ఒక
పదార్థం
గాని
ఒక
….
ఒక
విషయంగాని
ఎక్కడా
కనుపించటం
లేదు.
ఇప్పుడు
చెప్పాడు
అనిల్
కుమార్.
కొత్తగా
పెండ్లి
అయినప్పుడు
కొత్తగా
దిట్టంగా
ప్రేమ
వుం…
కాని
క్రమక్రమేణా
కాలం
గడిచే
కొలది
attachment
ఎక్కువ
అవుతుంది
ప్రేమ
తరుగుతుంది.
…డు
తన
ప్రేమను
అనేకరకములుగా
మార్చుకుంటున్నాడు.
తన
ప్రేమను
ఏకత్వంగా
వుంచుకోటం
లేదు.
…క్క
ఉదాహరణము.
పుట్టినప్పుడు
తల్లి
వడే
స్వర్గంగా
కనుపిస్తుంది.
తల్లిని
వదలి
క్షణమైనా
జీవిం…
ప్రయత్నించడు.
తల్లి
సర్వస్వముగా
భావిస్తుంది.
పెరుగుతూ
పెరుగుతూ
ఆహార
విహారములు
…ర్పు
చెందుతాయి.
సహవాస
దోషాలు
పెంచుకుంటాడు.
యిక్కడ
friends
తయారౌతారు.
friends
…రయ్యేటప్పటికి
తల్లి
వడి
వదులుతాడు.
స్నేహితులు
ప్రధానమని
భావిస్తాడు.
Two
bodies
one
…
అంటాడు.
అంత
అన్యోన్యమైన
రీతిగా
తిరుగుతారు.
యువకుడుగా
మారతాడు.
విషయవాసనలో
ప్ర…డు.
marriage
అవుతుంది.
marriage
అయిన
తరువాత
friends
ఎవరు
కనుపించరు.
…ర్యనే
ప్రేమిస్తాడు.
కొంతకాలము.
ఏదారెండ్లు
జరిగేటప్పటికి
యిద్దరు
పిల్లలు
పుట్టేటప్పటికి
…పై
ప్రేమ
తగ్గిపోతుంది.
ఇంక
పిల్లలపై
ప్రేమ
పెరుగుతుంది.
ఈ
పిల్లలు
పెరిగి
పెద్దవారయ్యేకాలకి
…తలు
యేవిధంగా
నిర్ణయం
చేయాలి,
వారికి
ఆస్తిపాస్తులు
యేవిధంగా
అందించాలి
యీ
విధమైన
…ములోపల
ధనాశ
పెరుగుతుంది.
పిల్లల
ఆశ
కూడా
తరుగుతుంది.
ధనాశలోపల
పడుతూ
…త
తొక్కిదింట్లోనే
తన
కాలమును
అంత్యము
గావించుకుంటాడు.
తల్లి
ఒడిలో
ప్రారంభమైం…
…లో
అంత్యమై
పోతున్నది.
ఈ
విధంగా
మారటం
చేత
అది
సరైన
ప్రేమ
కాదు.
తల్లిని
ప్రేమించు
…ని
ప్రేమించు,
భార్యను
ప్రేమించు,
ధనాన్ని
ప్రేమించు
తప్పు
లేదు.
అన్నింటి
యందు
దైవభావాన్ని
…స్తు.
ఆధ్యాత్మిక
దృష్టితో
బాహ్యలక్ష్యమునందే
కర్మలాచరించు.
దృష్టి
పారమార్థికముగా
వుంచుకో.
6
▾
Meaning
Keep
…ము
నకర్తవ్యముగా
భావించుకో.
అన్నింటి
యందు
వుండిన
ప్రేమతత్వము
ఒకటే
అనే
సత్యాన్ని
గుర్తించు
…ల్లను
పోషించవలసిందే.
అనేక
స్నేహితులను
చేరవలసిందే.
యివన్నీ
వదలి
నటువైన
వైరాగ్యపు
బాట్లు
…
…ం
జీవించటానికి
సాధ్యం
కాదు.
అన్నింటియందు
వుండినప్పటికి
అన్నింటి
యందు
ఒకే
దైవభావాన్ని
…
పెట్టుకోవాలి.
భార్యలో
కూడను
దైవము
వుంటున్నాడు.
పిల్లలలో
కూడా
దైవము
వుంటున్నాడు.
స్నేహితుల…
…
…లలో
దైవము
వుంటున్నాడు.
తల్లి
మాతృదేవి.
అందువలన.
…ంటి
యందు
భగవద్భావాన్ని
పెట్టుకోవాలి.
అన్నింటి
యందు
భగవద్భావాన్ని
పెట్టుకుంటూ
యే
కర్మనైనా
…ము.
ఆ
కర్మలు
సార్థకమయ్యేవిగా
ఆదర్శవంతమైనవిగా
మనం
ఎన్నుకోవాలి.
విద్యార్థులారా!
మొట్టమొదట
నడవడికనే
జీవితంగా
స్వీకరించాలి.
అదే
మన
జీవితం.
…
…ణము
ఆధారం.
దీనికి
ప్రవర్తన
అత్యవసరం.
ప్రవర్తన
సుగుణములు
అత్యవసరంగా
మనము
సాధించు…డు
యింతకంటె
గొప్ప
సాధన
మనకక్కర
లేదు.
ఈ
భావన
పెట్టుకొని
సమాజంలో
ప్రవేశించి
…
చేయండి.
తపస్సు
చేసి
ప్రయోజనం
లేదు.
తపస్సు
కోసం
కూర్చుంటే
తమస్సు
వచ్చి
తాండవమాడుతుంది
….
కళ్లు
మూసుకుని
తపస్సని
కూర్చుంటే
నిద్ర
వస్తుంది.
తీర్థయాత్రలు
చేస్తామని
పోతారు.
ఆ
తీర్థయాత్రల
…
…త్రలంతా
తెస్తారు.
తీర్థయాత్రలంటే
ఏమిటి?
భగవద్భావముతో
సర్వత్రా
భగవంతుడున్నాడనే
దృష్టి
…
…ంచటమే
తీర్థయాత్ర.
కనుక
యీ
తీర్థయాత్రలవలన
కూడా
ప్రయోజనం
లేదు.
మనసు
మారక
…
మాత్రం
సంచరించటం
చేత
లభించే
ఫలితము
యేమాత్రము
వుండదు.
ఒక
సన్యాసి
వుంటుండేవా…
…
…ని
దగ్గర
శిష్యులందరు
చేరి
స్వామీ!
మనమంతా
కాశీ,
గయ,
ప్రయాగ
యిట్లంతా
తీర్థయాత్రలు
చేసి
…
…ం
చేత
చాలా
బాగుంటుంది.
తమరు
కూడా
రండి
అన్నారు.
'నాయనా!
యింత
ప్రయాణం
చేసే
శక్తి
…
లేదు.
దేహము
క్షీణించి
పోతున్నది.
వృద్ధుడనైపోయాను.
మీరు
పోయిరండి'
అని
చెప్పాడు.
తీర్థ…
…త్రలు
పోతున్నారంటే
మొట్టమొదట
మీ
మనస్సు
కొంతవరకు
మార్చుకోండి.
మాధుర్యంగా
మార్చు…
…ండి.
ప్రేమ
భావము
లోపల
పెట్టుకోండి.
తద్వారా
మీ
తీర్థయాత్రలంతా
సార్థకమవుతుందన్నాడు
…
…ధనం
ఖర్చుపెట్టి
కాలము
దుర్వినియోగం
చేయటం
మంచిది
కాదన్నాడు.
Time
is
God.
…e
of
money
is
evil.
ఈ
రెండింటిని
వ్యర్థము
చేయకూడదన్నాడు.
మీరందరు
పవిత్రంగా
…యాత్రలు
చేయాలని
నిర్ణయం
చేశారు.
నా
బదులు
ఒక
పుచ్చకాయ
నిస్తున్నాను.
అది
చేదు
పుచ్చ…
….
మీరు
ఏఏ
పుణ్యతీర్థాలలో
స్నానం
చేస్తారో
అక్కడ
యీ
పుచ్చకాయను
కూడా
స్నానం
చేయించండి.
…ని
దర్శనం
చేస్తారో
దీనిని
కూడా
తీసుకుని
వెళ్లండి.
ఏ
మహనీయుల
దగ్గరకు
పోతారో
మొట్టమొదట
…ం
వద్ద
యీ
పుచ్చకాయను
పెట్టండి.
7
▾
Meaning
Keep
Also in his talks
(9)
20 January 1987
Such forbearance we must cultivate
9 January 1988
God in the heart, work in the hands
1 June 1989
Man is the son of immortality!
16 June 1996
If the Body Is to Be Pure, Remember the Name of God
24 February 2002
God loves the inner feeling
22 July 2002
Business in the Spiritual Field Is Treason against God
2 June 2003
That is education which liberates
13 August 2006
For the young, mastery of the senses comes first
28 September 2006
No worry troubles those who think of God without ceasing
ఈ
విధంగా
చేయండి
యిదే
గురువు
ఆజ్ఞ'
అన్నాడు.
సరే
వెళ్లారు.
…చ్చిన
ఆజ్ఞ
కదా!
ఆజ్ఞప్రకారము
అన్ని
నదులలోనూ
ముంచారు.
అన్ని
దేవాలయములలోనూ
…
…ట్టారు.
దర్శనం
చేసుకు
వచ్చారు.
కాశీనుండి
తీర్థము
తెచ్చారు.
ఈ
తీర్థము
పదిమందికి
పంచాలంటే
…
…రాధన
చెయ్యాలి.
అంటే
అందరికి
భోజనాదులు
పెట్టాలి.
తీర్థయాత్రలు
చేసుకు
వచ్చిన
వారు
యీ
…
…ర్పణలు
చేస్తా
వుంటారు.
friends
అందరిని
invite
చేశారు.
అందరికి
భోజనాలు
పె…
…
…
వచ్చిన
యాత్రికులనందరిని
పిలిచాడు.
'నాయనా!
నీతోబాటు
యీ
పుచ్చకాయ
భగవత్
దర్శనం
…
…స్తుంది.
దీన్ని
కోసి
మొట్టమొదట
అందరికి
ప్రసాదంగా
యివ్వండి'
అన్నాడు.
అది
చాలా
చేదుగా
…
…న్నది.
'అయ్యో!
స్వామీ!.
యిది
తినలేము'
అన్నారు.
'నాయనా!
యిది
కూడా
మీతో
బాటు
పుణ్యస్నానాలు
…
…దా!
అందరి
మహనీయుల
పాదస్పర్శ
చేసింది
కదా!
అన్ని
దేవాలయములలో
ప్రవేశించింది
కదా
…
…దు
ఎందుకు
పోలేదు.
అదే
రీతిగా
మీరు
దైవాన్ని
దర్శిస్తున్నారు.
తీర్థయాత్రలు
చేస్తున్నారు.
భజ…
…స్తున్నారు.
కానీ
హృదయాలు
యింకా
bitter
గా
వుంటే
యేమి
ప్రయోజనం.
మహనీయులు
…
…డినారు.
చాలా
బాగా
మాట్లాడినారు.
బాగా
విన్నామని
చెప్పుకుంటున్నారేగాని
బాగా
మారినా…
…
…ని
చెప్పుకుంటున్నామా?
మనము
మారకుండా
కేవలము
విన్నంత
మాత్రమున
వచ్చిన
ప్రయోజనం
…
మనలో
వున్న
దుర్గుణములు
కొంతవరకు
మారాలి.
అదే
విన్నందుకు
సార్థకము.
మనము
వంటు…
…న్నాము.
తిన్నందుకు
సార్థకమేమిటి?
ఆకలి
తీరాలి.
ఆకలి
తీరకుండా
వుంటే
అన్నం
తిన్నట్లా
…
…కేస్తుంది.
నిజంగా
తిని
వుంటే
ఆకలి
తీరాలి.
నిజంగా
నీరు
త్రాగి
వుంటే
దప్పి
నివారణ
కావాలి.
…
నీవు
మారితే
మనస్సు
పవిత్రమైన
భావములో
ప్రవేశించాలి.
కనుక
మన
భక్తి,
మన
ప్రవర్తన,
మన
…
…గుణములు
యివన్నీ
కూడను
మానసిక
పరివర్తన
కోసం
యేర్పడినవి.
మానసిక
పరివర్తన
అత్య…
…-
కేవలం
బాహ్యమైన
ఆచరణ
వల్ల
ఫలితం
మనకు
కనుపించదు.
ప్రేమతో
మన
కర్మలు
ఆచరించా…
…
లేకుండా
కర్మలాచరిస్తే
ప్రయోజనం
లేదు.
హృదయం
లేని
మాటలకంటె
మాటలు
లేని
హృద…
…
చాలా
మంచిది.
అలాంటి
పవిత్రతను
మనం
సంపాదించుకోవాలి.
అదే
నిజమైన
విద్య.
అదే
నిజమైన
దివ్య…
…ప్రహ్లాదుడు
కూడా
చెప్పాడు.
చదివించిరి
నను
గురువులు
చదివితి
ధర్మార్థ
ముఖ్య
శాస్త్రంబులనే
చదివినవి
కలవు
పెక్కులు
చదువులలో
మర్మమెల్ల
చదివితి
తండ్రి!
8
▾
Meaning
Keep
His poems 92
Also in his talks
(9)
26 June 1989
Bhakti Is Never Parted from God
1 March 1990
To seek out the path is the noble wisdom
22 July 1994
The fullness of Prema
5 February 1998
Samyak sādhana
18 April 1998
The universe is the form of Viṣṇu
8 October 1998
Good Resolves Are Themselves the Human Values
27 May 2006
Service itself is the foremost duty of man
16 August 2006
The one who dwells in the body is the God of gods
15 January 2008
Revere your mother as God, your father as God
…
నాయనా!
ఇన్ని
చదువులలో
ఏమి
చదివావు
ఒక్కమారి
చెప్పు
అన్నాడు
తండ్రి
హిరణ్యకశిపుడు.
నాన్నా!
…
…నారాయణాయ'
అన్నాడు.
అంతకంటె
చదువేమి
కావాలి.
ఈ
విధంగా
ఎన్ని
చదువులు
చదివినప్పటికి
…
…తంలో
మన
పోషణ
మనం
గావించుకుంటాం.
ఎంత
సంపాదించినా,
ఎన్ని
పదవులు
ఏలినా
…
పేరుప్రతిష్టలు
పొందినా
ఏనాటికైనా
యీ
దేహము
నీట
బుడగే.
నిరత
సత్యప్రౌఢి
ధరణి
నేలిన
హరి
శ్చంద్రుడో
ధరబాపి
చనగలేడె
ఎల్లలోకము
లేలి
ఎసగు
శ్రీనలరాజు
తన
వెంట
భూమిని
గొనుచు
చనెనె
కృతయుగంబు
నలంకృతిని
చేయు
మాంధాత
నీరిమూట
గట్టుగ
అరగినాడె
జలధి
సేతువు
గట్టి
అలనాటి
శ్రీరాము
డుర్విస్సై
యిప్పుడు
ఉన్నవాడె
ఎందరెందరు
రాజులు
ఏగినారో
ఒక్కరైను
వెంటగొని
పోరు
ఉర్వీతలము.
…
పిడికెడు
మట్టి
తీసుకు
పోతే
భారతదేశములో
మట్టి
కూడా
nilగా
అయ్యేది.
కనుక
మనము
…
…మైన
దానికి
ఎంతో
శ్రమపడుతున్నాం.
చూడండి.
ఇంగ్లీషు
ఛానల్
దాటటానికి
తిమింగలాలు
…
…భయంకరమైన
వైనప్పటికి
ధైర్యసాహసములతో
దాటుతున్నాం
కాని
అదే
నిత్యమైన
ఆధ్యాత్మిక
తత్వము
…
…లో
నష్టములో
అడ్డ
తగులుతే
దానికి
మనం
లొబడి
పోతున్నాం.
మౌంట్
ఎవరెస్టు
పోయేందా…
…
…కొప్పు.
ఎవరెస్టు
పోయినాడు
గాని
ఫలితము
ఏమిటి?
ఒక
ఐదు
నిముషములు
భగవచ్చింతన
…
…ంటే
రెస్టు
కావాలంటావు.
నిత్యసత్యమైన
ఆనందాన్ని
అందించే
దివ్యమార్గములో
మనయొక్క…
…
అధికంగా
సార్థకం
గావించుకోవాలి.
మీరు
చదువుకోండి.
మంచి
క్లాసులో
ఉత్తీర్ణులు
కండి.
…
ఉద్యోగములు
చేయండి.
కీర్తి
ప్రతిష్టలు
సంపాయించండి.
ఎంత
చేసినప్పటికి
దైవభావాన్ని
…
…యంలో
భద్రం
చేసుకోండి.
ఆ
దైవభావము
లేక
అన్ని
నిరుపయోగమే.
Hero
becomes
zero
if
he
forgets
God.
zero
వుంటే
హీరోకు
విలువ
వస్తుంది.
హీరో
…
…కే
zero
కు
విలువ
వస్తుంది.
Hero,
zero
రెండూ
ఒకదానికొకటి
అవినాభావ
సంబంధము.
సున్న
పె…
…కానీ
ప్రక్కన
ఒకటి
లేక
విలువ
లేదు.
Hero
వుంటున్నాడు.
ఒకటి
వుంది.
ప్రక్కన
zero
పెడితే
విలువ
…
…ంది.
Hero
లేక
zeroకి
విలువ
లేదు.
zero
లేక
Heroకి
విలువ
లేదు.
దేవుడు
లేక
భక్తుడు
లేడు
…
…క
దేవుడు
లేడు.
9
▾
Meaning
Keep
కాబట్టి
దేవుడు,
భక్తుడు
అవినాభావ
సంబంధము
అన్యోన్య
ఆశ్రయము.
ఇద్దరూ
…లి.
చక్కెర,
నీరు.
sugar
is
sugar.
water
is
water.
రెండూ
mix
చేస్తే
syrup.
దైవము
…ంటివాడు.
జీవుడు
నీరు
వంటి
వాడు.
నీరు
నీరుగానే
వుంది.
sugar
sugar
గానే
వుంటుంది.
…కలిపే
విధానము
నేర్చుకోవాలి.
అదే
సిరప్.
అదే
పరమ
రసము.
రసోవైసః.
ఈ
ప్రేమనే
పంచమ
…న్నారు.
పంచమ
పురుషార్థమని
అన్నారు.
ధర్మార్థ
కామ
మోక్షములు
చతుర్విధ
పురుషార్థములు.
పరమ
…
పంచమ
పురుషార్థము.
ఆ
ప్రేమను
మనం
పెంచుకోవాలి.
ఆ
ప్రేమలో
భగవంతునిలో
ఐక్యమై
పోవాలి.
…
హృదయంలో
భద్రం
చేసుకోవాలి.
ఎన్ని
నష్టములొచ్చినా,
ఎన్ని
బాధలు
కలిగినా,
ఎన్ని
ఆటంకములు
…ప్పటికి
ఏమీ
మార్పు
చేసుకోకూడదు.
హరిశ్చంద్రుడు
చూడండి
సత్యం
కోసం
తన
సర్వస్వం
ధారపోశా…
…ములో
అసత్యము
చెప్పించాలని
మహాఘోరమైన
రీతిగా
కష్టపడ్డాడు.
జీవితములో
భార్యావియోగము
…
వియోగము,
నక్షత్రకుడు
పెట్టిన
బాధలకు
అన్నింటికిని
ధృఢంగా
నిల్చాడు.
అతని
భార్య
చంద్రమ…
…
విచారించకండి
మన
కుటుంబము
సత్యానికి
అంకితము
చేశాం.
ఈ
కష్టాలు
మనం
దాటుకుంటే
…కుంటాం
లేకపోతే
మునిగి
పోతాం.
గట్టు
చేరటమో
లేక
మునిగి
పోవటమో
రెండింటిలో
యేదో
ఒక
…
గానీ
మనం
యేమాత్రం
వెనుకకు
తిరుగ
కూడదన్నది.
ఆ
విధంగా
వుండటంచేత
చిరస్థాయిగా
…ంతా
సత్యహరిశ్చంద్రుడని
నామాన్ని
పొందాడు.
సూర్యచంద్రాదులున్నంత
వరకు
పతి
కీర్తి
వుంటుంది.
…
ఏమి
లేదు
నీవు
యిచ్చింది
తప్ప.
నా
దగ్గర
వేరేది
నీకు
యివ్వలేను.
నేనే
నీవాడు.
ఈ
యొక్క
భావ…
…నాడు
మనము
పరిశుద్ధమైన
మనస్సును,
పవిత్రమును
అభివృద్ధి
చేసుకుంటామో
అదే
నిజమైన
…
Previous
←
Education should be for life not for living
Next
More potent than portents
→