Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sūtra Vāhini · Because of Merging [in Sleep]
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
జేసుకొందురు.
అట్టివారే
బుద్ధిమంతులు.
మానవుడై
పుట్టినవాడు
ఇట్టి
ఆధారమైన,
అనంతమైన,
ఆనందతత్త్వమును
పొందవలెను.
అది
జీవిత
పరమార్థము,
అదే
జన్మ
సార్థకము.
అయితే
బాహ్య
ప్రపంచమునకు,
అంతర్
జగత్తుకు
అవినాభావ
సంబంధమున్నది.
అన్నింటినీ
చూచి
విని
అనుభవించి
ఆనందించేది,
మురిసిపోయేది
శరీరము
అనుకొంటారు
సామాన్య
మానవులు.
కాదు,
కాదు.
ఇంద్రియాలకు,
మనసుకు,
బుద్ధికి,
అన్నింటికీ
అతీతమైన,
అన్నింటినీ
అదుపులో
ఉంచగల,
పాలించగల
శక్తి
మరొకటి
ఉన్నది.
అదే
ఆత్మ
దానిని
లక్ష్యములో
ఉంచుకొని
ఇంద్రియాలతో,
మనసుతో,
బుద్ధితో
నీవు
జగత్తును
అనుభవించమని
తెలుపుతుందీ
సూత్రము.
కొండలపై
కురిసిన
వర్షము
నానా
దిక్కుల
జారి
పాయలై
ప్రవహించును.
అదే
వర్షము
నిర్మల
నదియందు
లేక,
నిర్మల
సరోవరమునందు
పడిన,
నీటిలో
నీరు
చేరి,
కలసి,
నిర్మలముగా
మారును.
అలాగే
ఆత్మతత్త్వం
తెలిసిన
మునులు
నిర్మలమైన,
నిశ్చలమైన,
నిస్వార్థమైనరీతిగా
మారుతారు.
అంతఃకరణ
పరిశుద్ధి
చేసుకున్న
ఆత్మ
మన
స్వరూపమే
అవుతుంది.
అప్పుడు
రాగద్వేషములు,
అభిమాన
మమకారములు,
శాంతి
అశాంతులు,
దూషణ
భూషణలు,
మనలను
ఏమాత్రము
చేరవు,
బాధించవు.
అవికూడా
మనకు
సమత్వమును
నిరూపించును.
అనగా
ఆత్మ
తరంగములని
బోధించును,
నిరూపించును.
ఇదే
నిజమైన
ఆత్మ
దృష్టి,
బ్రహ్మ
దృష్టి,
ఏకదృష్టి.
స్వాప్యయాత్
స్వ
-
అనగా
తనయందు,
అనగా
బ్రహ్మయందు,
అప్యయాత్
-
అనగా
లయమగుటవలన;
అని
ఈ
పదమునకు
అర్థము.
అంటే,
ఈ
జీవుడు
బ్రహ్మమందు
లయమగునని
చెప్పియుండుటవలన,
జీవుడు
సుషుప్తి
కాలమున
సద్రూపుడగుచున్నాడు.
తన్ను
తాను
పొందుటవలన
అతడు
ఆత్మయే
యగుచున్నాడు.
స్వప్న
రహితమగు
సుషుప్తియందు
ఆత్మ
ఆత్మయందు
లయమగుచుండును.
అనగా
సత్తో
ఏకమగునని
దీని
అంతరార్థము.
సర్వ
2
▾
Meaning
Keep
వేదాంత
వాక్యముల
సారము,
బ్రహ్మ
జగత్కారణమనీ,
బ్రహ్మ
ఒక్కడే
అగుచేత
జడమగు
పదార్థము
లేదని
చెప్పబడుచున్నది.
జగత్కారణము
చేతనమగు
బ్రహ్మమని
బోధించుటయందు
వేదాంత
వాక్యములన్నియు
ఏకీభవించుచున్నవి.
శ్రుతికూడా
బ్రహ్మమే
జగత్కారణమని
తెలుపుచున్నది.
నిద్ర
ప్రతి
జీవికి
అత్యవసరము.
నిద్ర
లేకున్న
మనిషికానీ,
మరే
జీవికాని
జీవించలేదు.
ప్రపంచ
భోగములన్నింటికంటే
నిద్ర
ప్రధాన
భోగము.
దీని
ముందు
సర్వ
భోగములును
నిరుపయోగమైనవిగా,
అల్పమైనవిగా
గోచరించును.
నిద్ర
పోకున్న
ప్రాణిలో
పంచ
ప్రాణములు
అనగా
-
ప్రాణ,
అపాన,
వ్యాన,
ఉదాన,
సమాన
ప్రాణములు
-
పంచాగ్నులవలె
మేలుకొని
యుండును.
ఉచ్ఛ్వాస
నిశ్వాసలు
సమాన
వాయువును
సంచరింపజేయును.
ప్రాణవాయువు
ఆవహనీయాగ్నివలె
ప్రసరించుచుండును.
వ్యాన
వాయువు
దక్షిణాగ్నివలె
వెలుగుచుండును.
ఉదాన
వాయువు
యజమానియైన
మనస్సును
కర్మ
ఫలముననుసరించి
బ్రహ్మలోకమునకు
తీసుకొనిపోయి,
అనగా
తాదాత్మ్య
భావములోనికి
తీసుకొనిపోయి
బ్రహ్మానందమన
నేమియో
రుచిచూపును.
అనగా
నిద్రలో
హాయిని,
విశ్రాంతిని,
ఆనందమును,
సుఖమును
అనుభవించేది
జీవుడే.
దేహమనే
దేవాలయానికి
అతనే
దేవుడు.
బాహ్య
జగత్తులో
చూచినది,
వినినది,
అనుభవించినది,
దానితోపాటు
చూడనివి,
విననివి,
అనుభవించనివికూడా
జీవుడు
అనుభవించును.
అంతేకాదు.
పూర్వ
జన్మములో
అనుభవించినవికూడా
ఈ
జన్మలో
కలలో
కనుపించవచ్చును.
అంతియేకాదు,
రాబోవు
జన్మల
అనుభవములనుకూడా
అనుభవించవచ్చును.
ఇవి
వారివారి
మనోకర్మ
ఫలములపై
ఆధారపడియుండును.
ఒక్కొక్కతూరి
నిద్రలో
దేహేంద్రియాదులతో
సంబంధమును
వదలి,
ఆధార
స్వరూపుడైన
పరమాత్మునిలో
లయమగును.
అందువలననే
జీవుడు
హాయిని
అనుభవించును.
ఆ
హాయియే
పరమాత్మునియొక్క
స్వరూపము.
కలలుకూడా
రాని
నిద్రలో
జీవుడు
ఉదానములోని
తేజస్సును
పురస్కరించుకొని
ఆనందలోకంలోనికి
ప్రవేశించును.
అదే
బ్రహ్మలోకము,
అదే
ఆనందలోకము.
పంచభూతములకు,
పంచేంద్రియములకు,
Previous
←
Because of What Is Declared to Be Cast Off
Next
Because of Being Declared in the Śruti
→