Keepఅధ్యాపకులు తమ తమ పాత్రను, బాధ్యతలను గుర్తించాలి. అమాయకులైన పిల్లల మనో, దేహ ఆరోగ్యములు కాపాడుటలో అధ్యాపకులకు బాధ్యత యెంతైనా కలదు.Word by word (16)In plain wordsTeachers must recognise their own part and their duties. Teachers bear the greatest responsibility for guarding the health of mind and body of innocent children.