Keep14. పరిశుద్ధత, పరిపూర్ణతలను సాధించుటే విద్య లక్ష్యమునీవు బోధించు ఈశ్వరుడు ఎట్టివాడైననూ కానిమ్ము, అది అప్రధానము. ఆ భేదభావములను గూర్చి మనకు వివాదము వలదు. ఈశ్వరుని గురించి బోధించిన చాలును.Word by word (23)In plain words14. The aim of Vidyā is to attain purity and perfectionWhatever kind of God you teach of, let it be; that is not the main thing. We need not quarrel over those differences. It is enough to teach of God.