Keep“ఈశ్వరుడు సర్వభూతములందూ సాక్షాత్ స్వరూపుడై యున్నాడ”న్న సత్యాన్ని విస్మరించుచున్నాడు మానవుడు. ఎవరికి ఉపకారము చేసినా, అది ఈశ్వరసేవగా భావించుట విద్యావంతునకు ప్రధాన లక్ష్యమయి ఉండాలి.Word by word (18)In plain wordsMan forgets the truth that “God is present in all beings in His very own form”. The chief aim of the educated man must be to regard any help he gives anyone as service of God.