Keepరెండవ సాధన, నిర్విరామ కర్మాచరణము. పరోపకారముతో, ప్రజాసేవతో కూడిన కర్మల నాచరించవలెను. పవిత్ర కార్యములందు మనస్సును ప్రవేశపెట్టినప్పుడు మానసిక సంభాషణలు తగ్గుటకవకాశమున్నది.Word by word (16)In plain wordsThe second discipline is unceasing performance of action. One must do actions joined with helping others and serving the people. When the Manas is set on holy works, there is a chance for the conversations in the mind to lessen.