Poem 7
కానిదిదియని చెప్పంగగలరుగానిబ్రహ్మమిదియని చెప్పంగ వశము కాదునిత్యసత్యమనంతంబు జ్ఞానమొకటెఅదియె బ్రహ్మంబు వాక్కునకలవి కాదు.
In plain words
They can say, ‘This is not it,’ but to say, ‘This is Brahman,’ is beyond their power; eternal, Satya, infinite, Jñāna, one alone: that itself is Brahman, beyond the reach of words.