The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 8

Poem 8

పాంచభౌతికము దుర్బలమైన కాయంబుఎప్పుడో విడిచేది ఎరుకలేదుశత వర్షములదాక మితము చెప్పిరిగానినమ్మరాదామాట నెమ్మనమునబాల్యమందో మంచి ప్రాయమందో లేకముదిమియందో లేక ముసలియందోఊరనో అడవినో ఉదక మధ్యంబునోఎక్కడో విడిచేది ఎఱుక లేదుమరణమే నిశ్చయమ్మది మానవునకుబుద్ధిమంతుడై తన దేహమున్నయపుడెతన్ను తా తెలియుట ధర్మతత్వ మరయసత్యమైనట్టి బాట శ్రీసాయి మాట!

In plain words

Made of the five elements, the body is a feeble thing; when it will fall away, no one can tell; a hundred years is the span they have set it, yet that word is not to be trusted in your heart; whether in boyhood, or in the full bloom of youth, or in old age, or in the frailty of great age, in a town, in a forest, or out on the water, where it will fall away, no one can tell; for man, death alone is sure; while the body lasts, grow wise, and know yourself: that, see, is the heart of Dharma; this is the true path, the word of Śrī Sai!

Also read

పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడు కూలక తప్పదెందు శతవర్షముల దాక మితము చెప్పిరిగాని నమ్మరాదామాట నెమ్మనమున బాల్యమందో, మంచి ప్రాయమందో కాక ముదిమియందో లేక ముసలియందొ ఊరనో అడవినో ఉదకమధ్యంబునో ఎప్పుడో విడిచేది ఎరుకలేదు మరణమే నిశ్చయమ్మది మానవునకు బుద్ధిమంతుడై తన దేహమున్న యపుడె తన్ను తా తెలియుట ధర్మతత్త్వమరయ సత్యమైనట్టి బాట శ్రీ సాయిమాట

పాంచభౌతికము దుర్బలమైన కాయము ఎప్పుడో విడిచేది ఎరుక లేదు శతవర్షములదాక మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఊరనో అడవినో ఉదక మద్యంబునో ఎక్కడో విడిచేది ఎరుక లేదు

శతవర్షములదాక మితము చెప్పిరిగాని నమ్మరాదామాట నెమ్మనంబున బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఊరనో అడవినో ఉదక మధ్యంబునో ఎక్కడో విడిచేది ఎరుక లేదు.