The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 23

Poem 23

మళ్ళీ పుట్టుట మళ్ళీ గిట్టుటఅమ్మ కడుపులో అణగియుండుటఅంతులేని సంసారము దయతోదాటింపుము నను దబ్బున దేవా!

In plain words

Born once more, dying once more, lying cramped in a mother's womb: across this endless saṃsāra, in Your compassion, carry me swiftly, O God!

Also read

మళ్లీ పుట్టుట మళ్లీ గిట్టుట అమ్మ కడుపులో అణగియుండుటా అంతులేని సంసారము దయతో దాటింపుము నను దబ్బున దేవా ॥భజగోవిందం॥