Poem 22
పుట్టినప్పుడు ఏడ్చినావు, చచ్చునపుడు ఏడ్చుతావుమధ్యన ఎన్నింటికో ఏడ్చుతావు, ధర్మగ్లాని కలుగుచుండఉద్ధరింప ఏడ్చినావా? నీ సత్యస్వరూపము దర్శించుటకు ఏడ్చినావా?ఎందుకోసం ఏడ్చినావు? ఏడ్పుకోసం ఏడ్చినావా?!
In plain words
When you were born you cried; when you die you will cry; in between you cry over so many things; when the decline of Dharma was coming about, did you cry to lift it up again? Did you cry to behold your svarūpa of Satya? What did you cry for? Did you cry for the sake of crying?!