Poem 49
తప్పుగానక సర్వమొప్పుగా భావించిశ్లాఘించుచుందురు సరస జనులుతప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగాప్రకటించుచుందురు ప్రాజ్ఞజనులుఒప్పును తెలియక తప్పుగా భావించిదూషించుచుందురు దుష్టజనులుఒప్పులన్నియు బలిమి తప్పులుగాజేసికలహించుచుందురు కలుష జనులువెనుకజూడ మూడిట నొక విధము కలదునాల్గవ స్థాయి యందున్న నరునినరయవీని కంటెను రాక్షసుండెవరు కలరు?సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
In plain words
Seeing no wrong, taking all as right, the genial go on singing praise; the wrong as wrong, the right as right, the wise go on declaring; not knowing the right, taking it as wrong, the wicked go on reviling; forcing every right into a wrong, the impure go on quarrelling. Looking back, there is some reason in these three; but consider the man who stands at the fourth level: who could be more of a demon than he? O members of this assembly, counted among the good and the virtuous!