The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 51

Poem 51

ఆంగ్ల భాషా మోహమావరించిన నాడెస్వమత విజ్ఞానంబు సన్నగిల్లెస్వమత విజ్ఞానంబు సన్నగిల్లిన నాడెసంస్కార భావంబు సమసిపోయెసంస్కార భావంబు సమసిపోయిన నాడెధర్మంబు క్షీణించె ధరణియందుధర్మము క్షీణమై ధరణి తొలగిన నాడెభారతీయోన్నతి భగ్నమయ్యెకాన యిపుడైన మీరలు కన్నుదెరచితెలివితోగాంచుడో భారతీయులారఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతుసాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!

In plain words

The day the craze for the English language took hold, the knowledge of our own faith grew thin; the day the knowledge of our own faith grew thin, the feeling for refinement died away; the day the feeling for refinement died away, Dharma waned upon the earth; the day Dharma waned and left the earth, the greatness of Bhārat was broken. So even now, open your eyes and see with understanding, O people of Bhārat! What more than this can I make known, O members of this gathering, counted among the good and virtuous!

Also read

ఆంగ్లభాషా మోహమావరించిననాడె స్వమత విజ్ఞానంబు సన్నగిల్లె స్వమత విజ్ఞానంబు సన్నగిల్లిననాడె సంస్కార భావంబు సమసిపోయె సంస్కార భావంబు సమసిపోయిననాడె మానవతా విలువ మంటగలసె మానవతా విలువ సమసిపోగానె భారతీయోన్నతి భగ్నమయ్యె కాన ఇపుడైన మీరలు కన్ను తెరచి తెలివితో కాంచుడో భారతీయులార! ఇంతకన్నను వేరెద్ది ఎఱుకపరతు? సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!