Poem 59
బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండములనెల్లవిష్ణువన్ని పెంచి వృద్ధి చేయుపరమ శివుడు ద్రుంచు పాపిష్టి జీవులగురువు మూడు క్రియల సలుపునొకడె.
In plain words
Brahmā creates all the worlds of the cosmos; Viṣṇu tends them all and makes them grow; Paramaśiva cuts down the sinful beings; the guru, one alone, performs all three works.