Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1978
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
58
Keep
కొక్కొరో కోయని కోడి కూయగనె
చక్కగా నిద్రమంచమునుండి లెమ్ము
పలుదోముకొని దేహ బాధ తీర్చుకొని
జలకమాడి దుస్తులు ధరించి చల్ది భుజించి
హితమైన వస్తువు ఎంతయు నమిలి
మితముగ భుజించిన మేలగు నీకు
బడికేగి శ్రద్ధగా పాఠాల్ నేర్చి
అణకువగల బాలుడని అనిపించుకొనుము
తేమలోనెప్పుడు తిరుగంగబోకు
మురికి గుంటలచెంత పోబోకుమెపుడు
పరుగుడు, చెడుగుడు, బంతులాటయును
సరైన వేళళ సలుపుచునుండు
పై రీతుల నీవు పరిగణింతువేని
ఆరోగ్య భాగ్యంబులనుభవించెదవు.
59
Keep
బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండములనెల్ల
విష్ణువన్ని పెంచి వృద్ధి చేయు
పరమ శివుడు ద్రుంచు పాపిష్టి జీవుల
గురువు మూడు క్రియల సలుపునొకడె.
Previous
←
1977
Next
1979
→