The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 58

Poem 58

కొక్కొరో కోయని కోడి కూయగనెచక్కగా నిద్రమంచమునుండి లెమ్ముపలుదోముకొని దేహ బాధ తీర్చుకొనిజలకమాడి దుస్తులు ధరించి చల్ది భుజించిహితమైన వస్తువు ఎంతయు నమిలిమితముగ భుజించిన మేలగు నీకుబడికేగి శ్రద్ధగా పాఠాల్ నేర్చిఅణకువగల బాలుడని అనిపించుకొనుముతేమలోనెప్పుడు తిరుగంగబోకుమురికి గుంటలచెంత పోబోకుమెపుడుపరుగుడు, చెడుగుడు, బంతులాటయునుసరైన వేళళ సలుపుచునుండుపై రీతుల నీవు పరిగణింతువేనిఆరోగ్య భాగ్యంబులనుభవించెదవు.

In plain words

As soon as the cock crows ‘cock-a-doodle-doo’, rise smartly from your bed of sleep; clean your teeth, relieve the body's needs, bathe, put on your clothes, eat the morning's cold rice; whatever is wholesome, chew it through and through; eating in measure will do you good; go to school and learn your lessons with care, and win the name of a modest boy; never go roaming about in the damp; never go near the dirty pools; running, kabaḍḍī and games of ball, keep at them at the proper hours; if you heed the ways above, you will enjoy the blessings of health.

Also read

కొక్కొరొకోయని కోడి కూయగనే చక్కగా నిద్రమంచమునుండి లెమ్ము పల్దోముకొని దేహబాధ దీర్చుకొని జలకమాడి దుస్తులు ధరించి చల్ది భుజించు హితమైన వస్తువు ఎంతయు నమిలి మితముగ భుజించిన మేలగు నీకు బడికేగి శ్రద్ధగా పాఠముల్ నేర్చి అణకువ గల బాలుడనిపించుకొనుము తేమలో నెప్పుడు తిరుగంగబోకు మురికిగుంటల చెంత పోబోకుమెపుడు పరుగుడు చెడుగుడు బంతులాటయును సరియైన వేళల సలుపుచునుండు పైరీతుల న్నీవు పరిగణింతువేని ఆరోగ్యభాగ్యంబు లనుభవించెదవు

కొక్కొరో కోయని కోడి కూయగనె చక్కగా నిద్రమంచమునుండి లెమ్ము పలుదోముకొని దేహ బాధ తీర్చుకొని జలకమాడి దుస్తులు ధరించి చల్ది భుజించి హితమైన వస్తువు ఎంతయు నమిలి మితముగ భుజించిన మేలగు నీకు బడికేగి శ్రద్ధగా పాఠాల్ నేర్చి అణకువగల బాలుడని అనిపించుకొనుము తేమలోనెప్పుడు తిరుగంగబోకు మురికి గుంటలచెంత పోబోకుమెపుడు పరుగుడు, చెడుగుడు, బంతులాటయును సరైన వేళల సలుపుచునుండు పై రీతుల నీవు పరిగణింతువేని ఆరోగ్య భాగ్యంబులనుభవించెదవు.

కొక్కొరోకోయని కోడి కూయగనే చక్కగా నిద్ర మంచమునుంచి లెమ్ము పల్దోముకొని దేహబాధ తీర్చుకొని జలకమాడి దుస్తులు ధరించి చలిది భుజించు హితమైన వస్తువు నెంతగా నమిలి మితముగా భుజించిన మేలవును నీకు బడికేగి శ్రద్ధగా పాఠముల్ నేర్చి అణకువ గల బాలుడనిపించుకొనుము తేమలో నెప్పుడు తిరుగంగబోకు మురికి గుంటల చెంత పోబోకుమెపుడు పరుగిడి చెడుగుడు బంతులాటయు సరియైన వేళల సలుపుచునుండు పైరీతుల నీవు పరికింతువేని ఆరోగ్య భాగ్యము ననుభవించెదవు.