Poem 65
కామితార్థంబులెల్లను కల్పతరువువలెను దయచేయు దేవుండు కలడొకండుదుర్లభంబగు నరజన్మ దొరకు కతనఅతని గాంచుట పరమ లక్ష్యంబు మీకు.
In plain words
All that is wished for, like the kalpataru, there is one God who graciously grants; since the human birth, so hard to win, has come to you, to behold Him is your highest goal.