The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 66

Poem 66

మతములన్ని చేరి మంచినే బోధించెతెలిసి మెలగ వలయు తెలివితోడమతులు మంచివైన మతమేది చెడ్డదివినుము భారతీయ వీరసుతుడ!

In plain words

All the religions together have taught only what is good; know this, and live by it with understanding; when minds are good, which religion is bad? Listen, heroic son of Bhārat!

Also read

మతములన్ని కూడి మంచినే బోధించె తెలిసి మెలగవలెను తెలివితోడ మతులు మంచివైన మతమేది చెడ్డది. వినుడు భారతీయ వీరసుతుడ.

మతములన్ని చేరి మంచినే బోధించె తెలిసి మెలగవలయు తెలివితోడ మతులు మంచివైన మతమేది చెడ్డది?

మతము లన్ని చేరి—మంచినే బోధించె తెలిసి మెలగ వలెను—తెలివితోడ మతులు మంచివైన—మతమేమి చెడ్డది? వినుము భారతీయ—వీరసుతుడ!

మతములన్నియు చేరి మంచినేబోధించె తెలిసిమెలగవలయు తెలివితోడ మతులు మంచివైన మతమేది చెడ్డది వినుడు భారతీయ వీరసుతుడ.