Poem 67
యుగధర్మ పద్ధతుల్ విగళితమైయుండనయమార్గమునదిప్పి నడపుకొరకులోకంబులెల్ల కల్లోలమై చెడియుంటనిష్కల్మషముచేసి నిలుపు కొరకుదుర్మార్గ వర్తనుల్ త్రుళ్ళుచునుండుటసాధు సంరక్షణ సలుపు కొరకుకాల సందిగ్ధ విగ్రహసూక్తులైయుంటభాష్యార్థ గోప్యముల్ పలుకు కొరకుక్ష్మా భరము బాపి భూదేవి మనుపు కొరకుత్రేతనొసగిన కోర్కెలదీర్చు కొరకుఅవతరించెను అచ్యుతుడవనియందువాసుదేవాఖ్య శ్రీసాయి వసుధశౌరి.
In plain words
When the ways of the Dharma of the age had fallen away, to turn them back to the path of right and lead them on; when all the worlds were in turmoil and ruin, to make them stainless and set them firm; when men of wicked conduct were strutting about, to carry out the protection of the good; when, with time, the sacred sayings had grown doubtful and disputed, to speak the hidden meanings the commentaries hold; to lift the burden of the earth and sustain the Earth Goddess, to fulfil the wishes He granted in the Tretā Age, the Imperishable One has descended upon the earth: Śrī Sai, named Vāsudeva, the Śauri of this earth.