The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 101

Poem 101

మనసు, మాట, నడత మనిషికి ఒకటైనసత్యవంతుడగును సరళితోడసత్యవంతు దైవ సాన్నిధ్యమందునఉండుచుండు పరమునొందుచుండు.

In plain words

When mind, word and deed are one in a man, he becomes a man of Satya, in simple uprightness; the man of Satya, in the presence of God, ever dwells, and ever attains the Supreme.

Also read

మనసు మాట నడత మనిషికి ఒకటైన సత్యవంతుడగును సరళితోడ సత్యవంతుడైన దైవసాన్నిధ్యంబు పొందుచుండు, పరమునొందుచుండు.