The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 102

Poem 102

కోరు కోర్కెలవన్నియు తీరుచున్నభక్తి దైవముపై హెచ్చు రక్తి పెరుగుకోరు కోరికలన్నియు తీరకున్నభక్తి తరుగును దైవ విరక్తి పెరుగు.

In plain words

When every desire one craves is fulfilled, Bhakti for God rises high and fondness grows; when the desires one craves are not fulfilled, Bhakti wanes and aversion to God grows.