The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 104

Poem 104

కారణమున కల్గు ఘనమోహ బంధంబుమోహమందు పెరుగు మూర్ఖ బుద్ధిమూర్ఖ బుద్ధియందు మురియును కర్మంబుకర్మ ఫలము వలన కలుగు జన్మ.

In plain words

From a cause arises the heavy bond of delusion; in delusion grows a foolish mind; in the foolish mind karma thrives and multiplies; from the fruit of karma comes birth.

Also read

కారణంబున కల్గు ఘనమోహ బంధంబు మోహమందు పెరుగు మూర్ఖబుద్ధి మూర్ఖబుద్ధియందు మురియును కర్మంబు కర్మఫలము వలన కలుగు జన్మ.