The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 103

Poem 103

మంచి తలపులు మాటలు మంచి చేతమంచి వినికిడి చూపులు మంచితనముమంచి ఆరోగ్యమునిచ్చు మానవునకుసత్యమును తెల్పు మాట ఈ సాయిమాట.

In plain words

Good thoughts, words, good deeds, good hearing, good sight, goodness: these give good health to a man; this word of Sai is a word that makes the truth known.

Also read

మంచి తలపులు మాటలు మంచి చేత మంచి వినికిడి చూపులు మంచితనము మంచి ఆరోగ్యములనిచ్చు మానవులకు సత్యమును తెల్పుఊట యీ సాయిమాట.