Poem 129
తనదు తప్పు తాను తరచును సుజ్ఞానిపరుల తప్పులెల్ల పట్టువాడుతనను తానెరుగడు తన తప్పునెరుగడుఇట్టి వాడు భువిని పుట్టనేల?
In plain words
The truly wise man sifts his own faults; the one who seizes on all the faults of others does not know himself, does not know his own fault; why should such a one be born on earth?