The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 158

Poem 158

ఏ హృదయంబునొసగితివొ ఈశ నాకుమగిడి దానినే యర్పింతు మహితమూర్తిపరగ వేరేమిదెత్తు నీ అర్చనకునుఅంజలి ఘటింతు అందుకోవయ్య నీవు.

In plain words

Whatever heart You gave me, O Īśa, that heart I return to You, glorious One; for Your worship, what else is mine to bring? I join my palms: receive it, my Lord.

Also read

ఏ హృదయంబు నొసంగితివో ఈశ నాకు మగిడి దానినె యర్పింతు మహితమూర్తి పరగ వేరేమి తెత్తు నీ అర్చనకును అంజలి ఘటింతు అందుకోవయ్యా నీవు.

ఏ హృదయంబు నొసంగితొ ఈశ నాకు మగిడిదానినే యర్పింతు మహితమూర్తి పరగవేరేమిదెత్తు నీ పూజకొరకు? అంజలి ఘటింతు అందుకోవయ్య నీవు

ఏ హృదయంబునొసగితివొ ఈశ నాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి పరగ వేరేమితెత్తు నీ పాదార్చనమునకు అంజలి ఘటింతు అందుకోవయ్య నీవు.

“ఏ హృదయము నొసగితివొ ఈశ నాకు మగిడి దానినే యర్పింతు మహితమూర్తి పరగ వేరేది తెత్తు నీ అర్చనకు అంజలి ఘటింతు, అందుకోవయ్య నీవు”