The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 135

Poem 135

తల్లిగర్భాననుండి పుట్టినక్షణంబెకెవ్వుకెవ్వున ఏడ్చెదరు నవ్వకుండఏడ్చుటేలకో తెల్పెదిపుడు మీకుదినదినమ్మును తెలిపెడి తెరగుచూడ

In plain words

The moment they are born from the mother's womb, they cry ‘kevvu, kevvu’, and do not laugh; why they cry I shall tell you now: see how each passing day makes it known.

Also read

తల్లిగర్భమునుండి జన్మించినంతనె కెవ్వుకెవ్వు ఏడ్చెదరు నవ్వకుండ ఏడ్చుటేలకో తెలిసినది మీకు దినదినంబును గడిచెడి తెరగుచూడ