The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 134

Poem 134

సకలశాస్త్రపురాణ సంగ్రహవేత్తయైవేదాంతవేద్యుడౌ విభుదుడైనరక్తి యేపారగ రమ్యహర్మ్యంబులరహిమించు రాజచంద్రముడునైనరణరరగమందు పరాభూతరిపుడౌచువెల్గొందు జగదేకవీరుడైనదారిద్య్రదేవతా దాక్షిణ్యమున కుందుదౌర్భాగ్య విభుడగు దాసుడైనభక్తి లేనిచో ఎందుకు పనికిరాడుభక్తిలేనట్టి ఆ జగద్భర్త కన్నభక్తిపరుడగు దాసుడే వంద్యుడగునుఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతుసాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!

In plain words

Though he has gathered the knowledge of every śāstra and Purāṇa, though he is a learned man who knows Vedānta, though, his delight brimming over, in lovely mansions he takes his pleasure, a moon among kings, though on the field of battle, his foes put to rout, he shines as the one hero of the world, though he pines at the mercy of the goddess of poverty, a servant who is a very lord of misfortune: if he has no Bhakti, he is of no use at all. Rather than a lord of the world who has no Bhakti, the servant who is full of Bhakti is worthy of reverence. What more than this shall I make known, O members of this assembly, counted among the good and the virtuous!

Also read

సకల శాస్త్ర పురాణ - సంగ్రహ వేత్తయై వేదాంత వేద్యుడౌ - విబుధుడైన రక్తియేపారగ - రమ్య హర్మ్యంబుల రమియించు రాజచం-ద్రముడునైన రణరంగమందుప - రాభూతరిపుడౌచు వెలుగొందు జగదేక - వీరుడైన దారిద్ర్య దేవత - దాక్షిణ్యమునగుందు దౌర్భాగ్యనిధియగు - దాసుడైన భక్తి లేనిచో ఎందుకు - పనికిరాడు భక్తిరహితుడౌయా జగ - ద్భర్తకన్న భక్త పరుడగు దాసుడే - వంద్యుడగును. ఇంతకంటెను వేరెద్ది - ఎరుకపఱతు