Poem 142
మనసుచేత జీవి మరల జననమొందుమనసుచేత జీవి మాయమగునుపుడమి మనసుచేత పురుషార్థములనొందుమనసుచేత యోగ సిద్ధి మహిని పొందు.
In plain words
Through the mind the jīva is born again; through the mind the jīva vanishes; through the mind one gains on earth the goals of human life; through the mind one gains on earth the perfection of yoga.