Poem 141
మనస్సుచేత జగము మరి ఉద్భవించునుమనస్సుచేత జగము మాయమానుమనస్సుచేత ధర్మార్థకామమోక్షంబు చెలరేగుమనస్సుచేత యోగసిద్ధి లభియించు.
In plain words
By the mind the world comes into being; by the mind the world vanishes; by the mind Dharma, artha, kāma and Mokṣa spring up; by the mind success in yoga is won.