The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 146

Poem 146

మనసే హేతువు మనుజునిమనుగడకును బంధమునకు మాన్యతకెల్లన్మనసే ముఖ్యము ముక్తికిమనసే దుఃఖమును తెచ్చు మైమరపించున్.

In plain words

The mind alone is the cause of man's life, of his bondage and of all his honour; the mind is the chief thing for Mukti; the mind brings sorrow, and makes him lose himself.

Also read

మనసే హేతువు మనుజుని మనుగడకును బంధమునకు మాన్యతకెల్లన్ మనసే ముఖ్యము ముక్తికి మనసే దుఃఖంబు దెచ్చు మై మరపించున్.