Poem 147
చాతకము కోరునేవేళ చంద్ర కాంతితుమ్మెదలు కోరు పూవుల తనివి గ్రోలిరోగి కాక్షించు మందులు రచికరంబుపర్తివాసుడు వాంఛించు భక్త జనుల.
In plain words
The cātaka longs at every hour for the moonlight; bees long to drink their fill from the flowers; the sick man longs for medicines pleasant to take; the One who dwells in Parthi longs for His devotees.