The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 161

Poem 161

లోని శత్రువులకు లొంగిపోయినవాడుబయటి రిపులనెట్లు పట్టగలడు?తత్త్వమెరిగినంత ధన్యుడౌ నరుడిలఉన్నమాట తెలుపుచున్న మాట.

In plain words

He who has given in to the enemies within, how can he seize the foes outside? The moment he knows the Principle, a man on this earth is blessed: I am telling you the plain truth.

Also read

లోని రిపులకు లొంగిపోయిన వాడు బయటి రిపులనెట్లు పట్టగలడు?

లోని శతృవులకు లొంగిపోయినవాడు బయటి రిపులనెట్లు పట్టగలడు.

లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయటి రిపులనెట్లు పట్టగలడు?! తత్త్వమెరిగినంత ధన్యుడౌ నరుడిలన్ ఉన్నమాట తెలుపుచున్నమాట