The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 167

Poem 167

సద్విద్య చదివించి శాంతిని బోధించిధర్మము నేర్పెడి తండ్రి తండ్రిసన్మార్గమును చూపి సభ్యజీవనమిచ్చిదైవభక్తిని తెల్పు తండ్రి తండ్రిస్వార్జితంబులనంత చక్కగా పంచిచ్చితత్త్వంబు గరపెడి తండ్రి తండ్రిసత్కుమారునిజూచి తనలోన సంతృప్తిపొందు మహాత్ముడౌ తండ్రి తండ్రిఅట్టి తండ్రిని గన్నట్టి అమరసుతుడుఅంకితంబగు ఆత్మకు శంకలేకఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతుసాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!

In plain words

He who has his son study right learning, who teaches him Śānti and teaches him Dharma: that father is a father. He who shows the good path, who gives him a cultured life and makes known Bhakti for God: that father is a father. He who shares out well all that he himself has earned and imparts the Principle: that father is a father. He who, seeing a good son, finds contentment within, a great soul: that father is a father. The immortal son born of such a father becomes one offered to the Ātma, without a doubt. What more than this can I make known, O members of this assembly, counted among the good and the virtuous!

Also read

సద్విద్య చదివించి శాంతిని బోధించి ధర్మంబు నేర్పెడి తండ్రి తండ్రి సన్మార్గమును జూపి సౌఖ్యజీవన మిచ్చి దైవభక్తిని తెల్పు తండ్రి తండ్రి స్వార్జితంబునంత చక్కగా పంచిచ్చి తత్వంబు గరపెడి తండ్రి తండ్రి సత్కుమారుని చూచి తనలోన సంతృప్తి పొందు మహనీయుడే తండ్రి తండ్రి ఇట్టి తండ్రిని గన్నట్టి అమరసుతుడు అంకితంబగు ఆత్మకు శంక లేక యింతకన్నను వేరెద్ది ఎరుక పరతు సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా! సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా!