The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 168

Poem 168

సాయికున్నట్టి ఐశ్వర్యసంపదలకుసాటి ఐశ్వర్యమున్నదెచ్చోటనైనసాయి ఐశ్వర్యమేమన్న స్వార్థరహితనిత్యనిర్మల ప్రేమయె నిజము నిజము

In plain words

To the treasures of wealth that Sai has, is there wealth to equal them anywhere at all? If you ask what Sai's wealth is: selfless, eternal, pure Prema; that is the truth, the truth.

Also read

సాయికున్నట్టి ఐశ్వర్య సంపదలకు సాటి ఐశ్వర్యమున్నదెచ్చోటనైన సాయి ఐశ్వర్యమేమన్న స్వార్ధరహిత నిత్య నిర్మల ప్రేమయె నిజము నిజము.