Poem 176
వ్యక్తి మోక్షము కోరుట స్వార్థమగునుతాను గమ్యము చేరుట ధర్మమగున!పరుల గమ్యము చేర్చుటే పాడియగునుఇట్టి మనుజుడే నిజమైన మానవుండు.
In plain words
To seek one's own Mokṣa is selfishness; is it Dharma for one to reach the goal oneself? To bring others to the goal, that is what is right; such a man alone is a true human being.