The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 177

Poem 177

కలసిమెలసి తిరుగుదాం కలసిమెలసి పెరుగుదాంకలసిమెలసి కలిమిచెలిమి బలముగుణము పెంచుదాంకలసిమెలసి తెలుసుకొన్న తెలివిని పోషించుదాంకలసిమెలసి కలిమితోడ చెలిమిగ జీవించుదాంశాంతిశాంతి శాంతియని శాంతిపూజ చేయుదాంఓంఓంఓం అనుచు ఓంకారము పాడుదాం.

In plain words

Together in harmony let us move about, together in harmony let us grow; together in harmony let us increase wealth and friendship, strength and virtue; together in harmony let us nourish the understanding we have gained; together in harmony, with plenty, let us live as friends; saying 'Śānti, Śānti, Śānti', let us worship Śānti; chanting 'Oṃ, Oṃ, Oṃ', let us sing the Oṃkāra.

Also read

కలసిమెలసి తిరుగుదాం కలసిమెలసి పెరుగుదాం కలసిమెలసి తిరుగుదాం కలసిమెలసి పెరుగుదాం కలసిమెలసి కలిమిచెలిమి బలము గుణము పెంచుదాం కలసి మెలసి తెలుసుకున్న తెలివిని వెలిగించుదాం కలసి మెలసి కలిమితోడ చెలిమిగ జీవించుదాం శాంతి శాంతి శాంతి యని శాంతి పూజ చేయుదాం ఓం ఓం ఓం అనుచు ఓంకారము పాడుదాం

కలసి మెలసి తిరుగుదాం కలసి మెలసి మెలుగుదాం కలసి మెలసి కలిమి చెలిమి బలము గుణము పెంచుదాం కలసి మెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం కలసి మెలసి కలతలేక తెలివితో జీవించుదాం

“కలసిమెలసి పెరుగుదాం-కలసిమెలసి తిరుగుదాం కలసిమెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం.”

కలసిమెలసి పెరుగుదాం- కలసిమెలసి తిరుగుదాం కలసిమెలసి తెలుసుకొన్న తెలివిని రాణింపచేద్దాం

కలిసి మెలసి పెరుగుదాం, కలసి మెలసి తిరుగుదాం కలసి మెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం కలసి మెలసి కలత లేక చెలిమితొ జీవించుదాం