The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 178

Poem 178

కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రానకరతలా మలకంబు కాదు భక్తినోటితో మంత్రంబు నుచ్చరించినయంతచేసిన పాపంబు చెదిరి పోదుగీతను చేబట్టి కేకలు వేసినపుణ్యము మనయింట ప్రోవు పడదుచెప్పు మాటలకును చేయు పనులకునుసామ్యముండెడి వాడె సాధువగునుఅహము పరనిందయను పాడు కుళ్ళు తీసిసర్వ జీవులందు సర్వేశ్వరుండు ఒక్కడే అన్నభావమ్ము మదియందు నిల్పుకున్నఆనాడె సాధుసంఘంబు అభివృద్ధిగాంచునయ్య.

In plain words

Merely by wearing the ochre robe Bhakti is not a gooseberry in the palm of the hand; merely by uttering a mantra with the mouth, the sin that was done does not scatter away; by taking up the Gītā and shouting aloud merit does not pile up in our house. He in whom the words he speaks and the deeds he does are one: he alone is the sādhu. Taking out the foul rot that is ego and slander of others, the feeling that in all living beings the Lord of all is one, if one holds it fast in the mind, on that very day the company of sādhus will flourish.

Also read

కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రాన కరతలామలకంబుగాదు భక్తి నోటితో మంత్రంబు నుచ్చరించిన యంత పరతత్త్వ మహిమంబు పట్టువడదు గీతను చేబట్టి కేకలు వేసిన పుణ్యము మనయింట ప్రోగుపడదు చెప్పు మాటలకు చేసెడి చేతలకు సామ్యముండెడివాడె సాధువగును. అహము పరనిందయను పాడుకుళ్లుతీసి సర్వజీవులందు సర్వేశ్వరుండు ఒక్కడే అన్న భావంబు మదియందు నిలుపుకొన్ననాడె సాధు సంఘంబు అభివృద్ధిగాంచునయ్యా