Poem 245
కప్పురంబు తెలుపు కామధేనువు తెల్పుచుక్క తెలుపు హంస రెక్క తెలుపుఅందమైన సాయి మందహాసము తెల్పుఉన్నమాట తెలుపుచున్న మాట.
In plain words
Camphor is white, Kāmadhenu is white, a star is white, a swan's wing is white, the gentle smile of lovely Sai is white: I am telling you the plain truth.