Poem 92
నిరత సత్యఫ్రౌడి ధరణినేలిన హరిశ్చంద్రుడీ ధరబాసి చనగలేదెఎల్ల లోకములేలె ఎసగ శ్రీనలరాజుతనవెంట భూమిని గొనుచు చనెనెకృతయుగంబును నలంకృతి చేయు మాంథాతసిరి మూటగట్టుక అరగినాడెజలధి సేతువుగట్టె అలనాడు శ్రీరాముడుర్విపై నిప్పుడు ఉన్నవాడెఎందరెందరు రాజులు ఏగినారొఒక్కరును వెంటగొనిపోరు నుర్వితలమునీవు మాత్రము రాజ్యంబు భోగములనుతలను కట్టుక పోదువా ధర్మహృదయ!
In plain words
Hariścandra, who ruled the earth ever firm in Satya, did he not have to leave this earth and go? The glorious King Nala, who ruled all the worlds in splendour, did he take the earth along with him when he went? Māndhātā, who was the ornament of the Kṛta age, did he tie up his wealth in a bundle and carry it away? Śrī Rāma of old built the bridge across the ocean; is He on the earth now? How many, many kings have gone! Not one of them takes the face of the earth along with him. Will you alone carry off your kingdom and its pleasures tied upon your head, O Dharma-hearted one?