Poem 247
తల్లి సేవ మదిని తగిలిన తనయుడువాని పాపమెల్ల వదలుచుండుశివుడు మెచ్చు తనకు చిరకీర్తి నందించుదుఃఖరాసినెల్ల తొలగచేయు.
In plain words
The son whose mind is given to serving his mother sheds all his sin; Śiva is pleased, and grants him lasting fame, and drives away every heap of sorrow.