The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 252

Poem 252

భావసంశుద్ధి కలుగుటే భక్తియగునుపుణ్యకార్యాలు చేయుటే పూజయగునుపరులకుపకార మిడుటె తపంబులగునుమరువబోవకుడిటువంటి మంచిమాట.

In plain words

Purity of feeling is itself Bhakti; doing meritorious deeds is itself worship; doing good to others is itself tapas; do not forget so good a word.

Also read

భావసంశుద్ధి కలుగుటే భక్తియగును పుణ్యకార్యాలు చేయుటే పూజయగన పరులకుపకారమొసగుటే తపసుయగును మరువబోకుడిటువంటి మంచిమాట

భావసంశుద్ధి కలుగుటే భక్తియగును పుణ్యకార్యాలు చేయుటే పూజలగును