The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 251

Poem 251

దుష్టగుణములు వదలిన శిష్ఠుడగునుచింత వదలిన దొరకును చిత్తశుద్ధిత్యాగగుణమున్న స్వచ్ఛందతత్త్వమబ్బుమరువబోకుడిటువంటి మంచిమాట

In plain words

Give up wicked qualities and you become a good man; give up worry and purity of citta is found; where there is the quality of sacrifice, the state of freedom is won: do not forget good words such as these.

Also read

దుష్ట గుణములు వదలిన శిష్టుడగును చింత వదలిన దొరకును చిత్తశుద్ధి త్యాగ గుణమున్న స్వచ్ఛంద తత్వమబ్బు మరువబోకుడు యిటువంటి మంచిమాట

దుష్టగుణములు వదలిన శిష్ఠుడగును చింత వదలిన దొరకును చిత్తశుద్ధి త్యాగ గుణమున్న స్వచ్ఛంద తత్వమబ్బు మరువగాబోకుడిటువంటి మంచిమాట.